12, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బ్యాంకులకు ఆర్‌బీఐ గవర్నర్ కీలక హెచ్చరిక..

Writer: Harika S 08:24 AM, 12 ఆగస్టు, 2026
బ్యాంకులకు ఆర్‌బీఐ గవర్నర్ కీలక హెచ్చరిక..

కృత్రిమ మేథస్సు వినియోగంలో బ్యాంకులు అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా సూచించారు. ముంబైలో ఫిక్కీ, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహించిన ‘ఫైబాక్ 2026’ సదస్సులో ఆయన మాట్లాడుతూ.. ఏఐ వ్యవస్థల ఆధారంగా తీసుకునే నిర్ణయాలకు బ్యాంకులే పూర్తి బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. తప్పిదాలు జరిగినప్పుడు ఏఐ మోడల్, అల్గారిథమ్ లేదా టెక్నాలజీ వెండర్‌ను నిందించడం ఆమోదయోగ్యం కాదని తేల్చిచెప్పారు.

ఏఐని మానవ మేధస్సుకు ప్రత్యామ్నాయంగా కాకుండా, దానికి సహాయక సాధనంగా మాత్రమే ఉపయోగించాలని మల్హోత్రా సూచించారు. ఏఐ సిఫార్సులను విశ్లేషించి, అవసరమైనప్పుడు వాటిని సవరించేలా పటిష్టమైన మానవ పర్యవేక్షణ ఉండాలని అన్నారు. ప్రతి బ్యాంకు బోర్డు ఆమోదించిన ప్రత్యేక ఏఐ విధానాన్ని కలిగి ఉండాలని సూచించారు. కస్టమర్ సేవలు, రుణాల విస్తరణ, మోసాల గుర్తింపులో ఏఐకు మంచి అవకాశాలు ఉన్నప్పటికీ.. మోడల్ పక్షపాతం, డేటా గోప్యత, సైబర్‌ భద్రతా ముప్పులపై బ్యాంకులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నేడు అరుదైన సంపూర్ణ సూర్యగ్రహణం...

నేడు అరుదైన సంపూర్ణ సూర్యగ్రహణం...

బ్యాంకింగ్ రంగంలో కీలక మార్పులు.. దేశవ్యాప్తంగా వేలాది శాఖల మూత!

బ్యాంకింగ్ రంగంలో కీలక మార్పులు.. దేశవ్యాప్తంగా వేలాది శాఖల మూత!

దేశంలోనే అత్యంత సంపన్న వ్యాపార కుటుంబంగా అంబానీలు..!

దేశంలోనే అత్యంత సంపన్న వ్యాపార కుటుంబంగా అంబానీలు..!

సినిమా రంగంలోకి కేసీఆర్ మనవడు..

సినిమా రంగంలోకి కేసీఆర్ మనవడు..

విశాఖ పోర్టుకు భారీ బూస్ట్..

విశాఖ పోర్టుకు భారీ బూస్ట్..

పెళ్లి తర్వాత మహిళలపై ఒత్తిడి తగ్గాలి : కిరణ్ బేడీ

పెళ్లి తర్వాత మహిళలపై ఒత్తిడి తగ్గాలి : కిరణ్ బేడీ

ట్యాగ్లు
ఆర్‌బీఐసంజయ్ మల్హోత్రాకృత్రిమ మేథస్సుబ్యాంకింగ్ రంగంఏఐ జవాబుదారీతనంసైబర్ భద్రత
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో హై అలర్ట్
జనరల్

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో హై అలర్ట్

ప్రియురాలిని పెళ్లి చేసుకున్న ఫుట్‌బాల్ దిగ్గజం
జనరల్

ప్రియురాలిని పెళ్లి చేసుకున్న ఫుట్‌బాల్ దిగ్గజం

బాడీ దుర్వాసన నివారణకు డియోడ్రెంట్లు వద్దంటున్న నిపుణులు
ఆరోగ్యం

బాడీ దుర్వాసన నివారణకు డియోడ్రెంట్లు వద్దంటున్న నిపుణులు

ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే జామకాయలు తినొద్దంటున్న వైద్యులు
ఆరోగ్యం

ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే జామకాయలు తినొద్దంటున్న వైద్యులు

డీసీ కాంబినేషన్ రిపీట్?
గాసిప్స్

డీసీ కాంబినేషన్ రిపీట్?

‘విశ్వనాథ్ అండ్ సన్స్‌’పై త్రివిక్రమ్ స్టాంప్.. హిట్‌పై నిర్మాత ధీమా!
సినిమాలు

‘విశ్వనాథ్ అండ్ సన్స్‌’పై త్రివిక్రమ్ స్టాంప్.. హిట్‌పై నిర్మాత ధీమా!

నేడు అరుదైన సంపూర్ణ సూర్యగ్రహణం...
జనరల్

నేడు అరుదైన సంపూర్ణ సూర్యగ్రహణం...

బ్యాంకింగ్ రంగంలో కీలక మార్పులు.. దేశవ్యాప్తంగా వేలాది శాఖల మూత!
జనరల్

బ్యాంకింగ్ రంగంలో కీలక మార్పులు.. దేశవ్యాప్తంగా వేలాది శాఖల మూత!

బ్యాంకులకు ఆర్‌బీఐ గవర్నర్ కీలక హెచ్చరిక..
జనరల్

బ్యాంకులకు ఆర్‌బీఐ గవర్నర్ కీలక హెచ్చరిక..

స్టాక్‌ మార్కెట్‌లోకి లలితా జ్యువెల్లరీ.. రూ.1,700 కోట్ల ఐపీవోకు రెడీ!
బిజినెస్

స్టాక్‌ మార్కెట్‌లోకి లలితా జ్యువెల్లరీ.. రూ.1,700 కోట్ల ఐపీవోకు రెడీ!

దేశంలోనే అత్యంత సంపన్న వ్యాపార కుటుంబంగా అంబానీలు..!
జనరల్

దేశంలోనే అత్యంత సంపన్న వ్యాపార కుటుంబంగా అంబానీలు..!

నేషన్స్‌ కప్‌ జోష్‌తో వరల్డ్‌కప్‌పై కన్నేసిన భారత్‌..!
క్రీడలు

నేషన్స్‌ కప్‌ జోష్‌తో వరల్డ్‌కప్‌పై కన్నేసిన భారత్‌..!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!