18, అక్టోబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

భారీ వరదలతో ఉత్తరాఖండ్‌లో తీవ్ర నష్టం

Writer: Nithish 10:10 AM, 2 సెప్టెంబర్, 2026
భారీ వరదలతో ఉత్తరాఖండ్‌లో తీవ్ర నష్టం

ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కొండచరియలు విరిగిపడటం, వరదలు వంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ ఘటనల్లో ఇప్పటివరకు ఏడుగురు మృతి చెందారు. కొండచరియలు విరిగిపడటంతో రాష్ట్రవ్యాప్తంగా 172కు పైగా రహదారులు మూసుకుపోయాయి. దీంతో అంబులెన్స్‌లు సహా పలు వాహనాలు మార్గమధ్యలో నిలిచిపోయాయి. గౌలా, కోసి, బిన్, క్షిపా నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి.

పలు ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు చేరింది. పౌడీ జిల్లాలోని కోట్‌ద్వార్ సమీపంలో కొల్హు నదిని దాటుతుండగా ఓ తల్లి, ఆమె ఏడాదిన్నర చిన్నారి ప్రవాహంలో కొట్టుకుపోయి మృతి చెందారు. అల్మోరా జిల్లా ఉదయ్ ఉడా గ్రామంలో ఇళ్లపై కొండచరియలు విరిగిపడటంతో ఇద్దరు మహిళలు, ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయారు. ధార్ ప్రాంతంలో ఇద్దరు నేపాలీ కార్మికులు మృతి చెందారు. భారీ వర్షాల నేపథ్యంలో పలు ప్రాంతాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మలేషియాలో ఘనంగా ఎంవైటీఏ 13వ గ్రాండ్ బతుకమ్మ వేడుకలు

మలేషియాలో ఘనంగా ఎంవైటీఏ 13వ గ్రాండ్ బతుకమ్మ వేడుకలు

శ్రీవారి బ్రహ్మోత్సవాల పుష్పాలంకరణలకు భక్తుల ప్రశంసలు

శ్రీవారి బ్రహ్మోత్సవాల పుష్పాలంకరణలకు భక్తుల ప్రశంసలు

మనమూ ఫ్రాన్స్‌కు వెళ్దాం.. ట్రంప్ ఎద్దేవా

మనమూ ఫ్రాన్స్‌కు వెళ్దాం.. ట్రంప్ ఎద్దేవా

అలా అనుండాల్సింది కాదు: జేడీ వాన్స్

అలా అనుండాల్సింది కాదు: జేడీ వాన్స్

యెమెన్ సరిహద్దులో హెలికాప్టర్ ప్రమాదం ఇద్దరు పైలట్లు మృతి

యెమెన్ సరిహద్దులో హెలికాప్టర్ ప్రమాదం ఇద్దరు పైలట్లు మృతి

ఫ్లైదుబాయ్ విమానంలో దాడి.. భయానక అనుభవాన్ని వెల్లడించిన కెప్టెన్

ఫ్లైదుబాయ్ విమానంలో దాడి.. భయానక అనుభవాన్ని వెల్లడించిన కెప్టెన్

ట్యాగ్లు
ఉత్తరాఖండ్ వర్షాలుభారీ వర్షాలుఉత్తరాఖండ్ వరదలుకొండచరియలుఉత్తరాఖండ్ వార్తలువరదలురహదారులు మూసివేతవర్ష బీభత్సంసహాయక చర్యలుజాతీయ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మహాలక్ష్మి పథకం, పండుగ బస్సుల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు లేవు: టీజీఎస్‌ఆర్టీసీ
జనరల్

మహాలక్ష్మి పథకం, పండుగ బస్సుల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు లేవు: టీజీఎస్‌ఆర్టీసీ

హార్దిక్ పాండ్యకు ప్రత్యామ్నాయం కోసం అతిగా ఆలోచించొద్దు: గావస్కర్
క్రీడలు

హార్దిక్ పాండ్యకు ప్రత్యామ్నాయం కోసం అతిగా ఆలోచించొద్దు: గావస్కర్

పోలవరం వద్ద మారిన గోదావరి జలాల రంగు
జనరల్

పోలవరం వద్ద మారిన గోదావరి జలాల రంగు

ఏపీలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ
రాజకీయాలు

ఏపీలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ

మలేషియాలో ఘనంగా ఎంవైటీఏ 13వ గ్రాండ్ బతుకమ్మ వేడుకలు
జనరల్

మలేషియాలో ఘనంగా ఎంవైటీఏ 13వ గ్రాండ్ బతుకమ్మ వేడుకలు

వారణాసి విడుదల తేదీపై ఊహాగానాలు.. వాయిదా పడనుందా?
గాసిప్స్

వారణాసి విడుదల తేదీపై ఊహాగానాలు.. వాయిదా పడనుందా?

శ్రీవారి బ్రహ్మోత్సవాల పుష్పాలంకరణలకు భక్తుల ప్రశంసలు
జనరల్

శ్రీవారి బ్రహ్మోత్సవాల పుష్పాలంకరణలకు భక్తుల ప్రశంసలు

మనమూ ఫ్రాన్స్‌కు వెళ్దాం.. ట్రంప్ ఎద్దేవా
జనరల్

మనమూ ఫ్రాన్స్‌కు వెళ్దాం.. ట్రంప్ ఎద్దేవా

అలా అనుండాల్సింది కాదు: జేడీ వాన్స్
జనరల్

అలా అనుండాల్సింది కాదు: జేడీ వాన్స్

భారత్‌తో సిరీస్ డ్రా తర్వాత వెస్టిండీస్ కోచ్ డారెన్ సామీ కీలక వ్యాఖ్యలు
క్రీడలు

భారత్‌తో సిరీస్ డ్రా తర్వాత వెస్టిండీస్ కోచ్ డారెన్ సామీ కీలక వ్యాఖ్యలు

యెమెన్ సరిహద్దులో హెలికాప్టర్ ప్రమాదం ఇద్దరు పైలట్లు మృతి
జనరల్

యెమెన్ సరిహద్దులో హెలికాప్టర్ ప్రమాదం ఇద్దరు పైలట్లు మృతి

దసరా పండగకు మారుతి కార్లపై భారీ ఆఫర్లు
బిజినెస్

దసరా పండగకు మారుతి కార్లపై భారీ ఆఫర్లు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!