25, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సర్ పై సీఈఓ సుదర్శన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ...

Writer: Chandrika 11:33 PM, 24 ఆగస్టు, 2026
సర్ పై సీఈఓ సుదర్శన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ...

తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి, ఐఏఎస్ ఆధ్వర్యంలో ఆగస్టు 24న రాష్ట్రంలోని ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అదనపు ముఖ్య ఎన్నికల అధికారి డాక్టర్ వాసం వెంకటేశ్వర్ రెడ్డి, డిప్యూటీ సీఈఓ జి.ఎస్. చారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్, హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, అన్ని జిల్లాల DEOలు, EROలు, AEROలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలోని అన్ని పోలింగ్ స్టేషన్ల పరిధిలో గ్రామ, వార్డు సభల నిర్వహణతో పాటు ఓటర్ల జాబితాకు సంబంధించిన అంశాలపై సీఈఓ సమీక్షించారు.

గ్రామ, వార్డు సభల్లో Absent, Shifted, Dead, Duplicate (ASDD) ఓటర్ల వివరాలను సంబంధిత BLOలు బహిరంగంగా చదివి వినిపించాలని, ముసాయిదా ఓటర్ల జాబితాలో కొత్తగా చేర్చిన పేర్లను కూడా సభల్లో వెల్లడించాలని సీఈఓ సూచించారు. ముసాయిదా జాబితాలో పేర్లు చేరని దరఖాస్తులను గుర్తించి పరిశీలించాలని ఆదేశించారు. 2026 అక్టోబర్ 1 నాటికి 18 ఏళ్లు పూర్తి చేసే అర్హత కలిగిన పౌరులు Form-6 ద్వారా నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాలని, పేర్ల తొలగింపులకు Form-7, సవరణలకు Form-8 వినియోగంపై ప్రజలకు వివరించాలని సూచించారు. Anomalies, No-Mapping కేసులకు నోటీసులు, హియరింగ్‌ల ప్రక్రియను వేగవంతం చేయాలని, ప్రతి నోటీసులో వేదిక, తేదీ, సమయం స్పష్టంగా పేర్కొనాలని ఆదేశించారు. సంబంధిత జాబితాలను రాజకీయ పార్టీలకు BLOలు అందించాలని, రాజకీయ పార్టీలతో సమన్వయం కోసం వారానికి ఒకసారి సమావేశాలు నిర్వహించాలని సూచించారు. గ్రామ, వార్డు సభలను పారదర్శకంగా నిర్వహించడం ద్వారా ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో విశ్వాసాన్ని మరింత పెంచాలని సీఈఓ పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఓటర్ల జాబితా అంశంపై కాంగ్రెస్ అత్యవసర భేటీ..

ఓటర్ల జాబితా అంశంపై కాంగ్రెస్ అత్యవసర భేటీ..

సైబర్ టెర్రరిజం కేసులో ఐదు రాష్ట్రాల్లో NIA సోదాలు..

సైబర్ టెర్రరిజం కేసులో ఐదు రాష్ట్రాల్లో NIA సోదాలు..

సౌత్ ఏషియన్ గేమ్స్‌కు భారత్ వర్చువల్ ఎంట్రీ..

సౌత్ ఏషియన్ గేమ్స్‌కు భారత్ వర్చువల్ ఎంట్రీ..

ఇథనాల్ లాభాల్లో చెరుకు రైతులకూ వాటా ఇవ్వాలి: రైతు సంఘం

ఇథనాల్ లాభాల్లో చెరుకు రైతులకూ వాటా ఇవ్వాలి: రైతు సంఘం

ఢిల్లీలో భారీ శాంతియుత యువజన మార్చ్..
ట్యాగ్లు
తెలంగాణ ఎన్నికలుసుదర్శన్ రెడ్డిముఖ్య ఎన్నికల అధికారిఓటర్ల జాబితాగ్రామ సభలువార్డు సభలుఓటరు నమోదుఎన్నికల సంఘండీఈఓఈఆర్వో
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

ఢిల్లీలో భారీ శాంతియుత యువజన మార్చ్..

రైలు కార్యకలాపాల భద్రతపై దక్షిణ మధ్య రైల్వే జీఎం సమీక్ష..

రైలు కార్యకలాపాల భద్రతపై దక్షిణ మధ్య రైల్వే జీఎం సమీక్ష..

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘ఇరుముడి’ సక్సెస్ మీట్‌లో రవితేజ ఎమోషనల్ స్పీచ్..
సినిమాలు

‘ఇరుముడి’ సక్సెస్ మీట్‌లో రవితేజ ఎమోషనల్ స్పీచ్..

ఓటర్ల జాబితా అంశంపై కాంగ్రెస్ అత్యవసర భేటీ..
జనరల్

ఓటర్ల జాబితా అంశంపై కాంగ్రెస్ అత్యవసర భేటీ..

సర్ పై సీఈఓ సుదర్శన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ...
జనరల్

సర్ పై సీఈఓ సుదర్శన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ...

కొండా సురేఖ అంశం పై మాట్లాడకండి - ఎమ్మెల్యే లకు సీఎం ఆదేశాలు
రాజకీయాలు

కొండా సురేఖ అంశం పై మాట్లాడకండి - ఎమ్మెల్యే లకు సీఎం ఆదేశాలు

అదానీతో డీకే శివకుమార్ భేటీ..విమర్శలపై ప్రియాంక్ ఖర్గే కౌంటర్
రాజకీయాలు

అదానీతో డీకే శివకుమార్ భేటీ..విమర్శలపై ప్రియాంక్ ఖర్గే కౌంటర్

సైబర్ టెర్రరిజం కేసులో ఐదు రాష్ట్రాల్లో NIA సోదాలు..
జనరల్

సైబర్ టెర్రరిజం కేసులో ఐదు రాష్ట్రాల్లో NIA సోదాలు..

‘బిగ్ బాస్ అగ్నిపరీక్ష 2’లో హైడ్రామా..
షోస్

‘బిగ్ బాస్ అగ్నిపరీక్ష 2’లో హైడ్రామా..

సౌత్ ఏషియన్ గేమ్స్‌కు భారత్ వర్చువల్ ఎంట్రీ..
జనరల్

సౌత్ ఏషియన్ గేమ్స్‌కు భారత్ వర్చువల్ ఎంట్రీ..

ఇథనాల్ లాభాల్లో చెరుకు రైతులకూ వాటా ఇవ్వాలి: రైతు సంఘం
జనరల్

ఇథనాల్ లాభాల్లో చెరుకు రైతులకూ వాటా ఇవ్వాలి: రైతు సంఘం

తెలుగు, తమిళంలో మలయాళ బ్లాక్‌బస్టర్...
సినిమాలు

తెలుగు, తమిళంలో మలయాళ బ్లాక్‌బస్టర్...

‘సర్దార్ 2’ నుంచి ‘మయిల్ వీర’ ఫస్ట్ సింగిల్..
సినిమాలు

‘సర్దార్ 2’ నుంచి ‘మయిల్ వీర’ ఫస్ట్ సింగిల్..

కింగ్ నాగార్జున బర్త్‌డే స్పెషల్..  ‘శివ’ 4K రీ-రిలీజ్
సినిమాలు

కింగ్ నాగార్జున బర్త్‌డే స్పెషల్.. ‘శివ’ 4K రీ-రిలీజ్