22, జులై 2026, బుధవారం
మా గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పొగాకు రైతులకు అండగా జగన్..

Writer: Chandrika 04:34 PM, 22 జులై, 2026
పొగాకు రైతులకు అండగా జగన్..

పొగాకు ధరల సంక్షోభంతో ఇబ్బందులు పడుతున్న రైతులకు అండగా నిలవడానికి వచ్చే వారం నుంచి పది రోజుల్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తానని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. గోపాలపురం లేదా జంగారెడ్డిగూడెంలో రైతులను కలిసి వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామని తెలిపారు. అనంతరం కూడా స్పందన లేకపోతే కొద్దిరోజుల్లో కందుకూరులో మరో పర్యటన చేపడతానని చెప్పారు. పొగాకు రైతులకు మద్దతుగా జిల్లాల వారీగా పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహిస్తామని వెల్లడించారు.

రాష్ట్రంలో ఏ పంట రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నా వైఎస్సార్‌సీపీ వారికి అండగా ఉంటుందని జగన్ పేర్కొన్నారు. పొగాకు వేలం ప్రారంభమై దాదాపు 94 రోజులు గడిచినా మొత్తం పంటలో కేవలం 16.5 శాతం మాత్రమే కొనుగోలు చేశారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో సుమారు 232 మిలియన్ కిలోల పొగాకు ఉత్పత్తి కాగా ఇప్పటివరకు కేవలం 38 మిలియన్ కిలోల కొనుగోళ్లు మాత్రమే జరిగాయని తెలిపారు. రైతుల సమస్యలు పరిష్కారమయ్యే వరకు ప్రభుత్వంపై నిరంతరం ఒత్తిడి తీసుకువస్తామని స్పష్టం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ట్రైనీ ఐపీఎస్ ఉదయ్

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ట్రైనీ ఐపీఎస్ ఉదయ్

తెలంగాణలో గిగ్ కార్మికుల భారీ ఫ్లాష్ సమ్మె

తెలంగాణలో గిగ్ కార్మికుల భారీ ఫ్లాష్ సమ్మె

తెలంగాణకు అదనపు బియ్యం సేకరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

తెలంగాణకు అదనపు బియ్యం సేకరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

వాంగ్‌చుక్ దీక్ష విరమించాలని సీజేపీ విజ్ఞప్తి

వాంగ్‌చుక్ దీక్ష విరమించాలని సీజేపీ విజ్ఞప్తి

తిరుమల హనుమాన్ విగ్రహం చోరీ పై భూమన ఫైర్

తిరుమల హనుమాన్ విగ్రహం చోరీ పై భూమన ఫైర్

ట్యాగ్లు
వైఎస్ జగన్ మోహన్ రెడ్డివైఎస్సార్‌సీపీపొగాకు రైతులుఆంధ్రప్రదేశ్పశ్చిమ గోదావరిపొగాకు వేలంరైతు సమస్యలుగోపాలపురంజంగారెడ్డిగూడెంవ్యవసాయం
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
కేంద్రంతో చర్చలకు షరతులు పెట్టిన సీజేపీ

కేంద్రంతో చర్చలకు షరతులు పెట్టిన సీజేపీ

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో భారత బ్యాటర్ల హవా..
క్రీడలు

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో భారత బ్యాటర్ల హవా..

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ట్రైనీ ఐపీఎస్ ఉదయ్
జనరల్

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ట్రైనీ ఐపీఎస్ ఉదయ్

పొగాకు రైతులకు అండగా జగన్..
జనరల్

పొగాకు రైతులకు అండగా జగన్..

తెలంగాణలో గిగ్ కార్మికుల భారీ ఫ్లాష్ సమ్మె
జనరల్

తెలంగాణలో గిగ్ కార్మికుల భారీ ఫ్లాష్ సమ్మె

లోక్ భవన్  ముట్టడి కి కాంగ్రెస్ యత్నం, పీసీసీ చీఫ్, మంత్రుల అరెస్ట్
రాజకీయాలు

లోక్ భవన్ ముట్టడి కి కాంగ్రెస్ యత్నం, పీసీసీ చీఫ్, మంత్రుల అరెస్ట్

అర్హ ఓటరు ఒక్కరైనా మిస్ కాకూడదు: కేటీఆర్
రాజకీయాలు

అర్హ ఓటరు ఒక్కరైనా మిస్ కాకూడదు: కేటీఆర్

తారక్ అభిమానుల్లో పెరుగుతున్న ఆందోళన
సినిమాలు

తారక్ అభిమానుల్లో పెరుగుతున్న ఆందోళన

విజయ్ మాటలు మరచిపోలేని అనుభవం: అనిల్
సినిమాలు

విజయ్ మాటలు మరచిపోలేని అనుభవం: అనిల్

పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా
రాజకీయాలు

పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా

తెలంగాణకు అదనపు బియ్యం సేకరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
జనరల్

తెలంగాణకు అదనపు బియ్యం సేకరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

వాంగ్‌చుక్ దీక్ష విరమించాలని సీజేపీ విజ్ఞప్తి
జనరల్

వాంగ్‌చుక్ దీక్ష విరమించాలని సీజేపీ విజ్ఞప్తి

తిరుమల హనుమాన్ విగ్రహం చోరీ పై భూమన ఫైర్
జనరల్

తిరుమల హనుమాన్ విగ్రహం చోరీ పై భూమన ఫైర్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!