12, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఎంబీబీఎస్ ఫీజులపై ప్రభుత్వం షాకింగ్ నిర్ణయం..?

Writer: Shivani K 09:34 AM, 12 ఆగస్టు, 2026
ఎంబీబీఎస్ ఫీజులపై ప్రభుత్వం షాకింగ్ నిర్ణయం..?

తెలంగాణలో ఎంబీబీఎస్‌ వైద్య విద్య ఫీజుల్లో ఎలాంటి మార్పు చేయలేదు. 2023–26 విద్యా సంవత్సరానికి అమల్లో ఉన్న ఫీజులనే 2026–29 విద్యా సంవత్సరానికీ కొనసాగిస్తున్నట్లు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రకటించింది. దీంతో ప్రైవేట్‌ వైద్య కళాశాలల్లోని వివిధ కేటగిరీల విద్యార్థులకు ప్రస్తుతం అమల్లో ఉన్న ఫీజులే వర్తించనున్నాయి.

ఏ కేటగిరీలో చదివే విద్యార్థులకు ఏడాదికి రూ.60 వేలు ఫీజుగా నిర్ణయించగా, బీ కేటగిరీలో రూ.11.55 లక్షల నుంచి రూ.13 లక్షల వరకు ఫీజు ఉంటుంది. సీ కేటగిరీలో బీ కేటగిరీ ఫీజుకు రెట్టింపు మొత్తాన్ని వసూలు చేయనున్నారు. ఫీజుల్లో మార్పులు లేకపోవడంతో వైద్య విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు కొంత ఊరట లభించనుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ట్రంప్ కోసం రహస్య విమానం.. ఏం జరిగింది?

ట్రంప్ కోసం రహస్య విమానం.. ఏం జరిగింది?

కొలంబియాలో భూకంప బీభత్సం

కొలంబియాలో భూకంప బీభత్సం

జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో కీలక మార్పులు

జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో కీలక మార్పులు

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో హై అలర్ట్

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో హై అలర్ట్

ప్రియురాలిని పెళ్లి చేసుకున్న ఫుట్‌బాల్ దిగ్గజం

ప్రియురాలిని పెళ్లి చేసుకున్న ఫుట్‌బాల్ దిగ్గజం

నేడు అరుదైన సంపూర్ణ సూర్యగ్రహణం...

నేడు అరుదైన సంపూర్ణ సూర్యగ్రహణం...

ట్యాగ్లు
ఎంబీబీఎస్ ఫీజులుతెలంగాణ మెడికల్ ఫీజులువైద్య విద్యప్రైవేట్ మెడికల్ కాలేజీలుకాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయంమెడికల్ ఎడ్యుకేషన్తెలంగాణ విద్యఎంబీబీఎస్ అడ్మిషన్స్విద్యా వార్తలుతెలంగాణ న్యూస్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రోడ్డు, రైలు ట్రాఫిక్ వేరు.. విశాఖ పోర్టులో కీలక నిర్మాణం
జనరల్

రోడ్డు, రైలు ట్రాఫిక్ వేరు.. విశాఖ పోర్టులో కీలక నిర్మాణం

కోహ్లీ స్ఫూర్తితో ఐదుగురు మారారు-మాజీ ఫీల్డింగ్‌ కోచ్‌ దిలీప్‌
క్రీడలు

కోహ్లీ స్ఫూర్తితో ఐదుగురు మారారు-మాజీ ఫీల్డింగ్‌ కోచ్‌ దిలీప్‌

హెచ్‌ఐవీ నివారణకు ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో భాగస్వాములు కావాలి - మంత్రి పొన్నం ప్రభాకర్
జనరల్

హెచ్‌ఐవీ నివారణకు ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో భాగస్వాములు కావాలి - మంత్రి పొన్నం ప్రభాకర్

అనాథల సంక్షేమం కోసం హిమాచల్‌ప్రదేశ్‌ కీలక నిర్ణయం
జనరల్

అనాథల సంక్షేమం కోసం హిమాచల్‌ప్రదేశ్‌ కీలక నిర్ణయం

హెచ్‌సీయూలో గంజాయి కలకలం
జనరల్

హెచ్‌సీయూలో గంజాయి కలకలం

విష్ణు విశాల్‌-అరుణరాజా కాంబోకు బ్రేక్!
గాసిప్స్

విష్ణు విశాల్‌-అరుణరాజా కాంబోకు బ్రేక్!

మూగజీవులకు అండగా నిలిచిన అడివి శేష్‌!
జనరల్

మూగజీవులకు అండగా నిలిచిన అడివి శేష్‌!

ఈ సిరీస్‌లో గుర్నూర్‌ బ్రార్‌ కీలకం- మహరూఫ్‌
క్రీడలు

ఈ సిరీస్‌లో గుర్నూర్‌ బ్రార్‌ కీలకం- మహరూఫ్‌

మరింత బలంగా మారిన ప్రియాంకా చోప్రా గ్లోబల్‌ బ్రాండ్‌!
సినిమాలు

మరింత బలంగా మారిన ప్రియాంకా చోప్రా గ్లోబల్‌ బ్రాండ్‌!

ఎఫ్‌ఐఏ యూరోపియన్‌ ఛాంపియన్‌షిప్‌లో అదరగొట్టిన అతికా మీర్‌..
క్రీడలు

ఎఫ్‌ఐఏ యూరోపియన్‌ ఛాంపియన్‌షిప్‌లో అదరగొట్టిన అతికా మీర్‌..

టాక్సిక్‌లో టాప్‌ ఛైర్‌ ఆమెదే?
గాసిప్స్

టాక్సిక్‌లో టాప్‌ ఛైర్‌ ఆమెదే?

ట్రంప్ కోసం రహస్య విమానం.. ఏం జరిగింది?
జనరల్

ట్రంప్ కోసం రహస్య విమానం.. ఏం జరిగింది?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!