29, జులై 2026, బుధవారం
మా గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కామన్వెల్త్ క్రీడల్లో చరిత్ర సృష్టించిన గుల్‌వీర్ సింగ్..

Writer: Chandrika 06:42 AM, 29 జులై, 2026
కామన్వెల్త్ క్రీడల్లో చరిత్ర సృష్టించిన గుల్‌వీర్ సింగ్..

కామన్వెల్త్ క్రీడల్లో భారత్‌కు చెందిన గుల్‌వీర్ సింగ్ చరిత్ర సృష్టించాడు. పురుషుల 10,000 మీటర్ల పరుగులో 27:49.78 సెకన్లలో రేసును పూర్తి చేసి రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు. దీంతో ఈ విభాగంలో కామన్వెల్త్ క్రీడల చరిత్రలో పతకం సాధించిన తొలి భారతీయ అథ్లెట్‌గా నిలిచాడు. ఆస్ట్రేలియాకు చెందిన కై రాబిన్సన్ 27:48.93 సెకన్లతో స్వర్ణ పతకాన్ని గెలుచుకోగా, ఐల్ ఆఫ్ మ్యాన్కు చెందిన డేవిడ్ ముల్లార్కీ 27:50.28 సెకన్లతో కాంస్య పతకాన్ని అందుకున్నాడు.

పురుషుల హైజంప్‌లో సర్వేశ్ కుశారే సాధించిన రజతం తర్వాత అథ్లెటిక్స్‌లో భారత్‌కు ఇది రెండో రజత పతకం. మరో విశేషం ఏమిటంటే, 1986 కామన్వెల్త్ క్రీడల తర్వాత పురుషుల 10,000 మీటర్ల పోటీలో ఒక్క ఆఫ్రికన్ అథ్లెట్ కూడా పతకం గెలవకపోవడం ఇదే తొలిసారి. ఇదే సమయంలో మహిళల హైజంప్‌లో భారత్‌కు నిరాశ ఎదురైంది. పూజా సింగ్ 1.82 మీటర్ల ఎత్తును క్లియర్ చేయడంలో విఫలమవడంతో పతక పోటీ నుంచి నిష్క్రమించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కామన్‌వెల్త్‌లో భారత్ పతకాల పంట

కామన్‌వెల్త్‌లో భారత్ పతకాల పంట

వెయిట్‌లిఫ్టర్ అజయ్ బాబును అభినందించిన సీఎం చంద్రబాబు

వెయిట్‌లిఫ్టర్ అజయ్ బాబును అభినందించిన సీఎం చంద్రబాబు

ఇతనికి ఐపీఎల్‌లో ఛాన్స్ రాలేదు.. ఇప్పుడు టీమిండియాలో చోటు!

ఇతనికి ఐపీఎల్‌లో ఛాన్స్ రాలేదు.. ఇప్పుడు టీమిండియాలో చోటు!

శ్రీలంక టెస్ట్ సిరీస్ కు టీమ్ ను ప్రకటించిన బీసీసీఐ

శ్రీలంక టెస్ట్ సిరీస్ కు టీమ్ ను ప్రకటించిన బీసీసీఐ

కామన్వెల్త్‌లో భారత్‌కు మరో పతకం

కామన్వెల్త్‌లో భారత్‌కు మరో పతకం

ట్యాగ్లు
కామన్వెల్త్ క్రీడలుగుల్‌వీర్ సింగ్భారత అథ్లెటిక్స్10000 మీటర్ల పరుగురజత పతకంకై రాబిన్సన్డేవిడ్ ముల్లార్కీసర్వేశ్ కుశారేపూజా సింగ్భారత క్రీడలు
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
నేడు టెస్ట్ జట్టును ప్రకటించనున్న బీసీసీఐ

నేడు టెస్ట్ జట్టును ప్రకటించనున్న బీసీసీఐ

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ముగ్గురు అక్కచెల్లెల్లతో పెళ్లి అంటూ వైరల్..
జనరల్

ముగ్గురు అక్కచెల్లెల్లతో పెళ్లి అంటూ వైరల్..

'బంధువుల కోసం లక్షలు ఖర్చు చేయొద్దు'.. సీఏ మీనల్ గోయల్
జనరల్

'బంధువుల కోసం లక్షలు ఖర్చు చేయొద్దు'.. సీఏ మీనల్ గోయల్

'కెమెరా యాంగిల్ కాదు.. ఆలోచనా విధానం మార్చండి'- ప్రియాంక గాంధీ
రాజకీయాలు

'కెమెరా యాంగిల్ కాదు.. ఆలోచనా విధానం మార్చండి'- ప్రియాంక గాంధీ

నీట్ నిరసనల్లో పుట్టిన ప్రేమ.. జంతర్ మంతర్ నుంచి పెళ్లి వరకు సాగిన రియల్ లవ్ స్టోరీ
జనరల్

నీట్ నిరసనల్లో పుట్టిన ప్రేమ.. జంతర్ మంతర్ నుంచి పెళ్లి వరకు సాగిన రియల్ లవ్ స్టోరీ

తెలంగాణలో ఏఐ హబ్‌లు ఏర్పాటు చేయాలి- కేటీఆర్
జనరల్

తెలంగాణలో ఏఐ హబ్‌లు ఏర్పాటు చేయాలి- కేటీఆర్

కామన్వెల్త్ క్రీడల్లో చరిత్ర సృష్టించిన గుల్‌వీర్ సింగ్..
క్రీడలు

కామన్వెల్త్ క్రీడల్లో చరిత్ర సృష్టించిన గుల్‌వీర్ సింగ్..

సాహిత్య చరిత్రను మార్చిన షెర్లాక్ హోమ్స్ కథ!
సినిమాలు

సాహిత్య చరిత్రను మార్చిన షెర్లాక్ హోమ్స్ కథ!

రాహుల్ గాంధీని దాటేసిన సీఎం జోసెఫ్ విజయ్...
జనరల్

రాహుల్ గాంధీని దాటేసిన సీఎం జోసెఫ్ విజయ్...

వంటగ్యాస్ కొనుగోళ్లలో భారత్ కొత్త దిశ..
బిజినెస్

వంటగ్యాస్ కొనుగోళ్లలో భారత్ కొత్త దిశ..

పొగాకు వ్యాపార వివాదం.. మాజీ ఎమ్మెల్యే కుమారుడిపై కిడ్నాప్ ఆరోపణలు
జనరల్

పొగాకు వ్యాపార వివాదం.. మాజీ ఎమ్మెల్యే కుమారుడిపై కిడ్నాప్ ఆరోపణలు

ఏసీబీ దూకుడుతో అవినీతి అధికారుల్లో కలవరం..
జనరల్

ఏసీబీ దూకుడుతో అవినీతి అధికారుల్లో కలవరం..

పురుషులకు మాత్రమే ప్రవేశం ఉన్న నామక్కల్ ఆలయ ఉత్సవం...
జనరల్

పురుషులకు మాత్రమే ప్రవేశం ఉన్న నామక్కల్ ఆలయ ఉత్సవం...