16, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మల్టీప్లెక్స్ వ్యాపారంలోకి ఎన్టీఆర్? వార్తలపై క్లారిటీ

Writer: Harika S 07:01 AM, 1 ఆగస్టు, 2026
మల్టీప్లెక్స్ వ్యాపారంలోకి ఎన్టీఆర్? వార్తలపై క్లారిటీ

హైదరాబాద్‌లో మల్టీప్లెక్స్ నిర్మాణంలో ఎన్టీఆర్ పెట్టుబడి పెడుతున్నారనే వార్తలు ఇటీవల సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఇప్పటికే మహేష్ బాబు, అల్లు అర్జున్, రవితేజ, విజయ్ దేవరకొండ వంటి స్టార్ హీరోలు మల్టీప్లెక్స్ వ్యాపారంలో అడుగుపెట్టిన నేపథ్యంలో ఈ ప్రచారం మరింత వేగంగా వైరల్ అయింది. అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని విశ్వసనీయ వర్గాలు స్పష్టం చేశాయి.

ప్రస్తుతం ఎన్టీఆర్ పూర్తి స్థాయిలో తన సినిమా ప్రాజెక్టులపైనే దృష్టి సారించారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ‘డ్రాగన్’ చిత్రంలో నటిస్తుండగా, షూటింగ్ సమయంలో గాయపడటంతో ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆ సినిమా పూర్తయ్యాక త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందనున్న భారీ పౌరాణిక చిత్రంలో ఆయన నటించనున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘హనుమాన్ అంశ’ తెలుగు విడుదలకు బ్రేక్? అసలు కారణం ఇదేనా?

‘హనుమాన్ అంశ’ తెలుగు విడుదలకు బ్రేక్? అసలు కారణం ఇదేనా?

వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’.. ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్?

వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’.. ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్?

మహేష్ బాబుకు కథ వినిపించిన బాలీవుడ్ స్టార్ డైరెక్టర్.. కాంబో కుదిరేనా?

మహేష్ బాబుకు కథ వినిపించిన బాలీవుడ్ స్టార్ డైరెక్టర్.. కాంబో కుదిరేనా?

ఆదిత్య ధర్ ‘ఆర్యావర్త్’లో స్టార్ హీరోల హంగామా..

ఆదిత్య ధర్ ‘ఆర్యావర్త్’లో స్టార్ హీరోల హంగామా..

‘418 ది మూవీ’ రిలీజ్‌ మళ్లీ వాయిదా?

‘418 ది మూవీ’ రిలీజ్‌ మళ్లీ వాయిదా?

ఊహించని వసూళ్లతో ‘అబ్సెషన్‌’ హవా

ఊహించని వసూళ్లతో ‘అబ్సెషన్‌’ హవా

ట్యాగ్లు
ఎన్టీఆర్డ్రాగన్ప్రశాంత్ నీల్టాలీవుడ్మల్టీప్లెక్స్ వ్యాపారంత్రివిక్రమ్ శ్రీనివాస్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రేపు ఉదయం ఏపీ మాజీ ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని అంత్యక్రియలు..!
రాజకీయాలు

రేపు ఉదయం ఏపీ మాజీ ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని అంత్యక్రియలు..!

భూముల వ్యవహారం పై సీబీఐ విచారణకు కవిత డిమాండ్
రాజకీయాలు

భూముల వ్యవహారం పై సీబీఐ విచారణకు కవిత డిమాండ్

మరి హరీశ్‌రావు ఎలా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు? - పొంగులేటి
రాజకీయాలు

మరి హరీశ్‌రావు ఎలా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు? - పొంగులేటి

హాలీవుడ్‌లోకి విజయ్ సేతుపతి ‘మహారాజ’.. కోలీవుడ్ చిత్రానికి అరుదైన ఘనత!
సినిమాలు

హాలీవుడ్‌లోకి విజయ్ సేతుపతి ‘మహారాజ’.. కోలీవుడ్ చిత్రానికి అరుదైన ఘనత!

కోవూరులో స్వర్గీయ ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి నారా లోకేశ్
జనరల్

కోవూరులో స్వర్గీయ ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి నారా లోకేశ్

ఓటీటీలోనూ దుమ్మురేపుతున్న సూర్య సినిమా...
ఓటీటీ

ఓటీటీలోనూ దుమ్మురేపుతున్న సూర్య సినిమా...

టీ20 ర్యాంకింగ్స్‌లో అభిషేక్ శర్మ దూకుడు
క్రీడలు

టీ20 ర్యాంకింగ్స్‌లో అభిషేక్ శర్మ దూకుడు

బిగ్‌బాస్ తెలుగు 10 డే 10 ప్రోమో 2 వచ్చేసింది.. టెంపర్ వంశీ, రోహిత్ మధ్య భారీ గొడవ!
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 10 ప్రోమో 2 వచ్చేసింది.. టెంపర్ వంశీ, రోహిత్ మధ్య భారీ గొడవ!

వరల్డ్‌ చాంపియన్‌ గుకేశ్‌కు సిందరోవ్‌ సవాల్‌
క్రీడలు

వరల్డ్‌ చాంపియన్‌ గుకేశ్‌కు సిందరోవ్‌ సవాల్‌

యూఎస్‌ ఓపెన్‌లో ఆగ్రహం.. సబలెంకాపై యూఎస్‌టీఏ చర్యలు
క్రీడలు

యూఎస్‌ ఓపెన్‌లో ఆగ్రహం.. సబలెంకాపై యూఎస్‌టీఏ చర్యలు

స్టార్ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తికి గాయం
క్రీడలు

స్టార్ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తికి గాయం

స్టాక్ మార్కెట్లలో స్వల్ప లాభాలు
బిజినెస్

స్టాక్ మార్కెట్లలో స్వల్ప లాభాలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!