18, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

భూముల ధరలపై సస్పెన్స్...ప్రభుత్వ పోర్టల్‌లో ఏం జరుగుతోంది?

Writer: Pooja 07:06 AM, 19 జూన్, 2026
భూముల ధరలపై సస్పెన్స్...ప్రభుత్వ పోర్టల్‌లో ఏం జరుగుతోంది?

తెలంగాణలో వ్యవసాయ, వ్యవసాయేతర భూముల మార్కెట్ విలువలను ప్రాంతాన్ని బట్టి 20 నుంచి 300 శాతం వరకు ప్రభుత్వం పెంచింది. అయితే భూ భారతి పోర్టల్‌లో మార్కెట్ విలువల మాడ్యూల్‌ను తొలగించడంతో గందరగోళం నెలకొంది.

మునుపటి రోజుల్లో భూమి వివరాలతో పాటు ఎకరాకు ఎంత మార్కెట్ విలువ ఉందో పోర్టల్‌లో కనిపించేది. కానీ ఇప్పుడు ఆ కాలమ్ కనిపించడం లేదు. కొన్ని రోజులు మాత్రమే కనిపించి మళ్లీ మాయం కావడంతో గ్రామాల వారీగా భూ విలువలు తెలుసుకోవడం కష్టంగా మారింది.

ఈ మార్పుతో తహశీల్దార్ స్థాయిలో కూడా భూ విలువలు నిర్ధారించడం కష్టంగా మారింది. స్టాంప్ డ్యూటీ లెక్కల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పారదర్శకత లేకపోవడంపై అధికారులపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఐకియా, డెలాయిట్‌ ఎదుట భారీ డంపింగ్‌యార్డుపై సీఎం రేవంత్‌ ఆగ్రహం..

ఐకియా, డెలాయిట్‌ ఎదుట భారీ డంపింగ్‌యార్డుపై సీఎం రేవంత్‌ ఆగ్రహం..

అంగన్‌వాడీ కేంద్రాలకు చిన్న గుడ్లేనా?

అంగన్‌వాడీ కేంద్రాలకు చిన్న గుడ్లేనా?

రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో నిర్మలా సీతారామన్‌ సమావేశం

రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో నిర్మలా సీతారామన్‌ సమావేశం

అక్రమ వలసలపై యూకే కొత్త చట్టం..

అక్రమ వలసలపై యూకే కొత్త చట్టం..

విమాన సిబ్బందిపై ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ కఠిన చర్యలు

విమాన సిబ్బందిపై ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ కఠిన చర్యలు

ఎస్వీబీసీ ఆర్థిక స్వయం సమృద్ధిపై టీటీడీ కీలక నిర్ణయాలు

ఎస్వీబీసీ ఆర్థిక స్వయం సమృద్ధిపై టీటీడీ కీలక నిర్ణయాలు

ట్యాగ్లు
తెలంగాణభూ విలువలుభూ భారతిధరని పోర్టల్స్టాంప్ డ్యూటీ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఫార్ములా ఈ రేస్ కేసు విచారణ వాయిదా
జనరల్

ఫార్ములా ఈ రేస్ కేసు విచారణ వాయిదా

బీఆర్ఎస్ నాయకత్వాన్ని ఇబ్బంది పెట్టాలనేదే కాంగ్రెస్ లక్ష్యం: కేటీఆర్‌
రాజకీయాలు

బీఆర్ఎస్ నాయకత్వాన్ని ఇబ్బంది పెట్టాలనేదే కాంగ్రెస్ లక్ష్యం: కేటీఆర్‌

ఐకియా, డెలాయిట్‌ ఎదుట భారీ డంపింగ్‌యార్డుపై సీఎం రేవంత్‌ ఆగ్రహం..
జనరల్

ఐకియా, డెలాయిట్‌ ఎదుట భారీ డంపింగ్‌యార్డుపై సీఎం రేవంత్‌ ఆగ్రహం..

అంగన్‌వాడీ కేంద్రాలకు చిన్న గుడ్లేనా?
జనరల్

అంగన్‌వాడీ కేంద్రాలకు చిన్న గుడ్లేనా?

రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో నిర్మలా సీతారామన్‌ సమావేశం
జనరల్

రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో నిర్మలా సీతారామన్‌ సమావేశం

తేజ సజ్జ ‘జాంబీ రెడ్డి 2’లో ఉపేంద్ర.. ఆసక్తి పెంచుతున్న కొత్త పోస్టర్
సినిమాలు

తేజ సజ్జ ‘జాంబీ రెడ్డి 2’లో ఉపేంద్ర.. ఆసక్తి పెంచుతున్న కొత్త పోస్టర్

అక్రమ వలసలపై యూకే కొత్త చట్టం..
జనరల్

అక్రమ వలసలపై యూకే కొత్త చట్టం..

విమాన సిబ్బందిపై ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ కఠిన చర్యలు
జనరల్

విమాన సిబ్బందిపై ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ కఠిన చర్యలు

ఎస్వీబీసీ ఆర్థిక స్వయం సమృద్ధిపై టీటీడీ కీలక నిర్ణయాలు
జనరల్

ఎస్వీబీసీ ఆర్థిక స్వయం సమృద్ధిపై టీటీడీ కీలక నిర్ణయాలు

విజయ్‌ రాజకీయ ప్రయాణంపై నాని ప్రశంసలు..
సినిమాలు

విజయ్‌ రాజకీయ ప్రయాణంపై నాని ప్రశంసలు..

రేణిగుంట రైల్వే స్టేషన్‌లో టికెట్ గొడవ.. ఫ్లైఓవర్‌పై హైడ్రామా
జనరల్

రేణిగుంట రైల్వే స్టేషన్‌లో టికెట్ గొడవ.. ఫ్లైఓవర్‌పై హైడ్రామా

ఇరాన్ ప్రతినిధులకు అమెరికా వీసాలు..
రాజకీయాలు

ఇరాన్ ప్రతినిధులకు అమెరికా వీసాలు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!