4, అక్టోబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

శ్రీశైలం దేవస్థానంలో ఇద్దరు శాశ్వత ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు

Writer: Nithish 01:40 PM, 4 అక్టోబర్, 2026
శ్రీశైలం దేవస్థానంలో ఇద్దరు శాశ్వత ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు

నంద్యాల జిల్లాలోని శ్రీశైలం దేవస్థానంలో ఇద్దరు శాశ్వత ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు పడింది. దుకాణాల లీజు బకాయిల వసూళ్లలో నిర్లక్ష్యం వహించినట్లు ఆరోపణలు రావడంతో రెవెన్యూ విభాగానికి చెందిన ఓ ఉద్యోగిని సస్పెండ్ చేశారు. మరో ఉద్యోగిపై ఓటెండర్‌కు సంబంధించిన వ్యవహారంలో తప్పుడు పత్రాలు సమర్పించిన అంశాన్ని పరిశీలించలేదనే ఆరోపణల నేపథ్యంలో చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు దేవస్థానం ఈఓ శ్రీనివాసరావు ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

అదే సమయంలో 2024 నుంచి ఇప్పటివరకు దేవస్థాన రెవెన్యూ విభాగంలో పనిచేసిన అధికారులు, సిబ్బందికి ఈఓ ఛార్జ్ మెమోలు జారీ చేశారు. దుకాణాల లీజు బకాయిల వసూళ్లు, సంబంధిత పరిపాలనా వ్యవహారాల్లో నిర్లక్ష్యం లేదా విధి నిర్వహణలో లోపాలపై వివరాలు కోరినట్లు తెలుస్తోంది. దేవస్థాన పరిపాలనలో బాధ్యత, జవాబుదారీతనాన్ని పెంచే చర్యల్లో భాగంగా ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సాబర్ డెయిరీ ప్లాంట్‌తో తెలంగాణ పాడి రైతులకు మరింత ఊతం - శ్రీధర్‌బాబు

లంచాల ఆరోపణలు.. తమిళనాడులో ఐదుగురు పోలీసులపై కఠిన చర్యలు

చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఒవైసీ సంచలన ఆరోపణలు

తిరుమలకు రికార్డు స్థాయిలో భక్తులు

తిరుమలకు రికార్డు స్థాయిలో భక్తులు

ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ సమీపంలో భారీ అగ్నిప్రమాదం
ట్యాగ్లు
శ్రీశైలం దేవస్థానంశ్రీశైలం ఆలయంనంద్యాల జిల్లాఉద్యోగుల సస్పెన్షన్ఈఓ శ్రీనివాసరావురెవెన్యూ విభాగంలీజు బకాయిలుఓటెండర్ఛార్జ్ మెమోలుదేవస్థానం అధికారులు
Advertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ సమీపంలో భారీ అగ్నిప్రమాదం

రష్యాతో ట్రంప్ చర్చలు.. తెరపైకి బహుళ బిలియన్ డాలర్ల చమురు ఒప్పందం

రష్యాతో ట్రంప్ చర్చలు.. తెరపైకి బహుళ బిలియన్ డాలర్ల చమురు ఒప్పందం

Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే ఓటీటీ రిలీజ్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీ

తిరుమలలో 12 టన్నుల జీడిపప్పును తీసుకోని టీటీడీ
జనరల్

ఓటర్ల హక్కులకు భంగం కలిగించేలా ఈసీ నిర్ణయాలు - మాజీ మంత్రి తలసాని
రాజకీయాలు

ఏపీలో పేదల ఇళ్లకు శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి చౌహాన్
జనరల్

ఏపీలో పేదల ఇళ్లకు శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి చౌహాన్

సాబర్ డెయిరీ ప్లాంట్‌తో తెలంగాణ పాడి రైతులకు మరింత ఊతం - శ్రీధర్‌బాబు
జనరల్

సాబర్ డెయిరీ ప్లాంట్‌తో తెలంగాణ పాడి రైతులకు మరింత ఊతం - శ్రీధర్‌బాబు

జనసేన ఎమ్మెల్యేల పనితీరుపై చంద్రబాబు అసంతృప్తి?
రాజకీయాలు

జనసేన ఎమ్మెల్యేల పనితీరుపై చంద్రబాబు అసంతృప్తి?

లంచాల ఆరోపణలు.. తమిళనాడులో ఐదుగురు పోలీసులపై కఠిన చర్యలు
జనరల్

లంచాల ఆరోపణలు.. తమిళనాడులో ఐదుగురు పోలీసులపై కఠిన చర్యలు

ఖైరతాబాద్ ఓటమి భయంతోనే సీఎం కోర్టుకెళ్లారు: డీకే అరుణ
రాజకీయాలు

ఖైరతాబాద్ ఓటమి భయంతోనే సీఎం కోర్టుకెళ్లారు: డీకే అరుణ

శ్రీశైలం దేవస్థానంలో ఇద్దరు శాశ్వత ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు
జనరల్

శ్రీశైలం దేవస్థానంలో ఇద్దరు శాశ్వత ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు

జియోహాట్‌స్టార్‌లో టాప్ మలయాళ సినిమాలు.. ఈ వీకెండ్‌కు అదిరిపోయే ఓటీటీ ఆప్షన్స్

ఎస్ఐఆర్ పేరుతో అర్హులైన ఓటర్లను తొలగిస్తున్నారు: సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ

ఓటమి భయంతో రాజ్యాంగ వ్యవస్థలపై కాంగ్రెస్ విషప్రచారం - రామచంద్రరావు