
గాసిప్స్

హైడ్రా కమిషనర్ ఏ.వి. రంగనాథ్‌కు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఆయనను పదవి నుంచి తొలగించాలని గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలపై రంగనాథ్ డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించారు. ఈ అప్పీల్‌పై విచారణ చేపట్టిన డివిజన్ బెంచ్.. సింగిల్ బెంచ్ ఆదేశాల అమలును సస్పెండ్ చేసింది.
దీంతో ప్రస్తుతానికి రంగనాథ్ పదవిలో కొనసాగేందుకు మార్గం సుగమమైంది. అయితే ఈ వ్యవహారంపై తదుపరి విచారణ కొనసాగనుంది. తదుపరి విచారణను తెలంగాణ హైకోర్టు నవంబర్ 3కి వాయిదా వేసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!