14, ఆగస్టు 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రాష్ట్రపతి ముర్ము ప్రసంగం.. సమయం ఇదే

Writer: Nithish 03:17 PM, 14 ఆగస్టు, 2026
రాష్ట్రపతి ముర్ము ప్రసంగం.. సమయం ఇదే

భారత్ 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సిద్ధమవుతున్న వేళ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆగస్టు 14న సాయంత్రం 7 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. రాష్ట్రపతి ప్రసంగం ఆకాశవాణి జాతీయ నెట్‌వర్క్‌లో ప్రసారం కానుండగా, దూరదర్శన్‌ అన్ని ఛానెళ్లలో టెలికాస్ట్ చేయనున్నారు. ముందుగా హిందీలో, అనంతరం ఆంగ్లంలో ప్రసారం చేయనున్నారు.

హిందీ, ఆంగ్ల ప్రసారాల అనంతరం దూరదర్శన్‌ ప్రాంతీయ ఛానెళ్లలో వివిధ ప్రాంతీయ భాషల్లో ప్రసారం అందుబాటులో ఉంటుంది. ఆకాశవాణి ప్రాంతీయ నెట్‌వర్క్‌లలో రాత్రి 9.30 గంటలకు ప్రాంతీయ భాషా వెర్షన్లను ప్రసారం చేయనుంది. దేశ ప్రగతి, సాధించిన విజయాలు, ఎదురవుతున్న సవాళ్లు, భవిష్యత్‌ ఆకాంక్షలపై రాష్ట్రపతి సందేశం ఉండే అవకాశం ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అమరావతి రైతులపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

అమరావతి రైతులపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

గోదావరి పుష్కరాల ఏర్పాట్లలో నిర్లక్ష్యం వద్దు.. చర్యలు తప్పవన్న శ్రీధర్ బాబు

గోదావరి పుష్కరాల ఏర్పాట్లలో నిర్లక్ష్యం వద్దు.. చర్యలు తప్పవన్న శ్రీధర్ బాబు

రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకుంటాం: మహేష్ కుమార్ గౌడ్

రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకుంటాం: మహేష్ కుమార్ గౌడ్

ఎయిర్‌ఇండియా విమానానికి భారీ షాక్‌...

ఎయిర్‌ఇండియా విమానానికి భారీ షాక్‌...

ఐఏఎస్ అధికారులపై ఈటెల సంచలన ఆరోపణలు

ఐఏఎస్ అధికారులపై ఈటెల సంచలన ఆరోపణలు

స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం.. అసలు తేడా ఏంటో తెలుసా?

స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం.. అసలు తేడా ఏంటో తెలుసా?

ట్యాగ్లు
ద్రౌపది ముర్మురాష్ట్రపతి ముర్ముజాతినుద్దేశించి ప్రసంగం80వ స్వాతంత్య్ర దినోత్సవంఆగస్టు 14స్వాతంత్య్ర దినోత్సవంఆకాశవాణిదూరదర్శన్రాష్ట్రపతి ప్రసంగంజాతీయ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అమరావతి రైతులపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
జనరల్

అమరావతి రైతులపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

రాష్ట్రపతి ముర్ము ప్రసంగం.. సమయం ఇదే
జనరల్

రాష్ట్రపతి ముర్ము ప్రసంగం.. సమయం ఇదే

గోదావరి పుష్కరాల ఏర్పాట్లలో నిర్లక్ష్యం వద్దు.. చర్యలు తప్పవన్న శ్రీధర్ బాబు
జనరల్

గోదావరి పుష్కరాల ఏర్పాట్లలో నిర్లక్ష్యం వద్దు.. చర్యలు తప్పవన్న శ్రీధర్ బాబు

రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకుంటాం: మహేష్ కుమార్ గౌడ్
జనరల్

రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకుంటాం: మహేష్ కుమార్ గౌడ్

ఎయిర్‌ఇండియా విమానానికి భారీ షాక్‌...
జనరల్

ఎయిర్‌ఇండియా విమానానికి భారీ షాక్‌...

ఐఏఎస్ అధికారులపై ఈటెల సంచలన ఆరోపణలు
జనరల్

ఐఏఎస్ అధికారులపై ఈటెల సంచలన ఆరోపణలు

బిట్‌కాయిన్‌కు కీలక పరీక్ష...
టెక్నాలజీ

బిట్‌కాయిన్‌కు కీలక పరీక్ష...

స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం.. అసలు తేడా ఏంటో తెలుసా?
జనరల్

స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం.. అసలు తేడా ఏంటో తెలుసా?

అసైన్డ్ భూముల కేసులో చంద్రబాబుకు సుప్రీం రిలీఫ్
జనరల్

అసైన్డ్ భూముల కేసులో చంద్రబాబుకు సుప్రీం రిలీఫ్

స్వాతంత్య్ర వేడుకలకు ముస్తాబైన తుంగభద్ర జలాశయం
జనరల్

స్వాతంత్య్ర వేడుకలకు ముస్తాబైన తుంగభద్ర జలాశయం

సిరిని సూపర్‌ ఏఐగా మార్చేందుకు యాపిల్‌ మాస్టర్‌ ప్లాన్‌!
టెక్నాలజీ

సిరిని సూపర్‌ ఏఐగా మార్చేందుకు యాపిల్‌ మాస్టర్‌ ప్లాన్‌!

ఏపీలో వర్షాలపై వాతావరణ శాఖ హెచ్చరిక
జనరల్

ఏపీలో వర్షాలపై వాతావరణ శాఖ హెచ్చరిక

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!