23, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

డోరతీపై కీర్తి సురేష్ ఎమోషనల్ కామెంట్స్

Writer: Pooja 01:27 PM, 23 సెప్టెంబర్, 2026
డోరతీపై కీర్తి సురేష్ ఎమోషనల్ కామెంట్స్

కోలీవుడ్‌లో తనదైన ముద్ర వేసుకున్న కీర్తి సురేష్‌ మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కార్తీక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వంలో ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘డోరతీ’ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడి కెరీర్‌లో ఇది పదో ప్రాజెక్ట్‌ కావడం విశేషం. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ పీరియాడికల్‌ డ్రామాలో కీర్తి సురేష్‌ ఇప్పటివరకు చూడని సరికొత్త, వైవిధ్యమైన అవతారంలో కనిపించనుంది. శిఖ్యా ఎంటర్‌టైన్‌మెంట్‌, జియో స్టూడియోస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీత మాస్ట్రో ఇళయరాజా స్వరాలు సమకూర్చారు. ఈ సినిమా సెప్టెంబర్‌ 25న థియేటర్లలో విడుదల కానుంది. ప్రమోషన్లలో భాగంగా తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో కీర్తి సురేష్‌ సినిమా విశేషాలను పంచుకుంది.

కార్తీక్‌ సుబ్బరాజ్‌ తనకు సినిమా కథా సారాంశాన్ని పంపించారని, అది చదివిన వెంటనే తనకు ఎంతో నచ్చడంతో క్షణం కూడా ఆలోచించకుండా ప్రాజెక్ట్‌లో నటించేందుకు అంగీకరించానని కీర్తి సురేష్‌ తెలిపింది. ఈ గొప్ప చిత్రంలో తాను కూడా భాగం కావడం ఎంతో గర్వంగా ఉందని చెప్పింది. సినిమా కోసం పనిచేసిన ప్రతి క్షణం తనకు ఒక అభ్యసన ప్రక్రియలా అనిపించిందని, షూటింగ్‌ సమయంలో కార్తీక్‌ సుబ్బరాజ్‌ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నానని వెల్లడించింది. తన సినీ కెరీర్‌లో ఎప్పటికీ గుర్తుండిపోయే అనుభవాన్ని ఈ సినిమా అందించిందని చెప్పుకొచ్చింది. ఇక సినిమా టైటిల్‌ గురించి మాట్లాడుతూ.. ‘డోరతీ’ అంటే దేవుడి వరం అని అర్థమని, ఈ సినిమా కూడా ప్రేక్షకులకు అలాంటి వరంలా అనిపిస్తుందని, థియేటర్లలో ఈ అనుభూతి అందరినీ తప్పకుండా ఆకట్టుకుంటుందని కీర్తి సురేష్‌ పేర్కొంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఆస్కార్ రేసులో భారత్ వెనుకబడటానికి కారణమిదే - అనురాగ్ కశ్యప్

ఆస్కార్ రేసులో భారత్ వెనుకబడటానికి కారణమిదే - అనురాగ్ కశ్యప్

అన్బిల్ అవన్ రిలీజ్‌పై మేకర్స్ క్లారిటీ

అన్బిల్ అవన్ రిలీజ్‌పై మేకర్స్ క్లారిటీ

విడుదలకు సిద్ధమైన విజయ్ ఆంటోనీ అప్పకుట్టి

విడుదలకు సిద్ధమైన విజయ్ ఆంటోనీ అప్పకుట్టి

వాయిదా పడిన వెంకటేశ్‌-త్రివిక్రమ్‌ సినిమా ఆదర్శ కుటుంబం

వాయిదా పడిన వెంకటేశ్‌-త్రివిక్రమ్‌ సినిమా ఆదర్శ కుటుంబం

పెళ్లిపై మనసులో మాట చెప్పిన శ్రుతి హాసన్

పెళ్లిపై మనసులో మాట చెప్పిన శ్రుతి హాసన్

ట్యాగ్లు
కీర్తి సురేష్కార్తీక్ సుబ్బరాజ్డోరతీ సినిమాఇళయరాజాతమిళ సినిమాసినిమా విశేషాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
బలమైన పాత్రల కోసం నిధి అగర్వాల్‌ ప్రయత్నం

బలమైన పాత్రల కోసం నిధి అగర్వాల్‌ ప్రయత్నం

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఆస్కార్ రేసులో భారత్ వెనుకబడటానికి కారణమిదే - అనురాగ్ కశ్యప్
సినిమాలు

ఆస్కార్ రేసులో భారత్ వెనుకబడటానికి కారణమిదే - అనురాగ్ కశ్యప్

అన్బిల్ అవన్ రిలీజ్‌పై మేకర్స్ క్లారిటీ
సినిమాలు

అన్బిల్ అవన్ రిలీజ్‌పై మేకర్స్ క్లారిటీ

విడుదలకు సిద్ధమైన విజయ్ ఆంటోనీ అప్పకుట్టి
సినిమాలు

విడుదలకు సిద్ధమైన విజయ్ ఆంటోనీ అప్పకుట్టి

డోరతీపై కీర్తి సురేష్ ఎమోషనల్ కామెంట్స్
సినిమాలు

డోరతీపై కీర్తి సురేష్ ఎమోషనల్ కామెంట్స్

వాయిదా పడిన వెంకటేశ్‌-త్రివిక్రమ్‌ సినిమా ఆదర్శ కుటుంబం
సినిమాలు

వాయిదా పడిన వెంకటేశ్‌-త్రివిక్రమ్‌ సినిమా ఆదర్శ కుటుంబం

పెళ్లిపై మనసులో మాట చెప్పిన శ్రుతి హాసన్
సినిమాలు

పెళ్లిపై మనసులో మాట చెప్పిన శ్రుతి హాసన్

కర్ణాటక సీఎంతో భేటీ అయిన తెలంగాణ మంత్రులు
జనరల్

కర్ణాటక సీఎంతో భేటీ అయిన తెలంగాణ మంత్రులు

బాగ్దాద్‌కు ఇరాన్‌ విమానాలు నిలిపివేసిన ఇరాక్‌...
జనరల్

బాగ్దాద్‌కు ఇరాన్‌ విమానాలు నిలిపివేసిన ఇరాక్‌...

భారత్‌పై గ్లోబల్ ఇన్వెస్టర్లకు నమ్మకం.. పన్నుల విధానమే ఆందోళన: జేపీ మోర్గాన్ సీఈవో
బిజినెస్

భారత్‌పై గ్లోబల్ ఇన్వెస్టర్లకు నమ్మకం.. పన్నుల విధానమే ఆందోళన: జేపీ మోర్గాన్ సీఈవో

బలమైన పాత్రల కోసం నిధి అగర్వాల్‌ ప్రయత్నం
సినిమాలు

బలమైన పాత్రల కోసం నిధి అగర్వాల్‌ ప్రయత్నం

ఏపీలో భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
జనరల్

ఏపీలో భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష

నంద్యాల జిల్లా గోరుకల్లు రిజర్వాయర్‌లో కలకలం..
జనరల్

నంద్యాల జిల్లా గోరుకల్లు రిజర్వాయర్‌లో కలకలం..