Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

11, జులై 2026, శనివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

నేరెళ్ల బాధితుడు గంధం గోపాల్ మృతి బాధాకరం - కవిత

Writer: Chandrika 03:04 PM, 11 జులై, 2026
నేరెళ్ల బాధితుడు గంధం గోపాల్ మృతి బాధాకరం - కవిత

నేరెళ్ల బాధితుడు గంధం గోపాల్ మృతి తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. 2017లో నేరెళ్లలో ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న ఘటనలో పోలీసుల చిత్రహింసలకు గురైన గంధం గోపాల్ గత పదేళ్లుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ మరణించడం అత్యంత విషాదకరమని ఆమె అన్నారు. గోపాల్ మృతికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ ఆయన కుటుంబ సభ్యులకు తన సానుభూతిని వ్యక్తం చేశారు.

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేరెళ్ల బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడిచినా ఆ హామీలు అమలు కాలేదని కవిత విమర్శించారు. అలాగే బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా తన మాట నిలబెట్టుకోలేదన్నారు. త్వరలోనే గోపాల్ కుటుంబాన్ని పరామర్శించి, నేరెళ్ల బాధితులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణ సాధ్యమే – జేపీసీ చీఫ్ పీపీ చౌదరి

అభివృద్ధి ప్రాజెక్టులను వ్యతిరేకించకండి -మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే

ఇరాన్‌కు ట్రంప్ అల్టిమేటం.. దాడి చేస్తే విధ్వంసమే!

రేవంత్‌పై హరీష్‌ రావు ఘాటు విమర్శలు

రేవంత్‌పై హరీష్‌ రావు ఘాటు విమర్శలు

మిస్సింగ్ లింక్‌పై ఫడ్నవీస్ ఫైర్

మిస్సింగ్ లింక్‌పై ఫడ్నవీస్ ఫైర్

రైతుల కళ్లల్లో ఆనందమే ప్రజా ప్రభుత్వానికి ఆశీర్వాదం - సీఎం రేవంత్ రెడ్డి

ట్యాగ్లు
కవితగంధం గోపాల్నేరెళ్లనేరెళ్ల ఘటనతెలంగాణ రాజకీయాలుబీఆర్ఎస్రేవంత్ రెడ్డిబండి సంజయ్ఇసుక అక్రమ రవాణాతెలంగాణ వార్తలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వియత్నాంలో ఘోర విషాదం..తెలుగు రాష్ట్రాలకు చెందిన పర్యాటకులు మృతి
జనరల్

అర్జెంటీనాపై ఫిక్సింగ్ ఆరోపణలు.. తొలిసారి స్పందించిన కోచ్ స్కలోనీ
క్రీడలు

అర్జెంటీనాపై ఫిక్సింగ్ ఆరోపణలు.. తొలిసారి స్పందించిన కోచ్ స్కలోనీ

భారత్–న్యూజిలాండ్ సంబంధాలకు అపార అవకాశాలు.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
జనరల్

భారత్–న్యూజిలాండ్ సంబంధాలకు అపార అవకాశాలు.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణ సాధ్యమే – జేపీసీ చీఫ్ పీపీ చౌదరి
రాజకీయాలు

దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణ సాధ్యమే – జేపీసీ చీఫ్ పీపీ చౌదరి

అభివృద్ధి ప్రాజెక్టులను వ్యతిరేకించకండి -మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే
రాజకీయాలు

అభివృద్ధి ప్రాజెక్టులను వ్యతిరేకించకండి -మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే

పవన్ కళ్యాణ్ సర్జరీ సక్సెస్
జనరల్

పవన్ కళ్యాణ్ సర్జరీ సక్సెస్

ఇరాన్‌కు ట్రంప్ అల్టిమేటం.. దాడి చేస్తే విధ్వంసమే!
రాజకీయాలు

ఇరాన్‌కు ట్రంప్ అల్టిమేటం.. దాడి చేస్తే విధ్వంసమే!

వింబుల్డన్ రాయల్ బాక్స్‌లో సచిన్ పక్కన శుభ్‌మన్ గిల్..

దేశంలో తొలి సీఎంపీ ప్యాడ్ టెక్నాలజీ హబ్‌ను ప్రారంభించిన మంత్రి శ్రీధర్‌బాబు
బిజినెస్

దేశంలో తొలి సీఎంపీ ప్యాడ్ టెక్నాలజీ హబ్‌ను ప్రారంభించిన మంత్రి శ్రీధర్‌బాబు

నేరెళ్ల బాధితుడు గంధం గోపాల్ మృతి బాధాకరం - కవిత
రాజకీయాలు

నేరెళ్ల బాధితుడు గంధం గోపాల్ మృతి బాధాకరం - కవిత

ఐఆర్ సీటీసీ వెబ్ సైట్ లో మార్పులు, కొత్త ఫీచర్లు

హీరో రామ్ తో పెళ్లి, డేటింగ్ పై స్పందించిన హీరోయిన్ భాగ్యశ్రీ
గాసిప్స్

హీరో రామ్ తో పెళ్లి, డేటింగ్ పై స్పందించిన హీరోయిన్ భాగ్యశ్రీ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!