Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

2, జులై 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

జగపతి బాబు–లయ ‘వదలా’ రిలీజ్ డేట్ ఫిక్స్..

Writer: Harika S 01:48 PM, 2 జులై, 2026
జగపతి బాబు–లయ ‘వదలా’ రిలీజ్ డేట్ ఫిక్స్..

టాలీవుడ్ స్టార్ నటుడు జగపతి బాబు, లయ, హృతిక శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న లేటెస్ట్ మిస్టీరియస్ థ్రిల్లర్ ‘వదలా’ విడుదలకు సిద్ధమైంది. అకెళ్లవి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని కిషోర్ నాయుడు, తమ్మారెడ్డి భరద్వాజ్ నిర్మించారు. కార్తీక్ బి కొడకండ్ల సంగీతం అందించారు. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తి చేసుకున్న ఈ సినిమా జూలై 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుందని మేకర్స్ ప్రకటించారు.

రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్‌తో పాటు చిత్రబృందం షేర్ చేసిన క్యాప్షన్ ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని పెంచింది. ఒక ప్రశాంతమైన ఇంట్లోకి ప్రవేశించే చీకటి శక్తి తర్వాత పరిస్థితులు ఎలా మారతాయన్న హింట్‌తో ఈ కథ సాగనున్నట్లు తెలుస్తోంది. కుటుంబం చుట్టూ తిరిగే మిస్టీరియస్ సంఘటనల నేపథ్యంలో ఈ థ్రిల్లర్ రూపొందినట్లు అర్థమవుతోంది. ముఖ్యంగా ఈ సినిమాతో లయ రీఎంట్రీ ఇస్తుండటం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పాన్ ఇండియా ఫీచర్ ఫిల్మ్‌గా మారనున్న ‘వనజీవి రామయ్య’

పాన్ ఇండియా ఫీచర్ ఫిల్మ్‌గా మారనున్న ‘వనజీవి రామయ్య’

ఎన్ని సార్లు చెప్పినా నా శరీరంపైనే ఫోకస్ చేస్తున్నారు - నేహా ధూపియా

ఎన్ని సార్లు చెప్పినా నా శరీరంపైనే ఫోకస్ చేస్తున్నారు - నేహా ధూపియా

ఆ సినిమా ఇప్పుడొస్తే ఇండియా షేక్ అయ్యేది: అఖిల్

ఆ సినిమా ఇప్పుడొస్తే ఇండియా షేక్ అయ్యేది: అఖిల్

నా కెరీర్ టర్నింగ్ పాయింట్ ఆ సినిమానే : ఐశ్వర్య రాజేష్

నా కెరీర్ టర్నింగ్ పాయింట్ ఆ సినిమానే : ఐశ్వర్య రాజేష్

జైలర్ 2పై బిగ్ అప్డేట్..

జైలర్ 2పై బిగ్ అప్డేట్..

ఈ హీరోయిన్‌నే ఇష్టపడ్డానంటూ ఆనంద్ దేవరకొండ ఓపెన్ కామెంట్స్

ఈ హీరోయిన్‌నే ఇష్టపడ్డానంటూ ఆనంద్ దేవరకొండ ఓపెన్ కామెంట్స్

ట్యాగ్లు
వదలాజగపతి బాబులయమిస్టీరియస్ థ్రిల్లర్టాలీవుడ్జూలై 17 రిలీజ్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు
రాజకీయాలు

తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు

కర్ణాటక యూనివర్సిటీ సంచలనం
జనరల్

కర్ణాటక యూనివర్సిటీ సంచలనం

తెలంగాణలో బలపడిన నైరుతి రుతుపవనాలు..
జనరల్

తెలంగాణలో బలపడిన నైరుతి రుతుపవనాలు..

ఢిల్లీలో భారత్ – జపాన్ కీలక చర్చలు..
జనరల్

ఢిల్లీలో భారత్ – జపాన్ కీలక చర్చలు..

భారీ వరదలతో జలపాతానికి ఉధృతి
జనరల్

భారీ వరదలతో జలపాతానికి ఉధృతి

కీవ్‌పై రష్యా వైమానిక దాడులు..
జనరల్

కీవ్‌పై రష్యా వైమానిక దాడులు..

పాన్ ఇండియా ఫీచర్ ఫిల్మ్‌గా మారనున్న ‘వనజీవి రామయ్య’
సినిమాలు

పాన్ ఇండియా ఫీచర్ ఫిల్మ్‌గా మారనున్న ‘వనజీవి రామయ్య’

ఎన్ని సార్లు చెప్పినా నా శరీరంపైనే ఫోకస్ చేస్తున్నారు - నేహా ధూపియా
సినిమాలు

ఎన్ని సార్లు చెప్పినా నా శరీరంపైనే ఫోకస్ చేస్తున్నారు - నేహా ధూపియా

‘విశ్వంభర’ రిలీజ్ ఫైనల్ డేట్ ఇదేనా?
గాసిప్స్

‘విశ్వంభర’ రిలీజ్ ఫైనల్ డేట్ ఇదేనా?

టాలీవుడ్‌కు కొత్త విలన్..
గాసిప్స్

టాలీవుడ్‌కు కొత్త విలన్..

పౌరసత్వానికి గుర్తింపు కార్డులు సరిపోవు - గౌహతి హైకోర్టు
జనరల్

పౌరసత్వానికి గుర్తింపు కార్డులు సరిపోవు - గౌహతి హైకోర్టు

ఆ సినిమా ఇప్పుడొస్తే ఇండియా షేక్ అయ్యేది: అఖిల్
సినిమాలు

ఆ సినిమా ఇప్పుడొస్తే ఇండియా షేక్ అయ్యేది: అఖిల్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!