
జనరల్

బాలీవుడ్ బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ హీరోయిన్ ఈషా గుప్తా దాదాపు 7 ఏళ్ల తర్వాత మళ్లీ బిగ్ స్క్రీన్‌పై రీ-ఎంట్రీ ఇవ్వబోతున్నారు. 2019 తర్వాత సినిమాలకు గ్యాప్ తీసుకున్న ఆమె, ఇప్పుడు సూపర్ హిట్ కామెడీ ఫ్రాంచైజీ ‘ధమాల్ 4’తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ వార్త అభిమానుల్లో భారీ ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేస్తోంది.
ఇంద్ర కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను అజయ్ దేవగన్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. రితేష్ దేశ్‌ముఖ్, అర్షద్ వార్సి, సంజయ్ మిశ్రా, సంజీదా షేక్, రవికిషన్ వంటి ప్రముఖ నటులు ఇందులో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈషా గుప్తా రీ-ఎంట్రీపై ఇప్పటికే సోషల్ మీడియాలో హైప్ పెరిగింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!