2, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

హైదరాబాద్‌ కేఫ్‌లపై టీజీ సేఫ్ దాడులు

Writer: Nithish 10:30 PM, 2 సెప్టెంబర్, 2026
హైదరాబాద్‌ కేఫ్‌లపై టీజీ సేఫ్ దాడులు

హైదరాబాద్‌లో ప్రముఖ కేఫ్‌లు, స్నాక్‌ పాయింట్లపై టీజీ సేఫ్ ప్రత్యేక తనిఖీలు నిర్వహించింది. తొమ్మిది ప్రత్యేక బృందాలతో మొత్తం 19 కేఫ్‌లు, స్నాక్‌ పాయింట్లలో తనిఖీలు చేపట్టగా, పలు కేంద్రాల్లో ఆహార భద్రత, పరిశుభ్రత నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తించారు. ఆహార తయారీ, నిల్వ ప్రాంతాల్లో తీవ్ర అపరిశుభ్రతతో పాటు దుమ్ము, ధూళి పేరుకుపోయిన పరిస్థితులు కనిపించాయి.

కొన్ని కేంద్రాల్లో డ్రైనేజీలకు సమీపంలోనే ఆహార పదార్థాలను నిల్వ చేసినట్లు అధికారులు గుర్తించారు. గడువు ముగిసిన ఆహార పదార్థాలతో పాటు ఈగలు, బొద్దింకల బెడద ఉన్నట్లు తనిఖీల్లో వెల్లడైంది. ఆహార పదార్థాల తయారీ, నిల్వ విషయంలో నిబంధనలు పాటించకపోవడంపై అధికారులు చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
జల భద్రతపై ప్రధాని మోదీ కీలక చర్చలు

జల భద్రతపై ప్రధాని మోదీ కీలక చర్చలు

బర్త్‌డే విషెస్‌ చెప్పిన ఫ్యాన్స్‌కు గ్రీటింగ్స్‌ తెలిపిన పవన్‌ కల్యాణ్‌

బర్త్‌డే విషెస్‌ చెప్పిన ఫ్యాన్స్‌కు గ్రీటింగ్స్‌ తెలిపిన పవన్‌ కల్యాణ్‌

హర్యానాలో ఆర్మీ శిక్షణలో విషాదం.. 7 మంది జవాన్లు గల్లంతు!

హర్యానాలో ఆర్మీ శిక్షణలో విషాదం.. 7 మంది జవాన్లు గల్లంతు!

వరంగల్‌ ఎయిర్‌పోర్ట్‌ పనులు వేగవంతం చేయండి.. కేంద్ర మంత్రికి సీఎం రేవంత్‌ వినతి

వరంగల్‌ ఎయిర్‌పోర్ట్‌ పనులు వేగవంతం చేయండి.. కేంద్ర మంత్రికి సీఎం రేవంత్‌ వినతి

నేపాల్ వరదల్లో చెక్కుచెదరని ఇల్లు.. అసలు కారణం ఇదే!

నేపాల్ వరదల్లో చెక్కుచెదరని ఇల్లు.. అసలు కారణం ఇదే!

అయోధ్య రామ మందిరానికి కొత్త సీఈఓ నియామకం

అయోధ్య రామ మందిరానికి కొత్త సీఈఓ నియామకం

ట్యాగ్లు
హైదరాబాద్ కేఫ్‌లుటీజీ సేఫ్ఆహార భద్రతఫుడ్ సేఫ్టీకేఫ్ తనిఖీలుస్నాక్ పాయింట్లుఅపరిశుభ్రతగడువు ముగిసిన ఆహారంహైదరాబాద్ వార్తలుఆహార నిబంధనలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
గుంటూరు పోలీసుల నిర్లక్ష్యంపై హైకోర్టు ఆగ్రహం
జనరల్

గుంటూరు పోలీసుల నిర్లక్ష్యంపై హైకోర్టు ఆగ్రహం

జల భద్రతపై ప్రధాని మోదీ కీలక చర్చలు
జనరల్

జల భద్రతపై ప్రధాని మోదీ కీలక చర్చలు

హైదరాబాద్‌ కేఫ్‌లపై టీజీ సేఫ్ దాడులు
జనరల్

హైదరాబాద్‌ కేఫ్‌లపై టీజీ సేఫ్ దాడులు

బర్త్‌డే విషెస్‌ చెప్పిన ఫ్యాన్స్‌కు గ్రీటింగ్స్‌ తెలిపిన పవన్‌ కల్యాణ్‌
జనరల్

బర్త్‌డే విషెస్‌ చెప్పిన ఫ్యాన్స్‌కు గ్రీటింగ్స్‌ తెలిపిన పవన్‌ కల్యాణ్‌

మహిళల ఛాంపియన్స్‌ ట్రోఫీకి భారత్‌ ఆతిథ్యం.. తేదీలు ఖరారు!
క్రీడలు

మహిళల ఛాంపియన్స్‌ ట్రోఫీకి భారత్‌ ఆతిథ్యం.. తేదీలు ఖరారు!

రవితేజ ‘ఇరుముడి’ భారీ విజయం.. అసలు కారణాలు ఇవే!
సినిమాలు

రవితేజ ‘ఇరుముడి’ భారీ విజయం.. అసలు కారణాలు ఇవే!

కోహ్లీ-అనుష్క లండన్‌ నిర్ణయం వెనుక కారణం చెప్పిన డా. శ్రీరామ్‌ నేనే
క్రీడలు

కోహ్లీ-అనుష్క లండన్‌ నిర్ణయం వెనుక కారణం చెప్పిన డా. శ్రీరామ్‌ నేనే

హర్యానాలో ఆర్మీ శిక్షణలో విషాదం.. 7 మంది జవాన్లు గల్లంతు!
జనరల్

హర్యానాలో ఆర్మీ శిక్షణలో విషాదం.. 7 మంది జవాన్లు గల్లంతు!

తెలంగాణ వాటర్ పోలో జట్టు కెప్టెన్‌గా లింగమనేని అనిరుధ్
క్రీడలు

తెలంగాణ వాటర్ పోలో జట్టు కెప్టెన్‌గా లింగమనేని అనిరుధ్

వరంగల్‌ ఎయిర్‌పోర్ట్‌ పనులు వేగవంతం చేయండి.. కేంద్ర మంత్రికి సీఎం రేవంత్‌ వినతి
జనరల్

వరంగల్‌ ఎయిర్‌పోర్ట్‌ పనులు వేగవంతం చేయండి.. కేంద్ర మంత్రికి సీఎం రేవంత్‌ వినతి

పవన్ బర్త్‌డేకు ‘ఓజీ’ సీక్వెల్ సర్‌ప్రైజ్!
సినిమాలు

పవన్ బర్త్‌డేకు ‘ఓజీ’ సీక్వెల్ సర్‌ప్రైజ్!

నేపాల్ వరదల్లో చెక్కుచెదరని ఇల్లు.. అసలు కారణం ఇదే!
జనరల్

నేపాల్ వరదల్లో చెక్కుచెదరని ఇల్లు.. అసలు కారణం ఇదే!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!