30, జులై 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

గోదావరిలో తొలి పులస సందడి..

Writer: Chandrika 04:18 PM, 30 జులై, 2026
గోదావరిలో తొలి పులస సందడి..

గోదావరి జిల్లాల భోజన ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ఏడాది తొలి పులస చేప ఎట్టకేలకు గోదావరిలో ప్రత్యక్షమైంది. సముద్రం నుంచి గోదావరి నదిలోకి ఎదురీదుతూ వచ్చే ఈ అరుదైన చేప డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కోటిపల్లి రేవు సమీపంలోని గౌతమి గోదావరిలో ఓ మత్స్యకారుడి వలకు చిక్కింది. సుమారు 1.250 కిలోల బరువున్న ఈ పులస చేపతో ఈ సీజన్‌కు అధికారికంగా శ్రీకారం చుట్టినట్లైంది. దీంతో మత్స్యకారులు, పులస ప్రియుల్లో ఆనందం నెలకొంది.

కోటిపల్లి వద్ద లభించిన ఈ పులస చేపను విక్రయం కోసం యానాం రేవుకు తీసుకెళ్లగా, బుధవారం నిర్వహించిన వేలం పాటలో కొనుగోలుదారుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. చివరకు పొన్నమండ రత్నం, భద్రం దంపతులు ఈ అరుదైన చేపను రూ.14 వేలకు సొంతం చేసుకున్నారు. పులసకు ఉన్న ప్రత్యేక రుచి, అరుదైన లభ్యత కారణంగానే ప్రతి ఏడాది దీనికి భారీ ధర పలకడం సహజమని స్థానికులు చెబుతున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ప్రభుత్వం మారే పరిస్థితి వస్తుంది - అభిజిత్ దిప్కే

ప్రభుత్వం మారే పరిస్థితి వస్తుంది - అభిజిత్ దిప్కే

పెల్లెట్ గన్స్ వినియోగంపై సుప్రీంకోర్టు సీరియస్

పెల్లెట్ గన్స్ వినియోగంపై సుప్రీంకోర్టు సీరియస్

ఫ్రాన్స్ కార్చిచ్చు అదుపులోకి..వేల మందికి ఊరట!

ఫ్రాన్స్ కార్చిచ్చు అదుపులోకి..వేల మందికి ఊరట!

హైదరాబాద్‌లో కల్తీ ఫుడ్ యూనిట్లపై కఠిన చర్యలు

హైదరాబాద్‌లో కల్తీ ఫుడ్ యూనిట్లపై కఠిన చర్యలు

‘వందే భారతం’కు విశేష స్పందన..

‘వందే భారతం’కు విశేష స్పందన..

లిఫ్ట్ ప్రమాదాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

లిఫ్ట్ ప్రమాదాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

ట్యాగ్లు
పులస చేపగోదావరికోనసీమకోటిపల్లియానాంచేపల వేలంఆంధ్రప్రదేశ్సముద్ర ఆహారంవర్షాకాలంగోదావరి వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ప్రభుత్వం మారే పరిస్థితి వస్తుంది - అభిజిత్ దిప్కే
జనరల్

ప్రభుత్వం మారే పరిస్థితి వస్తుంది - అభిజిత్ దిప్కే

పోలీస్ జూడోకు హైదరాబాద్ వేదిక
క్రీడలు

పోలీస్ జూడోకు హైదరాబాద్ వేదిక

గోదావరిలో తొలి పులస సందడి..
జనరల్

గోదావరిలో తొలి పులస సందడి..

మెటాను వివరణ కోరిన కేంద్రం
టెక్నాలజీ

మెటాను వివరణ కోరిన కేంద్రం

పెల్లెట్ గన్స్ వినియోగంపై సుప్రీంకోర్టు సీరియస్
జనరల్

పెల్లెట్ గన్స్ వినియోగంపై సుప్రీంకోర్టు సీరియస్

ఫ్రాన్స్ కార్చిచ్చు అదుపులోకి..వేల మందికి ఊరట!
జనరల్

ఫ్రాన్స్ కార్చిచ్చు అదుపులోకి..వేల మందికి ఊరట!

హాకీ జట్టు కాషాయ జెర్సీపై వివాదం...కారణం ఇదేనంటూ హాకీ ఇండియా వివరణ
క్రీడలు

హాకీ జట్టు కాషాయ జెర్సీపై వివాదం...కారణం ఇదేనంటూ హాకీ ఇండియా వివరణ

ఢిల్లీ విద్యార్థుల ఘటనపై అమిత్ షాను నిలదీసిన ఖర్గే
రాజకీయాలు

ఢిల్లీ విద్యార్థుల ఘటనపై అమిత్ షాను నిలదీసిన ఖర్గే

బీజేపీలో చేరాలంటూ బెదిరింపులు-సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే
రాజకీయాలు

బీజేపీలో చేరాలంటూ బెదిరింపులు-సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే

హైదరాబాద్‌లో కల్తీ ఫుడ్ యూనిట్లపై కఠిన చర్యలు
జనరల్

హైదరాబాద్‌లో కల్తీ ఫుడ్ యూనిట్లపై కఠిన చర్యలు

‘వందే భారతం’కు విశేష స్పందన..
జనరల్

‘వందే భారతం’కు విశేష స్పందన..

లిఫ్ట్ ప్రమాదాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
జనరల్

లిఫ్ట్ ప్రమాదాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

హాకీ జెర్సీపై దుమారం
క్రీడలు

హాకీ జెర్సీపై దుమారం

డక్షిణేశ్వర్ వద్ద హైటెన్షన్ వైర్ తెగి రైలు సేవలు నిలిచివేత
జనరల్

డక్షిణేశ్వర్ వద్ద హైటెన్షన్ వైర్ తెగి రైలు సేవలు నిలిచివేత

ఇండస్ట్రీలో పెద్ద సమస్య అదే - నిర్మాత ధీరజ్
సినిమాలు

ఇండస్ట్రీలో పెద్ద సమస్య అదే - నిర్మాత ధీరజ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!