Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

10, జులై 2026, శుక్రవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

శేఖర్ కమ్ముల నెక్స్ట్ మూవీకి హీరో ఎవరు?

Writer: Harika S 06:47 AM, 10 జులై, 2026
శేఖర్ కమ్ముల నెక్స్ట్ మూవీకి హీరో ఎవరు?

కుటుంబ ప్రేక్షకులను, ఓవర్సీస్ ఆడియన్స్‌ను తన ప్రత్యేకమైన కథలతో ఆకట్టుకున్న దర్శకుడు శేఖర్ కమ్ముల, ‘కుబేర’ విజయానంతరం మరో కొత్త ప్రాజెక్ట్‌కు సిద్ధమైనట్లు సమాచారం. ఏషియన్ సునీల్ నిర్మించనున్న ఈ సినిమా కోసం ఆయన ఇప్పటికే కొత్త కథను పూర్తి చేశారని తెలుస్తోంది. అయితే హీరో ఎంపిక మాత్రం ఇంకా ఖరారు కాలేదు.

ప్రస్తుతం టాలీవుడ్ అగ్ర హీరోలు వరుస చిత్రాలతో బిజీగా ఉండటంతో శేఖర్ కమ్ముల పలువురు నటులకు కథ వినిపించే ఆలోచనలో ఉన్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. సినిమాను పర్ఫెక్ట్‌గా తీర్చిదిద్దే విషయంలో రాజీ పడని శేఖర్ కమ్ముల, తన ప్రాజెక్ట్‌కు హీరో నుంచి ఎక్కువ సమయం కోరుతారని తెలిసిందే. దీంతో ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో అవకాశం ఎవరికి దక్కుతుందన్న ఆసక్తి సినీ వర్గాల్లో నెలకొంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
విజయ్ ‘జన నాయగన్’ రిలీజ్‌కు భారీ ట్విస్ట్!

విజయ్ ‘జన నాయగన్’ రిలీజ్‌కు భారీ ట్విస్ట్!

సూర్య నెక్స్ట్ మూవీకి ఎంత తీసుకుంటున్నాడో తెలుసా?

సూర్య నెక్స్ట్ మూవీకి ఎంత తీసుకుంటున్నాడో తెలుసా?

 RAPO -23 లో సంయుక్త మీనన్?

RAPO -23 లో సంయుక్త మీనన్?

వారణాసిలో టాప్ హీరో కుమారుడు ?

వారణాసిలో టాప్ హీరో కుమారుడు ?

సూర్య బర్త్‌డేకు స్పెషల్ సాంగ్

సూర్య బర్త్‌డేకు స్పెషల్ సాంగ్

రవితేజ –  శ్రీవిష్ణు మల్టీ స్టారర్ పై పెరుగుతున్న ఆసక్తి

రవితేజ – శ్రీవిష్ణు మల్టీ స్టారర్ పై పెరుగుతున్న ఆసక్తి

ట్యాగ్లు
శేఖర్ కమ్ములకుబేరఏషియన్ సునీల్టాలీవుడ్తెలుగు సినిమాకొత్త సినిమా
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నెట్‌ఫ్లిక్స్‌లో ‘పెద్ది’ దూకుడు.. తొలి రోజే నంబర్ 1!
ఓటీటీ

నెట్‌ఫ్లిక్స్‌లో ‘పెద్ది’ దూకుడు.. తొలి రోజే నంబర్ 1!

భారత్‌కు మరో షాక్.. టీ20 సిరీస్‌ను కైవసం చేసుకున్న ఇంగ్లాండ్
క్రీడలు

భారత్‌కు మరో షాక్.. టీ20 సిరీస్‌ను కైవసం చేసుకున్న ఇంగ్లాండ్

శేఖర్ కమ్ముల నెక్స్ట్ మూవీకి హీరో ఎవరు?
గాసిప్స్

శేఖర్ కమ్ముల నెక్స్ట్ మూవీకి హీరో ఎవరు?

భాగ్యశ్రీ బోర్సేకు ‘లెనిన్’ తొలి బ్లాక్‌బస్టర్ అందిస్తుందా?
సినిమాలు

భాగ్యశ్రీ బోర్సేకు ‘లెనిన్’ తొలి బ్లాక్‌బస్టర్ అందిస్తుందా?

సమంత రూ.100 కోట్ల రికార్డుకు ‘లెనిన్’ బ్రేక్ వేస్తుందా?
సినిమాలు

సమంత రూ.100 కోట్ల రికార్డుకు ‘లెనిన్’ బ్రేక్ వేస్తుందా?

విజయ్ దేవరకొండ రిలీజ్ ప్లాన్స్‌కు బ్రేక్.. కారణం ఇదే!
సినిమాలు

విజయ్ దేవరకొండ రిలీజ్ ప్లాన్స్‌కు బ్రేక్.. కారణం ఇదే!

‘చెన్నై లవ్ స్టోరీ’కి కొత్త సవాల్.. సీఎం విజయ్ సినిమాతో పోటీ?
సినిమాలు

‘చెన్నై లవ్ స్టోరీ’కి కొత్త సవాల్.. సీఎం విజయ్ సినిమాతో పోటీ?

శోభన్‌బాబు సతీమణి శాంతకుమారి కన్నుమూత
సినిమాలు

శోభన్‌బాబు సతీమణి శాంతకుమారి కన్నుమూత

కెమెరా ముందుకు మెహర్ రమేష్..
సినిమాలు

కెమెరా ముందుకు మెహర్ రమేష్..

ఈ వారం థియేటర్లు vs ఓటీటీ.. ఏది మీ ఛాయిస్?
ఓటీటీ

ఈ వారం థియేటర్లు vs ఓటీటీ.. ఏది మీ ఛాయిస్?

భార్య గురించి అఖిల్ చేసిన సరదా కామెంట్స్ వైరల్!
సినిమాలు

భార్య గురించి అఖిల్ చేసిన సరదా కామెంట్స్ వైరల్!

విజయ్ ‘జన నాయగన్’ రిలీజ్‌కు భారీ ట్విస్ట్!
గాసిప్స్

విజయ్ ‘జన నాయగన్’ రిలీజ్‌కు భారీ ట్విస్ట్!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!