Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

16, జూన్ 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

వ్యవస్థ వైఫల్యం యువత కలలకు దెబ్బ: రాహుల్ గాంధీ

05:08 AM, 16 జూన్, 2026
వ్యవస్థ వైఫల్యం యువత కలలకు దెబ్బ: రాహుల్ గాంధీ

ప్రశ్నపత్రాల లీక్‌లు, పరీక్షల రద్దు, నియామకాల ఆలస్యం వంటి సమస్యలు కేవలం వ్యవస్థ వైఫల్యం మాత్రమే కాకుండా లక్షల మంది యువత కలలకు తీవ్ర దెబ్బ అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఈ సమస్యలపై దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని కాంగ్రెస్ ప్రకటించింది.

కోటాలో జరగనున్న తొలి విద్యార్థి సదస్సుకు ముందు ‘ఎక్స్’లో స్పందించిన రాహుల్, యువతకు కలలు కనడం కూడా శిక్షగా మారిందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం సమస్యలు వినకపోతే మరింత గట్టిగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ నెల 17న కోటాలో జరిగే సదస్సును పెద్ద ఉద్యమంగా మార్చాలని రాహుల్ గాంధీ కోరారు. ఇది యువత భవిష్యత్తు కోసం జరిగే పోరాటమని, తాను వారికి పూర్తి మద్దతుగా ఉంటానని ఆయన హామీ ఇచ్చారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తరచూ మొరాయిస్తున్న కేంద్ర రవాణా శాఖ వాహన్‌–సారథి పోర్టల్‌ క్లౌడ్‌ డేటాబేస్‌

తరచూ మొరాయిస్తున్న కేంద్ర రవాణా శాఖ వాహన్‌–సారథి పోర్టల్‌ క్లౌడ్‌ డేటాబేస్‌

తప్పుడు ఐడీతో టీచర్‌పై అసభ్య పోస్టులు

తప్పుడు ఐడీతో టీచర్‌పై అసభ్య పోస్టులు

కాలిఫోర్నియా విమాన ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభం

కాలిఫోర్నియా విమాన ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభం

అయోధ్య రామాలయంలో సిట్ విచారణ ప్రారంభం

అయోధ్య రామాలయంలో సిట్ విచారణ ప్రారంభం

మొహంజోదారో ‘డాన్సింగ్ గర్ల్’ చిత్రం వివాదం

మొహంజోదారో ‘డాన్సింగ్ గర్ల్’ చిత్రం వివాదం

ప్రభుత్వ పనుల్లో జోక్యం సరైంది కాదు: సుప్రీంకోర్టు

ప్రభుత్వ పనుల్లో జోక్యం సరైంది కాదు: సుప్రీంకోర్టు

ట్యాగ్లు
రాహుల్ గాంధీప్రశ్నపత్రాల లీక్యువత సమస్యలుకాంగ్రెస్ పార్టీవిద్యార్థి సదస్సుకోటాపరీక్షల అవకతవకలునిరుద్యోగంవిద్యా వ్యవస్థయువజన ఉద్యమం
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఐపీఎల్ 2026లో సరికొత్త వీక్షణ రికార్డులు నమోదు
క్రీడలు

ఐపీఎల్ 2026లో సరికొత్త వీక్షణ రికార్డులు నమోదు

కాబో వరల్డ్ సంచలనం.. స్వీడన్‌తో మ్యాచ్ డ్రా
క్రీడలు

కాబో వరల్డ్ సంచలనం.. స్వీడన్‌తో మ్యాచ్ డ్రా

వరల్డ్ కప్‌లో స్వీడన్ ఘన విజయం
క్రీడలు

వరల్డ్ కప్‌లో స్వీడన్ ఘన విజయం

దేశమంతా "ఇథనాల్" భయం
బిజినెస్

దేశమంతా "ఇథనాల్" భయం

తరచూ మొరాయిస్తున్న కేంద్ర రవాణా శాఖ వాహన్‌–సారథి పోర్టల్‌ క్లౌడ్‌ డేటాబేస్‌
జనరల్

తరచూ మొరాయిస్తున్న కేంద్ర రవాణా శాఖ వాహన్‌–సారథి పోర్టల్‌ క్లౌడ్‌ డేటాబేస్‌

తప్పుడు ఐడీతో టీచర్‌పై అసభ్య పోస్టులు
జనరల్

తప్పుడు ఐడీతో టీచర్‌పై అసభ్య పోస్టులు

డాక్టర్లు సూచించినట్లుగా భావించే పోషక బార్లీ డిష్
ఆరోగ్యం

డాక్టర్లు సూచించినట్లుగా భావించే పోషక బార్లీ డిష్

డాక్టర్లు సూచించిన సాంప్రదాయ టమాటా పచ్చడి
ఆరోగ్యం

డాక్టర్లు సూచించిన సాంప్రదాయ టమాటా పచ్చడి

కాలిఫోర్నియా విమాన ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభం
జనరల్

కాలిఫోర్నియా విమాన ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభం

అయోధ్య రామాలయంలో సిట్ విచారణ ప్రారంభం
జనరల్

అయోధ్య రామాలయంలో సిట్ విచారణ ప్రారంభం

మొహంజోదారో ‘డాన్సింగ్ గర్ల్’ చిత్రం వివాదం
జనరల్

మొహంజోదారో ‘డాన్సింగ్ గర్ల్’ చిత్రం వివాదం

మహేష్ బాబు నెక్స్ట్ మూవీపై ఆసక్తి
సినిమాలు

మహేష్ బాబు నెక్స్ట్ మూవీపై ఆసక్తి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!