4, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తెలంగాణ ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో రికార్డు అడ్మిషన్ల జోష్

Writer: Harika S 02:42 PM, 4 ఆగస్టు, 2026
తెలంగాణ ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో రికార్డు అడ్మిషన్ల జోష్

2026–27 విద్యా సంవత్సరానికి తెలంగాణ ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో 85,453 మంది విద్యార్థులు చేరి రికార్డు సృష్టించారు. గత ఏడాదితో పోలిస్తే ఇది 14 శాతం అధికం. ప్రస్తుతం ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కలిపి మొత్తం 1,64,730 మంది విద్యార్థులు ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో విద్యనభ్యసిస్తున్నారు.

నాణ్యమైన విద్య, ఆధునిక మౌలిక సదుపాయాలు, ఉచిత భోజన పథకం, అలాగే ఐబీఎం, హెటెరో వంటి ప్రముఖ సంస్థల సహకారంతో నైపుణ్యాభివృద్ధి శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పించడం వల్లే అడ్మిషన్లు గణనీయంగా పెరిగాయని ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు. ఈ చర్యలు ప్రభుత్వ జూనియర్ కాలేజీలపై విద్యార్థులు, తల్లిదండ్రుల విశ్వాసాన్ని మరింత పెంచుతున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
టర్బులెన్స్‌తో ఎయిరిండియా విమానంలో కలకలం..

టర్బులెన్స్‌తో ఎయిరిండియా విమానంలో కలకలం..

ముంబైలో గణేశ్ చతుర్థి సందడి షురూ

ముంబైలో గణేశ్ చతుర్థి సందడి షురూ

కర్ణాటక కాంగ్రెస్‌లో కేబినెట్ కలకలం

కర్ణాటక కాంగ్రెస్‌లో కేబినెట్ కలకలం

హైదరాబాద్ ట్రాఫిక్‌కు ఉపశమనం.. రెండు ఫ్లైఓవర్ల నిర్మాణానికి ఆమోదం

హైదరాబాద్ ట్రాఫిక్‌కు ఉపశమనం.. రెండు ఫ్లైఓవర్ల నిర్మాణానికి ఆమోదం

ప్రజలకు పూర్తి లెక్కలు చెప్పడమే మా బాధ్యత: సీఎం చంద్రబాబు

ప్రజలకు పూర్తి లెక్కలు చెప్పడమే మా బాధ్యత: సీఎం చంద్రబాబు

ఉదయనిధి వ్యాఖ్యలపై సినీ ప్రముఖుల ఆగ్రహం

ఉదయనిధి వ్యాఖ్యలపై సినీ ప్రముఖుల ఆగ్రహం

ట్యాగ్లు
తెలంగాణప్రభుత్వ జూనియర్ కాలేజీలుఇంటర్ అడ్మిషన్లువిద్యఐబీఎంహెటెరో
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హరీష్ రావుపై పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ సంచలన ఆరోపణలు..
రాజకీయాలు

హరీష్ రావుపై పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ సంచలన ఆరోపణలు..

నా లైఫ్.. నా రూల్స్ - అనుపమ
సినిమాలు

నా లైఫ్.. నా రూల్స్ - అనుపమ

హైడ్రా భూముల విక్రయానికి ప్రభుత్వం సిద్ధం..
జనరల్

హైడ్రా భూముల విక్రయానికి ప్రభుత్వం సిద్ధం..

ఆశిష్ కుమార్ బతికే ఉన్నారు.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన భార్య
జనరల్

ఆశిష్ కుమార్ బతికే ఉన్నారు.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన భార్య

గంభీర్‌కు బీసీసీఐలో పట్టు తగ్గుతోందా?
క్రీడలు

గంభీర్‌కు బీసీసీఐలో పట్టు తగ్గుతోందా?

మెగా డీఎస్సీపై సీబీఐ విచారణకు హైకోర్టు నిరాకరణ..
జనరల్

మెగా డీఎస్సీపై సీబీఐ విచారణకు హైకోర్టు నిరాకరణ..

వాషింగ్టన్‌లో కార్చిచ్చు బీభత్సం..
జనరల్

వాషింగ్టన్‌లో కార్చిచ్చు బీభత్సం..

తిరువణ్ణామలై ఆలయంలో ధనుష్ ప్రత్యేక పూజలు
సినిమాలు

తిరువణ్ణామలై ఆలయంలో ధనుష్ ప్రత్యేక పూజలు

టర్బులెన్స్‌తో ఎయిరిండియా విమానంలో కలకలం..
జనరల్

టర్బులెన్స్‌తో ఎయిరిండియా విమానంలో కలకలం..

ముంబైలో గణేశ్ చతుర్థి సందడి షురూ
జనరల్

ముంబైలో గణేశ్ చతుర్థి సందడి షురూ

డైమండ్ లీగ్ ఫైనల్స్‌పై గురిపెట్టిన నీరజ్ చోప్రా..
క్రీడలు

డైమండ్ లీగ్ ఫైనల్స్‌పై గురిపెట్టిన నీరజ్ చోప్రా..

కర్ణాటక కాంగ్రెస్‌లో కేబినెట్ కలకలం
జనరల్

కర్ణాటక కాంగ్రెస్‌లో కేబినెట్ కలకలం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!