Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

14, జూన్ 2026, ఆదివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

తెలంగాణకు భారీ వర్షాల హెచ్చరిక..

05:58 PM, 14 జూన్, 2026
తెలంగాణకు భారీ వర్షాల హెచ్చరిక..

తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 18 నుంచి 20వ తేదీ మధ్య భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రానున్న మూడు నుంచి నాలుగు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో నెమ్మదిగా ముందుకు సాగుతున్నాయని, మరో నాలుగు నుంచి ఐదు రోజుల్లో తెలంగాణ అంతటా విస్తరించే అవకాశముందని తెలిపింది.

ఇవాళ, రేపు, ఎల్లుండి కొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ప్రజలు వాతావరణ పరిస్థితులను గమనిస్తూ అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా భారీ వర్షాలు, బలమైన గాలులు వీచే ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
విద్యార్థుల భవిష్యత్తుకు అండగా విజయ్ దేవరకొండ ఫౌండేషన్

విద్యార్థుల భవిష్యత్తుకు అండగా విజయ్ దేవరకొండ ఫౌండేషన్

ఫ్రాన్స్‌లో ప్రధాని మోదీ పర్యటన..

ఫ్రాన్స్‌లో ప్రధాని మోదీ పర్యటన..

నిజమైన స్టార్‌డమ్ ఇదేనా?.. నితీష్ కుమార్ రెడ్డికి ప్రశంసల వెల్లువ

నిజమైన స్టార్‌డమ్ ఇదేనా?.. నితీష్ కుమార్ రెడ్డికి ప్రశంసల వెల్లువ

ఏపీలో పలు జిల్లాలకు వర్ష సూచన...

ఏపీలో పలు జిల్లాలకు వర్ష సూచన...

గుంటూరు మిర్చికి చైనా షాక్..
ట్యాగ్లు
తెలంగాణ వాతావరణంభారీ వర్షాలుహైదరాబాద్ వాతావరణ కేంద్రంనైరుతి రుతుపవనాలువర్ష సూచనవాతావరణ హెచ్చరికఈదురుగాలులుమాన్సూన్ సీజన్తెలంగాణ వర్షాలువాతావరణ శాఖ
Advertisement

గుంటూరు మిర్చికి చైనా షాక్..

చైనా వీధుల్లో భిక్షాటన చేస్తున్న రోబో వైరల్‌

చైనా వీధుల్లో భిక్షాటన చేస్తున్న రోబో వైరల్‌

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పవన్ కళ్యాణ్‌కు రమణ గోగుల హృదయపూర్వక సందేశం..
సినిమాలు

పవన్ కళ్యాణ్‌కు రమణ గోగుల హృదయపూర్వక సందేశం..

మధ్యప్రదేశ్‌లో ఘోర రైలు ప్రమాదం, నలుగురు మృతి
జనరల్

మధ్యప్రదేశ్‌లో ఘోర రైలు ప్రమాదం, నలుగురు మృతి

భారత్-ఫ్రాన్స్ ఆవిష్కరణ భాగస్వామ్యానికి కొత్త ఊపు..
జనరల్

భారత్-ఫ్రాన్స్ ఆవిష్కరణ భాగస్వామ్యానికి కొత్త ఊపు..

సీఎం రేవంత్ రెడ్డికి రఘునందన్ రావు సవాల్..
రాజకీయాలు

సీఎం రేవంత్ రెడ్డికి రఘునందన్ రావు సవాల్..

విద్యార్థుల భవిష్యత్తుకు అండగా విజయ్ దేవరకొండ ఫౌండేషన్
జనరల్

విద్యార్థుల భవిష్యత్తుకు అండగా విజయ్ దేవరకొండ ఫౌండేషన్

తెలంగాణకు భారీ వర్షాల హెచ్చరిక..
జనరల్

తెలంగాణకు భారీ వర్షాల హెచ్చరిక..

అమెరికా వైఖరిని తప్పుబట్టిన శశి థరూర్
రాజకీయాలు

అమెరికా వైఖరిని తప్పుబట్టిన శశి థరూర్

SIR ప్రక్రియపై పరకాల ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు..
రాజకీయాలు

SIR ప్రక్రియపై పరకాల ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు..

బుచ్చిబాబు క్షమాపణపై అనంత శ్రీరామ్ అసంతృప్తి...
సినిమాలు

బుచ్చిబాబు క్షమాపణపై అనంత శ్రీరామ్ అసంతృప్తి...

ఫ్రాన్స్‌లో ప్రధాని మోదీ పర్యటన..
జనరల్

ఫ్రాన్స్‌లో ప్రధాని మోదీ పర్యటన..

నిజమైన స్టార్‌డమ్ ఇదేనా?.. నితీష్ కుమార్ రెడ్డికి ప్రశంసల వెల్లువ
జనరల్

నిజమైన స్టార్‌డమ్ ఇదేనా?.. నితీష్ కుమార్ రెడ్డికి ప్రశంసల వెల్లువ

సల్మాన్ బజ్‌కట్ లుక్.. కొత్త ప్రాజెక్ట్‌కు సంకేతమా?
గాసిప్స్

సల్మాన్ బజ్‌కట్ లుక్.. కొత్త ప్రాజెక్ట్‌కు సంకేతమా?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!