3, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

హాట్ వీడియోలపై పూనమ్ పాండే సంచలన వ్యాఖ్యలు...

Writer: Harika S 02:23 PM, 3 సెప్టెంబర్, 2026
హాట్ వీడియోలపై పూనమ్ పాండే సంచలన వ్యాఖ్యలు...

నటి పూనమ్ పాండే మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో చర్చకు కారణమయ్యారు. ఇటీవల ఓ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె.. భారత్‌లో వ్యభిచారాన్ని చట్టబద్ధం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. వ్యభిచారాన్ని చట్టబద్ధ పరిధిలోకి తీసుకురావడం వల్ల మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులు, అన్యాయాలు తగ్గే అవకాశం ఉందని ఆమె పేర్కొన్నారు.

అంతేకాకుండా, తాను రూపొందించే అడల్ట్ కంటెంట్‌పై కూడా పూనమ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అలాంటి వీడియోలు పురుషులకు మానసిక ఉపశమనం కలిగిస్తాయని, దాంతో మహిళలపై తప్పుగా ప్రవర్తించాలనే ఆలోచనలు తగ్గుతాయని ఆమె అన్నారు. అయితే, ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో భిన్న స్పందనలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఆమె అభిప్రాయాలను తీవ్రంగా విమర్శిస్తుండగా, మరికొందరు ఇది పూనమ్‌కు మరో వివాదాన్ని తెచ్చిపెట్టిందని వ్యాఖ్యానిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కమల్ హాసన్ నెక్స్ట్ మూవీపై భారీ అప్‌డేట్.. కాంబో ఇదే!

కమల్ హాసన్ నెక్స్ట్ మూవీపై భారీ అప్‌డేట్.. కాంబో ఇదే!

టాప్ డైరెక్టర్‌తో సూర్య మూవీ

టాప్ డైరెక్టర్‌తో సూర్య మూవీ

పూనమ్ పాండే వ్యాఖ్యలపై తీవ్ర దుమారం

పూనమ్ పాండే వ్యాఖ్యలపై తీవ్ర దుమారం

టాక్సిక్ ఇంగ్లీష్ వెర్షన్ రేపే రిలీజ్.. రన్‌టైమ్‌ను తగ్గించిన మేకర్స్!

టాక్సిక్ ఇంగ్లీష్ వెర్షన్ రేపే రిలీజ్.. రన్‌టైమ్‌ను తగ్గించిన మేకర్స్!

ఇరుముడి లాభాల జోరు మామూలుగా లేదుగా..

ఇరుముడి లాభాల జోరు మామూలుగా లేదుగా..

‘ప్రేమనే ఊరిలో’ నుంచి ‘ఏరై పారే హృదయం’ పాట విడుదల!

‘ప్రేమనే ఊరిలో’ నుంచి ‘ఏరై పారే హృదయం’ పాట విడుదల!

ట్యాగ్లు
పూనమ్ పాండేబాలీవుడ్ వార్తలువివాదాస్పద వ్యాఖ్యలుపాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూవ్యభిచారం చట్టబద్ధతసోషల్ మీడియా వివాదం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష 2లో ఎమోషనల్‌ ట్విస్ట్‌..
షోస్

బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష 2లో ఎమోషనల్‌ ట్విస్ట్‌..

విశాఖ ఎయిర్‌పోర్ట్ కేసులో కీలక తీర్పు.. పిటిషన్ కొట్టివేసిన ఢిల్లీ హైకోర్టు
జనరల్

విశాఖ ఎయిర్‌పోర్ట్ కేసులో కీలక తీర్పు.. పిటిషన్ కొట్టివేసిన ఢిల్లీ హైకోర్టు

సూర్యతో నటించడం అంత ఈజీ కాదంటున్న కయాదు
సినిమాలు

సూర్యతో నటించడం అంత ఈజీ కాదంటున్న కయాదు

కమల్ హాసన్ నెక్స్ట్ మూవీపై భారీ అప్‌డేట్.. కాంబో ఇదే!
సినిమాలు

కమల్ హాసన్ నెక్స్ట్ మూవీపై భారీ అప్‌డేట్.. కాంబో ఇదే!

టాప్ డైరెక్టర్‌తో సూర్య మూవీ
సినిమాలు

టాప్ డైరెక్టర్‌తో సూర్య మూవీ

పూనమ్ పాండే వ్యాఖ్యలపై తీవ్ర దుమారం
సినిమాలు

పూనమ్ పాండే వ్యాఖ్యలపై తీవ్ర దుమారం

ప్రైవేట్‌ పాఠశాలల్లో ఉచిత ప్రవేశాలు..
జనరల్

ప్రైవేట్‌ పాఠశాలల్లో ఉచిత ప్రవేశాలు..

ఈ వారం ఓటీటీలో  ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌..
ఓటీటీ

ఈ వారం ఓటీటీలో ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌..

చెన్నైని ఒలింపిక్‌ సిటీగా తీర్చిదిద్దుతాం: సీఎం విజయ్‌
జనరల్

చెన్నైని ఒలింపిక్‌ సిటీగా తీర్చిదిద్దుతాం: సీఎం విజయ్‌

వివేకా హత్య కేసులో ఈడీ దూకుడు..
జనరల్

వివేకా హత్య కేసులో ఈడీ దూకుడు..

టాక్సిక్ ఇంగ్లీష్ వెర్షన్ రేపే రిలీజ్.. రన్‌టైమ్‌ను తగ్గించిన మేకర్స్!
సినిమాలు

టాక్సిక్ ఇంగ్లీష్ వెర్షన్ రేపే రిలీజ్.. రన్‌టైమ్‌ను తగ్గించిన మేకర్స్!

రేపే జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్17 ప్రయోగం..
జనరల్

రేపే జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్17 ప్రయోగం..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!