27, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రాఖీ పౌర్ణమికి టీజీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక బస్సులు – మంత్రి పొన్నం ప్రభాకర్

Writer: Nithish 10:56 PM, 27 ఆగస్టు, 2026
రాఖీ పౌర్ణమికి టీజీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక బస్సులు – మంత్రి పొన్నం ప్రభాకర్

రాఖీ పౌర్ణమి సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ) ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఆగస్టు 27 నుంచి 31 వరకు మొత్తం 5,000 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. గతేడాది 4,760 ప్రత్యేక బస్సులు నడపగా, ఈసారి ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మరో 240 బస్సులను అదనంగా ఏర్పాటు చేశారు. అవసరమైన ప్రాంతాల్లో రద్దీకి అనుగుణంగా అదనపు బస్సులను వెంటనే అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

ఆగస్టు 30 మధ్యాహ్నం నుంచి 31 వరకు తిరుగు ప్రయాణాల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున అధికారులు ముందస్తు ప్రణాళికతో సిద్ధంగా ఉండాలని మంత్రి సూచించారు. వరుస సెలవులు, రాఖీ పౌర్ణమి నేపథ్యంలో మహిళా ప్రయాణికుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి తెలిపారు. క్షేత్రస్థాయిలో అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉంటూ రద్దీని పర్యవేక్షిస్తున్నారని, ప్రయాణికుల రాకపోకలు సాఫీగా సాగేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సుభాష్‌ చంద్ర దివాలా కేసులో కీలక తీర్పు..

సుభాష్‌ చంద్ర దివాలా కేసులో కీలక తీర్పు..

హైదరాబాద్‌ ట్రాఫిక్‌పై సీఎస్‌ సంజయ్‌ జాజు కీలక సమీక్ష

హైదరాబాద్‌ ట్రాఫిక్‌పై సీఎస్‌ సంజయ్‌ జాజు కీలక సమీక్ష

నేపాల్‌లో వరద బీభత్సం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

నేపాల్‌లో వరద బీభత్సం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

నేపాల్ బాధితులకు కొనసాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సాయం

నేపాల్ బాధితులకు కొనసాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సాయం

నేపాల్‌లో ఏపీ యాత్రికులు ధైర్యంగా ఉండాలి - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు

నేపాల్‌లో ఏపీ యాత్రికులు ధైర్యంగా ఉండాలి - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు

ఏపీ లిక్కర్‌ స్కామ్‌పై ఐటీ ఫోకస్‌

ఏపీ లిక్కర్‌ స్కామ్‌పై ఐటీ ఫోకస్‌

ట్యాగ్లు
రాఖీ పౌర్ణమిటీజీఎస్‌ఆర్టీసీప్రత్యేక బస్సులుపొన్నం ప్రభాకర్తెలంగాణ రవాణా శాఖఆర్టీసీ బస్సులుప్రయాణికుల రద్దీహైదరాబాద్‌ బస్సులుపండుగ ప్రయాణాలుతెలంగాణ ప్రభుత్వం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అమరావతికి మరో జాతీయ విద్యా సంస్థ
జనరల్

అమరావతికి మరో జాతీయ విద్యా సంస్థ

మోతడకలో భూసమీకరణకు సీఆర్‌డీఏ నోటిఫికేషన్‌
జనరల్

మోతడకలో భూసమీకరణకు సీఆర్‌డీఏ నోటిఫికేషన్‌

రాఖీ పౌర్ణమికి టీజీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక బస్సులు – మంత్రి పొన్నం ప్రభాకర్
జనరల్

రాఖీ పౌర్ణమికి టీజీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక బస్సులు – మంత్రి పొన్నం ప్రభాకర్

డబ్ల్యూటీసీ ఫైనల్‌ రేసులో టీమిండియాకు అగ్నిపరీక్ష
క్రీడలు

డబ్ల్యూటీసీ ఫైనల్‌ రేసులో టీమిండియాకు అగ్నిపరీక్ష

సుభాష్‌ చంద్ర దివాలా కేసులో కీలక తీర్పు..
జనరల్

సుభాష్‌ చంద్ర దివాలా కేసులో కీలక తీర్పు..

కే.సీ. వేణుగోపాల్‌ వచ్చాకే కొండా సురేఖ అంశంపై నిర్ణయం
రాజకీయాలు

కే.సీ. వేణుగోపాల్‌ వచ్చాకే కొండా సురేఖ అంశంపై నిర్ణయం

హైదరాబాద్‌ ట్రాఫిక్‌పై సీఎస్‌ సంజయ్‌ జాజు కీలక సమీక్ష
జనరల్

హైదరాబాద్‌ ట్రాఫిక్‌పై సీఎస్‌ సంజయ్‌ జాజు కీలక సమీక్ష

నేపాల్‌లో వరద బీభత్సం.. పెరుగుతున్న మృతుల సంఖ్య
జనరల్

నేపాల్‌లో వరద బీభత్సం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

‘బిగ్‌బాస్‌ తెలుగు 10’ కంటెస్టెంట్లు వీళ్లేనా? వైరల్‌ లిస్ట్‌ ఇదే!
షోస్

‘బిగ్‌బాస్‌ తెలుగు 10’ కంటెస్టెంట్లు వీళ్లేనా? వైరల్‌ లిస్ట్‌ ఇదే!

నేపాల్ బాధితులకు కొనసాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సాయం
జనరల్

నేపాల్ బాధితులకు కొనసాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సాయం

IND vs SL రెండో టెస్టు మ్యాచ్‌ డ్రా.. సిరీస్‌ భారత్‌దే!
క్రీడలు

IND vs SL రెండో టెస్టు మ్యాచ్‌ డ్రా.. సిరీస్‌ భారత్‌దే!

ప్రజ్ఞానందకు తొలి గేమ్‌లోనే బిగ్ షాక్‌
క్రీడలు

ప్రజ్ఞానందకు తొలి గేమ్‌లోనే బిగ్ షాక్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!