29, జులై 2026, బుధవారం
మా గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ పెరుగుతున్నాయి

Writer: Shivani K 09:44 AM, 29 జులై, 2026
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ పెరుగుతున్నాయి

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు పెరిగాయి. తమ సైనిక స్థావరాలపై ఇరాన్ దాడులకు ప్రయత్నించిందని అమెరికా ఆరోపించింది. ఇరాన్ ప్రయోగించిన క్షిపణులను తమ బలగాలు విజయవంతంగా అడ్డుకున్నట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. దీనికి ప్రతిగా అమెరికా, సౌదీ అరేబియా కలిసి తూర్పు ఇరాక్‌లో ఇరాన్ మద్దతు గల సాయుధ దళాలు ఉపయోగిస్తున్న స్థావరాలపై దాడులు నిర్వహించాయి. వెంటనే దాడులు నిలిపేయాలని, లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించాయి.

గత 72 గంటల్లో జరిగిన 30కిపైగా డ్రోన్ దాడులకు ప్రతీకారంగా ఈ సంయుక్త దాడులు జరిగినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది. మరోవైపు చమురు కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని ఇరాక్ నుంచి వచ్చిన డ్రోన్లను వరుసగా రెండో రోజు కూడా సౌదీ అరేబియా కూల్చివేసింది. ఇదే తరహా దాడులు సోమవారం కూడా జరిగాయని ఆరోపించింది. ఈ ఘటనలపై దర్యాప్తు చేయాలని ఇరాక్ ప్రధాని అలీ అల్-జైదీ భద్రతా సంస్థలను ఆదేశించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
గురు పూర్ణిమతో ఆలయాల్లో భక్తుల రద్దీ

గురు పూర్ణిమతో ఆలయాల్లో భక్తుల రద్దీ

విద్యార్థుల వేధింపులు ఆపకపోతే దేశవ్యాప్త నిరసనలు తప్పవు - సీజేపీ

విద్యార్థుల వేధింపులు ఆపకపోతే దేశవ్యాప్త నిరసనలు తప్పవు - సీజేపీ

వలసదారులకు గ్రీన్‌కార్డు.. డెమోక్రాట్ల కొత్త ప్రతిపాదన

వలసదారులకు గ్రీన్‌కార్డు.. డెమోక్రాట్ల కొత్త ప్రతిపాదన

ప్రభుత్వ కార్లపై కేంద్రం కొత్త రూల్

ప్రభుత్వ కార్లపై కేంద్రం కొత్త రూల్

తెలంగాణలో విస్తారంగా వర్షాలు.. 10 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
ట్యాగ్లు
పశ్చిమాసియా ఉద్రిక్తతలుఇరాన్ దాడులుఅమెరికా సైన్యంసౌదీ అరేబియాడ్రోన్ దాడులుక్షిపణి అడ్డుకోవడంఇరాక్ సంఘర్షణగ్లోబల్ భద్రతజియోపాలిటిక్స్రక్షణ వార్తలు
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

తెలంగాణలో విస్తారంగా వర్షాలు.. 10 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

తెలంగాణ ప్రభుత్వ హామీల అమలుపై శాసనసభ కమిటీ రిపోర్ట్!

తెలంగాణ ప్రభుత్వ హామీల అమలుపై శాసనసభ కమిటీ రిపోర్ట్!

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
జూన్‌లో టెలికం రంగం కొత్త రికార్డు...
బిజినెస్

జూన్‌లో టెలికం రంగం కొత్త రికార్డు...

ఖాతాల్లో కనీస నిల్వ లేనందుకు రూ.7087 కోట్లు వసూలు చేసిన బ్యాంక్‌లు
బిజినెస్

ఖాతాల్లో కనీస నిల్వ లేనందుకు రూ.7087 కోట్లు వసూలు చేసిన బ్యాంక్‌లు

పార్లమెంట్‌లో ప్రియాంక కామెంట్స్ కలకలం
రాజకీయాలు

పార్లమెంట్‌లో ప్రియాంక కామెంట్స్ కలకలం

ఐటీ షేర్ల జోష్‌తో దూసుకెళ్లిన సెన్సెక్స్, నిఫ్టీ
బిజినెస్

ఐటీ షేర్ల జోష్‌తో దూసుకెళ్లిన సెన్సెక్స్, నిఫ్టీ

గురు పూర్ణిమతో ఆలయాల్లో భక్తుల రద్దీ
జనరల్

గురు పూర్ణిమతో ఆలయాల్లో భక్తుల రద్దీ

సొంత చరిత్రను మరిచారా?.. ప్రియాంక గాంధీ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం
రాజకీయాలు

సొంత చరిత్రను మరిచారా?.. ప్రియాంక గాంధీ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం

విద్యార్థుల వేధింపులు ఆపకపోతే దేశవ్యాప్త నిరసనలు తప్పవు - సీజేపీ
జనరల్

విద్యార్థుల వేధింపులు ఆపకపోతే దేశవ్యాప్త నిరసనలు తప్పవు - సీజేపీ

టీమిండియాలో కోచింగ్ స్టాఫ్ మార్పులు
క్రీడలు

టీమిండియాలో కోచింగ్ స్టాఫ్ మార్పులు

దసరా జోడీ రిపీట్?
గాసిప్స్

దసరా జోడీ రిపీట్?

వలసదారులకు గ్రీన్‌కార్డు.. డెమోక్రాట్ల కొత్త ప్రతిపాదన
జనరల్

వలసదారులకు గ్రీన్‌కార్డు.. డెమోక్రాట్ల కొత్త ప్రతిపాదన

‘చెన్నై లవ్ స్టోరీ’ బుకింగ్స్ దూకుడు
సినిమాలు

‘చెన్నై లవ్ స్టోరీ’ బుకింగ్స్ దూకుడు

ప్రభుత్వ కార్లపై కేంద్రం కొత్త రూల్
జనరల్

ప్రభుత్వ కార్లపై కేంద్రం కొత్త రూల్

శ్రీనివాస మంగాపురం రిలీజ్‌కు సర్వం సిద్ధం
సినిమాలు

శ్రీనివాస మంగాపురం రిలీజ్‌కు సర్వం సిద్ధం

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ పెరుగుతున్నాయి
జనరల్

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ పెరుగుతున్నాయి

జన నాయగన్‌కు కొత్త సీన్స్ ఊపిరిపోస్తాయా?
సినిమాలు

జన నాయగన్‌కు కొత్త సీన్స్ ఊపిరిపోస్తాయా?