1, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అమెరికాలో ఇద్దరు కేరళ మహిళల దారుణ హత్య!

Writer: Shivani K 04:41 PM, 1 సెప్టెంబర్, 2026
అమెరికాలో ఇద్దరు కేరళ మహిళల దారుణ హత్య!

అమెరికాలోని కాలిఫోర్నియాలో కేరళకు చెందిన ఇద్దరు మహిళలు దారుణ హత్యకు గురైన ఘటన కలకలం రేపింది. మృతులను త్రిస్సూర్ సమీపంలోని ముడిక్కోడ్‌కు చెందిన అంజన (35), తిరువనంతపురంలోని కేశవదాసపురానికి చెందిన యాన్ మేరీ మాథ్యూ (40)గా గుర్తించారు. అదే అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో నివసిస్తున్న వారి స్నేహితురాలు అనిల ఈ ఘాతుకానికి పాల్పడినట్లు బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఘటన అనంతరం శాన్ జోస్ పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

శుక్రవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగినట్లు సమాచారం. యాన్ మేరీ ఇంటిలోకి చొరబడిన నిందితురాలు ఆమెపై కత్తితో దాడి చేయగా, అంజనను కారుతో ఢీకొట్టి హత్య చేసినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఉద్యోగ సంబంధిత వివాదమే యాన్ మేరీ హత్యకు కారణమై ఉండవచ్చని భావిస్తున్నారు. ఘటనపై అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మృతదేహాలను స్వదేశానికి తరలించేందుకు పూర్తి వివరాలు సేకరించి విదేశాంగ మంత్రిత్వ శాఖకు పంపిస్తున్నట్లు త్రిస్సూర్ కలెక్టర్ తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సబ్స్క్రైబ్ చేసుకో...లడ్డూ తీసుకో

సబ్స్క్రైబ్ చేసుకో...లడ్డూ తీసుకో

జీహెచ్ఎంసీ, మల్కాజిగిరి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లకు కొత్త లోగోలు

జీహెచ్ఎంసీ, మల్కాజిగిరి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లకు కొత్త లోగోలు

కాక్రోచ్‌ జనతా పార్టీ నిరసనలపై ఎఫ్‌ఐఆర్‌ల రద్దు

కాక్రోచ్‌ జనతా పార్టీ నిరసనలపై ఎఫ్‌ఐఆర్‌ల రద్దు

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట

తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌

తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌

ఈశ్వర్ సాయిపై కేసు.. గాలిస్తున్న ప్రత్యేక బృందాలు!

ఈశ్వర్ సాయిపై కేసు.. గాలిస్తున్న ప్రత్యేక బృందాలు!

ట్యాగ్లు
అమెరికాకాలిఫోర్నియాకేరళ మహిళలుదారుణ హత్యశాన్ జోస్అంజనయాన్ మేరీ మాథ్యూపోలీసు దర్యాప్తువిదేశాంగ మంత్రిత్వ శాఖఅంతర్జాతీయ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అమెరికాలో ఇద్దరు కేరళ మహిళల దారుణ హత్య!
జనరల్

అమెరికాలో ఇద్దరు కేరళ మహిళల దారుణ హత్య!

సబ్స్క్రైబ్ చేసుకో...లడ్డూ తీసుకో
జనరల్

సబ్స్క్రైబ్ చేసుకో...లడ్డూ తీసుకో

డీప్‌ఫేక్ వీడియోపై స్పందించిన షాలినీ పాండే
సినిమాలు

డీప్‌ఫేక్ వీడియోపై స్పందించిన షాలినీ పాండే

జీహెచ్ఎంసీ, మల్కాజిగిరి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లకు కొత్త లోగోలు
జనరల్

జీహెచ్ఎంసీ, మల్కాజిగిరి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లకు కొత్త లోగోలు

కాక్రోచ్‌ జనతా పార్టీ నిరసనలపై ఎఫ్‌ఐఆర్‌ల రద్దు
జనరల్

కాక్రోచ్‌ జనతా పార్టీ నిరసనలపై ఎఫ్‌ఐఆర్‌ల రద్దు

'ఏకే47’ కోసం వెంకటేష్ పాత పాట రీమిక్స్
గాసిప్స్

'ఏకే47’ కోసం వెంకటేష్ పాత పాట రీమిక్స్

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట
జనరల్

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట

పోలైన ఓట్ల కంటే తొలగింపు ఓట్లే ఎక్కువ..!
రాజకీయాలు

పోలైన ఓట్ల కంటే తొలగింపు ఓట్లే ఎక్కువ..!

తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌
జనరల్

తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌

ఈశ్వర్ సాయిపై కేసు.. గాలిస్తున్న ప్రత్యేక బృందాలు!
జనరల్

ఈశ్వర్ సాయిపై కేసు.. గాలిస్తున్న ప్రత్యేక బృందాలు!

టీమిండియాకు షాక్.. హార్దిక్ రీఎంట్రీపై ఉత్కంఠ
క్రీడలు

టీమిండియాకు షాక్.. హార్దిక్ రీఎంట్రీపై ఉత్కంఠ

ఈ రెండు పథకాలపై తెలంగాణకు హైకోర్టు రిలీఫ్‌
జనరల్

ఈ రెండు పథకాలపై తెలంగాణకు హైకోర్టు రిలీఫ్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!