Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

11, జులై 2026, శనివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

జోగిపేటలో బీఫ్ దుకాణాల వివాదం ఉద్రిక్తత

Writer: Pooja 02:00 PM, 11 జులై, 2026
జోగిపేటలో బీఫ్ దుకాణాల వివాదం ఉద్రిక్తత

సంగారెడ్డి జిల్లా జోగిపేటలో బీఫ్ దుకాణాల ఏర్పాటు అంశంపై రెండు వర్గాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వివాదం తీవ్రరూపం దాల్చడంతో ఇరు వర్గాలు పరస్పరం రాళ్లు, కర్రలు, పదునైన ఆయుధాలతో దాడులకు దిగినట్లు సమాచారం. ఈ ఘటనలో పలువురు గాయపడినట్లు తెలుస్తోంది.

ప్రాథమిక సమాచారం ప్రకారం, చికిత్స కోసం జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన కొందరిపై మరోసారి దాడి జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. సమాచారం అందుకున్న జోగిపేట పోలీసులు వెంటనే రంగంలోకి దిగి ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఐఆర్ సీటీసీ వెబ్ సైట్ లో మార్పులు, కొత్త ఫీచర్లు

ఐఆర్ సీటీసీ వెబ్ సైట్ లో మార్పులు, కొత్త ఫీచర్లు

రాధా గాయత్రి మృతి కేసులో భర్త అరెస్ట్

రాధా గాయత్రి మృతి కేసులో భర్త అరెస్ట్

నాగరాజు కేసులో ఏపీ సర్కార్ పిటిషన్

నాగరాజు కేసులో ఏపీ సర్కార్ పిటిషన్

హైదరాబాద్ ఓటరు జాబితాపై విచారణ కోరిన రాజా సింగ్

హైదరాబాద్ ఓటరు జాబితాపై విచారణ కోరిన రాజా సింగ్

ఇండియా నేవీ లో మహేంద్ర గిరి ఒక బలమైన శక్తి - రాజ్ నాద్ సింగ్

ఇండియా నేవీ లో మహేంద్ర గిరి ఒక బలమైన శక్తి - రాజ్ నాద్ సింగ్

నారా బ్రాహ్మణికి సీఎం చంద్రబాబు అభినందనలు

నారా బ్రాహ్మణికి సీఎం చంద్రబాబు అభినందనలు

ట్యాగ్లు
జోగిపేటసంగారెడ్డితెలంగాణఘర్షణపోలీసులుస్థానిక వార్తలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వింబుల్డన్ రాయల్ బాక్స్‌లో సచిన్ పక్కన శుభ్‌మన్ గిల్..
జనరల్

వింబుల్డన్ రాయల్ బాక్స్‌లో సచిన్ పక్కన శుభ్‌మన్ గిల్..

దేశంలో తొలి సీఎంపీ ప్యాడ్ టెక్నాలజీ హబ్‌ను ప్రారంభించిన మంత్రి శ్రీధర్‌బాబు
బిజినెస్

దేశంలో తొలి సీఎంపీ ప్యాడ్ టెక్నాలజీ హబ్‌ను ప్రారంభించిన మంత్రి శ్రీధర్‌బాబు

నేరెళ్ల బాధితుడు గంధం గోపాల్ మృతి బాధాకరం - కవిత
రాజకీయాలు

నేరెళ్ల బాధితుడు గంధం గోపాల్ మృతి బాధాకరం - కవిత

ఐఆర్ సీటీసీ వెబ్ సైట్ లో మార్పులు, కొత్త ఫీచర్లు
జనరల్

ఐఆర్ సీటీసీ వెబ్ సైట్ లో మార్పులు, కొత్త ఫీచర్లు

హీరో రామ్ తో పెళ్లి, డేటింగ్ పై స్పందించిన హీరోయిన్ భాగ్యశ్రీ
గాసిప్స్

హీరో రామ్ తో పెళ్లి, డేటింగ్ పై స్పందించిన హీరోయిన్ భాగ్యశ్రీ

వెహికిల్స్ ధరలు పెంచిన మహింద్రా
బిజినెస్

వెహికిల్స్ ధరలు పెంచిన మహింద్రా

ఆసిస్ లో   ఐపీఎల్ మ్యాచ్ లు
క్రీడలు

ఆసిస్ లో ఐపీఎల్ మ్యాచ్ లు

రాధా గాయత్రి మృతి కేసులో భర్త అరెస్ట్
జనరల్

రాధా గాయత్రి మృతి కేసులో భర్త అరెస్ట్

జోగిపేటలో బీఫ్ దుకాణాల వివాదం ఉద్రిక్తత
జనరల్

జోగిపేటలో బీఫ్ దుకాణాల వివాదం ఉద్రిక్తత

నాగరాజు కేసులో ఏపీ సర్కార్ పిటిషన్
జనరల్

నాగరాజు కేసులో ఏపీ సర్కార్ పిటిషన్

హైదరాబాద్ ఓటరు జాబితాపై విచారణ కోరిన రాజా సింగ్
జనరల్

హైదరాబాద్ ఓటరు జాబితాపై విచారణ కోరిన రాజా సింగ్

ఇండియా నేవీ లో మహేంద్ర గిరి ఒక బలమైన శక్తి - రాజ్ నాద్ సింగ్
జనరల్

ఇండియా నేవీ లో మహేంద్ర గిరి ఒక బలమైన శక్తి - రాజ్ నాద్ సింగ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!