1, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పోలైన ఓట్ల కంటే తొలగింపు ఓట్లే ఎక్కువ..!

Writer: Nithish 03:24 PM, 1 సెప్టెంబర్, 2026
పోలైన ఓట్ల కంటే తొలగింపు ఓట్లే ఎక్కువ..!

తెలంగాణలో చేపట్టిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియ (ఎస్‌ఐఆర్) ముసాయిదాలో హైదరాబాద్‌ పరిధిలోని కొన్ని నియోజకవర్గాలకు సంబంధించిన కీలక గణాంకాలు వెలుగులోకి వచ్చాయి. మలక్‌పేట్ నియోజకవర్గంలో మొత్తం 3,30,191 ఓట్లు ఉండగా, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 1,31,354, 2024 లోక్‌సభ ఎన్నికల్లో 1,35,807 ఓట్లు పోలయ్యాయి. అయితే SIR ముసాయిదాలో 1,47,799 ఓట్లు తొలగింపు జాబితాలో ఉన్నట్లు పేర్కొన్నారు. యాకత్‌పురాలో మొత్తం 3,74,948 ఓట్లకు గాను 2023లో 1,39,990, 2024లో 1,56,341 ఓట్లు పోలయ్యాయి. ఈ నియోజకవర్గంలో 1,54,982 ఓట్లు తొలగింపు జాబితాలో ఉన్నట్లు వెల్లడైంది.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 15 నియోజకవర్గాల్లో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 21,72,111 ఓట్లు పోలయ్యాయి. అయితే SIR ముసాయిదాలో 19,41,444 ఓట్లు తొలగింపు జాబితాలో చేర్చినట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా యాకత్‌పురా, మలక్‌పేట్ నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో పోలైన ఓట్ల కంటే తొలగింపు జాబితాలో ఉన్న ఓట్ల సంఖ్య ఎక్కువగా ఉండటం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఈ గణాంకాలపై పూర్తి స్థాయిలో స్పష్టత ఇవ్వాలని పలువురు రాజకీయ నాయకులు కోరుతున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఆరు గ్యారంటీలు కాదు.. 420 హామీలు: బీజేపీ విమర్శలు

ఆరు గ్యారంటీలు కాదు.. 420 హామీలు: బీజేపీ విమర్శలు

హల్ద్వానీ ఘటనపై రాహుల్‌కు మల్లు రవి మద్దతు

హల్ద్వానీ ఘటనపై రాహుల్‌కు మల్లు రవి మద్దతు

విజయ్‌–రాహుల్‌ ప్రధాని రేసుపై తమిళనాడులో కొత్త చర్చ

విజయ్‌–రాహుల్‌ ప్రధాని రేసుపై తమిళనాడులో కొత్త చర్చ

స్థానిక ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికకు రాష్ట్రస్థాయి కమిటీ

స్థానిక ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికకు రాష్ట్రస్థాయి కమిటీ

ఎంపీ ల్యాడ్స్ ఖర్చులో తెలుగు ఎంపీల వెనుకడుగు

ఎంపీ ల్యాడ్స్ ఖర్చులో తెలుగు ఎంపీల వెనుకడుగు

22ఏ భూములకు వెంటనే విముక్తి కల్పించాలి: బీజేపీ హెచ్చరిక

22ఏ భూములకు వెంటనే విముక్తి కల్పించాలి: బీజేపీ హెచ్చరిక

ట్యాగ్లు
ఎస్‌ఐఆర్ఓట్ల తొలగింపుయాకత్‌పురామలక్‌పేట్హైదరాబాద్తెలంగాణఓటర్ జాబితాఎన్నికలుఓటర్ల సవరణరాజకీయ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పోలైన ఓట్ల కంటే తొలగింపు ఓట్లే ఎక్కువ..!
రాజకీయాలు

పోలైన ఓట్ల కంటే తొలగింపు ఓట్లే ఎక్కువ..!

తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌
జనరల్

తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌

ఈశ్వర్ సాయిపై కేసు.. గాలిస్తున్న ప్రత్యేక బృందాలు!
జనరల్

ఈశ్వర్ సాయిపై కేసు.. గాలిస్తున్న ప్రత్యేక బృందాలు!

టీమిండియాకు షాక్.. హార్దిక్ రీఎంట్రీపై ఉత్కంఠ
క్రీడలు

టీమిండియాకు షాక్.. హార్దిక్ రీఎంట్రీపై ఉత్కంఠ

ఈ రెండు పథకాలపై తెలంగాణకు హైకోర్టు రిలీఫ్‌
జనరల్

ఈ రెండు పథకాలపై తెలంగాణకు హైకోర్టు రిలీఫ్‌

ఎస్‌-400 వ్యవస్థల కొనుగోలుకు భారత్‌ కీలక ముందడుగు
జనరల్

ఎస్‌-400 వ్యవస్థల కొనుగోలుకు భారత్‌ కీలక ముందడుగు

‘కల్కి 2’పై నాగ్ అశ్విన్ కీలక అప్‌డేట్
సినిమాలు

‘కల్కి 2’పై నాగ్ అశ్విన్ కీలక అప్‌డేట్

ఫుట్‌బాల్ స్టార్ మెస్సీ.. కళ్లు చెదిరే సంపద, లగ్జరీ లైఫ్‌స్టైల్!
క్రీడలు

ఫుట్‌బాల్ స్టార్ మెస్సీ.. కళ్లు చెదిరే సంపద, లగ్జరీ లైఫ్‌స్టైల్!

పేరెంట్స్ ఇచ్చిన ధైర్యమే నా బలం: ప్రీతి
సినిమాలు

పేరెంట్స్ ఇచ్చిన ధైర్యమే నా బలం: ప్రీతి

ఓటీటీ రివ్యూ: ‘బబితా సింగ్ రిపోర్టింగ్’.. ఈ క్రైమ్ డ్రామా మెప్పించిందా?
రివ్యూలు

ఓటీటీ రివ్యూ: ‘బబితా సింగ్ రిపోర్టింగ్’.. ఈ క్రైమ్ డ్రామా మెప్పించిందా?

చక్కెర ధరల నియంత్రణపై కేంద్రం కీలక నిర్ణయం
జనరల్

చక్కెర ధరల నియంత్రణపై కేంద్రం కీలక నిర్ణయం

ఉగ్రవాదంపై మోదీ స్ట్రాంగ్‌ వార్నింగ్‌
జనరల్

ఉగ్రవాదంపై మోదీ స్ట్రాంగ్‌ వార్నింగ్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!