28, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

డీజే సౌండ్స్‌పై పోలీసులకు అల్లు శిరీష్‌ ఫిర్యాదు

Writer: Shivani K 09:08 AM, 28 సెప్టెంబర్, 2026
డీజే సౌండ్స్‌పై పోలీసులకు అల్లు శిరీష్‌ ఫిర్యాదు

తెలుగు రాష్ట్రాల్లో గత రెండు వారాలుగా వినాయక చవితి వేడుకలు సందడిగా సాగాయి. అయితే వేడుకల సమయంలో ఏర్పడుతున్న శబ్ద కాలుష్యంపై కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ కూడా రాత్రిపూట నిమజ్జనాలు నిర్వహించడంపై స్పందిస్తూ, సాయంత్రం 6–7 గంటల్లోపే నిమజ్జనం పూర్తి చేసుకోవచ్చని సూచించారు. తాజాగా అల్లు అర్జున్ సోదరుడు, నటుడు అల్లు శిరీష్ కూడా వినాయక చవితి వేడుకల సందర్భంగా శబ్ద కాలుష్యంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

శేఖ్‌పేట్‌లోని అపర్ణా వన్ అపార్ట్‌మెంట్‌లో తాను నివసిస్తున్నట్లు పేర్కొన్న అల్లు శిరీష్.. వినోభానగర్‌లోని హనుమాన్ ఆలయం వద్ద అర్ధరాత్రి వరకు పెద్ద శబ్దాలతో సంగీతం వినిపిస్తుండటంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రాత్రి 2–3 గంటల వరకు శబ్దాలు కొనసాగుతున్నాయని, గతంలోనే ఫిల్మ్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. గణేశ్ నిమజ్జనం నేపథ్యంలో సెప్టెంబర్ 25 వరకు సహకరించాలని పోలీసులు సూచించినప్పటికీ, నిమజ్జనం పూర్తైన తర్వాత కూడా శబ్ద కాలుష్యం కొనసాగుతోందని తెలిపారు. వృద్ధులు, చిన్నారులు, ఉద్యోగులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని పేర్కొంటూ, రాత్రివేళల్లో శబ్ద కాలుష్య నిబంధనలు ఉల్లంఘించకుండా తగిన చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ సిటీ పోలీసులను కోరారు. నటుడిగా అల్లు శిరీష్ ‘గౌరవం’ సినిమాతో పరిచయమయ్యారు. ‘శ్రీరస్తు శుభమస్తు’ సహా పలు చిత్రాల్లో నటించిన ఆయన చివరిగా ‘బడ్డీ’లో కనిపించారు. ఈ ఏడాది మార్చిలో నయనిక రెడ్డిని వివాహం చేసుకున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హృతిక్ నుంచి నాని వరకు.. స్టార్ హీరోలకు తల్లిగా సోనాలి కులకర్ణి జర్నీ ఇదే!

హృతిక్ నుంచి నాని వరకు.. స్టార్ హీరోలకు తల్లిగా సోనాలి కులకర్ణి జర్నీ ఇదే!

లవ్ అండ్ వార్‌లో ఆలియా ఫస్ట్ లుక్.. పోస్టర్‌పై నెటిజన్ల ట్రోలింగ్!

లవ్ అండ్ వార్‌లో ఆలియా ఫస్ట్ లుక్.. పోస్టర్‌పై నెటిజన్ల ట్రోలింగ్!

సినీ కెరీర్‌లో సిల్వర్ జూబ్లీ పూర్తి చేసుకున్న రాజమౌళి

సినీ కెరీర్‌లో సిల్వర్ జూబ్లీ పూర్తి చేసుకున్న రాజమౌళి

టాలీవుడ్ 2026 ఫస్ట్ హాఫ్: ఏ సినిమాలు విజిల్స్ వేయించాయి.. ఏవి నిరాశపరిచాయి?

టాలీవుడ్ 2026 ఫస్ట్ హాఫ్: ఏ సినిమాలు విజిల్స్ వేయించాయి.. ఏవి నిరాశపరిచాయి?

ది ప్యారడైజ్‌కు అసలు పరీక్ష ఇప్పుడే మొదలు.. ఎందుకంటే!

ది ప్యారడైజ్‌కు అసలు పరీక్ష ఇప్పుడే మొదలు.. ఎందుకంటే!

ఫేక్ ఎక్స్ ఖాతాపై దుల్కర్ సల్మాన్ హెచ్చరిక!

ఫేక్ ఎక్స్ ఖాతాపై దుల్కర్ సల్మాన్ హెచ్చరిక!

ట్యాగ్లు
అల్లు శిరీష్అల్లు అర్జున్వినాయక చవితిశబ్ద కాలుష్యంహైదరాబాద్ పోలీసులుగణేశ్ నిమజ్జనంరేణు దేశాయ్ఫిల్మ్‌నగర్ పోలీస్ స్టేషన్షేక్‌పేట్తెలుగు సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
శోభన్ బాబు జీవితంలో ‘S’ అక్షరానికి ఇంత ప్రత్యేకతా?
సినిమాలు

శోభన్ బాబు జీవితంలో ‘S’ అక్షరానికి ఇంత ప్రత్యేకతా?

హృతిక్ నుంచి నాని వరకు.. స్టార్ హీరోలకు తల్లిగా సోనాలి కులకర్ణి జర్నీ ఇదే!
సినిమాలు

హృతిక్ నుంచి నాని వరకు.. స్టార్ హీరోలకు తల్లిగా సోనాలి కులకర్ణి జర్నీ ఇదే!

లవ్ అండ్ వార్‌లో ఆలియా ఫస్ట్ లుక్.. పోస్టర్‌పై నెటిజన్ల ట్రోలింగ్!
సినిమాలు

లవ్ అండ్ వార్‌లో ఆలియా ఫస్ట్ లుక్.. పోస్టర్‌పై నెటిజన్ల ట్రోలింగ్!

వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిన బీమా నిబంధన
బిజినెస్

వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిన బీమా నిబంధన

నిర్భయ కేసుతో పోలికలు.. ఢిల్లీ-NCR రేప్ కేసులపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం!
జనరల్

నిర్భయ కేసుతో పోలికలు.. ఢిల్లీ-NCR రేప్ కేసులపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం!

సినీ కెరీర్‌లో సిల్వర్ జూబ్లీ పూర్తి చేసుకున్న రాజమౌళి
సినిమాలు

సినీ కెరీర్‌లో సిల్వర్ జూబ్లీ పూర్తి చేసుకున్న రాజమౌళి

చంద్రబాబు ప్రైవేట్ టూర్‌పై వైసీపీ విమర్శలు.. అసలు వివాదం ఏంటి?
రాజకీయాలు

చంద్రబాబు ప్రైవేట్ టూర్‌పై వైసీపీ విమర్శలు.. అసలు వివాదం ఏంటి?

ఆసియా గేమ్స్‌లో సెమీస్‌కు టీమిండియా
క్రీడలు

ఆసియా గేమ్స్‌లో సెమీస్‌కు టీమిండియా

బంగారం ధరల పతనం...కొనుగోలుదారులకు ఊరట
బిజినెస్

బంగారం ధరల పతనం...కొనుగోలుదారులకు ఊరట

వాట్సాప్‌లో కొత్త లుక్.. ఇవే!
టెక్నాలజీ

వాట్సాప్‌లో కొత్త లుక్.. ఇవే!

డీఏలు, పీఆర్సీ బకాయిలపై ఏపీ ఉద్యోగుల నిరసన
జనరల్

డీఏలు, పీఆర్సీ బకాయిలపై ఏపీ ఉద్యోగుల నిరసన

తెలంగాణలో చేప పిల్లలు, రొయ్య పిల్లల ఉచిత పంపిణీ
జనరల్

తెలంగాణలో చేప పిల్లలు, రొయ్య పిల్లల ఉచిత పంపిణీ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!