25, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మలయాళ భామకు ఆరు రెట్లు పారితోషికమా?

Writer: Nithish 07:10 AM, 25 సెప్టెంబర్, 2026
మలయాళ భామకు ఆరు రెట్లు పారితోషికమా?

తెలుగు చిత్రసీమలో ఇతర భాషల కథానాయికలకు పెరుగుతున్న పారితోషికాలపై మరోసారి చర్చ మొదలైంది. స్థానికంగా కథానాయికల ఎంపికకు కొన్ని పరిమితులు ఉండటంతో దర్శకులు మలయాళం, తమిళం తదితర భాషల నుంచి నటీమణులను తీసుకుంటున్నారని సినీ వర్గాల్లో అభిప్రాయం ఉంది. ఈ నేపథ్యంలో మలయాళ నటి మెరిన్‌ ఫిలిప్‌ ‘అనుమాన పక్షి’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానున్నారు. ఈ సినిమా కోసం తన మాతృభాషలో సాధారణంగా అందుకునే పారితోషికం కంటే దాదాపు ఆరు రెట్లు ఎక్కువగా పారితోషికం అందుకున్నట్లు ఆమె ఓ ఇంటర్వ్యూలో వెల్లడించినట్లు సమాచారం.

ఇప్పటికే మమిత బైజు, అనస్వర రాజన్‌ వంటి మలయాళ నటీమణులకు కూడా తెలుగు సినిమాల కోసం భారీ పారితోషికాలు ఇస్తున్నారనే ప్రచారం ఉంది. దీనిపై మలయాళ చిత్ర పరిశ్రమలోనూ చర్చ జరుగుతోంది. అయితే తెలుగు సినిమాల నిర్మాణ వ్యయం, షూటింగ్‌ రోజులు ఎక్కువగా ఉండటంతోనే పారితోషికాలు కూడా ఆ స్థాయిలో ఉంటాయని నిర్మాతల వాదన. రాగ్‌ మయూర్‌ హీరోగా నటించిన ‘అనుమాన పక్షి’కి ‘డీజే టిల్లు’ ఫేమ్‌ విమల్‌ కృష్ణ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం సెప్టెంబర్‌ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వారం గ్యాప్‌లో రెండు సినిమాలతో నాగవంశీ సందడి?

వారం గ్యాప్‌లో రెండు సినిమాలతో నాగవంశీ సందడి?

‘కల్కి 2898 ఏడీ’కి జాతీయ అవార్డులపై నాగ్ అశ్విన్ ఎమోషనల్ రెస్పాన్స్...

‘కల్కి 2898 ఏడీ’కి జాతీయ అవార్డులపై నాగ్ అశ్విన్ ఎమోషనల్ రెస్పాన్స్...

డాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలతపై దాడి

డాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలతపై దాడి

నాని పారడైజ్‌కు భారీ రెస్పాన్స్

నాని పారడైజ్‌కు భారీ రెస్పాన్స్

రామ్ చరణ్ ఆరోగ్యంపై కీలక అప్డేట్

రామ్ చరణ్ ఆరోగ్యంపై కీలక అప్డేట్

ట్యాగ్లు
మెరిన్ ఫిలిప్అనుమాన పక్షిరాగ్ మయూర్విమల్ కృష్ణమమిత బైజుఅనస్వర రాజన్మలయాళ నటితెలుగు సినిమాటాలీవుడ్పారితోషికం
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
మత్స్య గ్లింప్స్‌లో మిస్టీరియస్‌ అడ్వెంచర్‌

మత్స్య గ్లింప్స్‌లో మిస్టీరియస్‌ అడ్వెంచర్‌

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కల్కి 2 - నాగ్ అశ్విన్ ప్రణాళికా ఏంటి?
సినిమాలు

కల్కి 2 - నాగ్ అశ్విన్ ప్రణాళికా ఏంటి?

కాంచన 4 - లారెన్స్‌కు పెరుగుతున్న భారం?
గాసిప్స్

కాంచన 4 - లారెన్స్‌కు పెరుగుతున్న భారం?

ది ప్యారడైజ్‌ - శ్రీకాంత్ పై విమర్శలు?
గాసిప్స్

ది ప్యారడైజ్‌ - శ్రీకాంత్ పై విమర్శలు?

ఫౌజీ విడుదల తేదీపై కొనసాగుతున్న ఉత్కంఠ?
సినిమాలు

ఫౌజీ విడుదల తేదీపై కొనసాగుతున్న ఉత్కంఠ?

మలయాళ భామకు ఆరు రెట్లు పారితోషికమా?
సినిమాలు

మలయాళ భామకు ఆరు రెట్లు పారితోషికమా?

వారం గ్యాప్‌లో రెండు సినిమాలతో నాగవంశీ సందడి?
సినిమాలు

వారం గ్యాప్‌లో రెండు సినిమాలతో నాగవంశీ సందడి?

ఖైరతాబాద్‌ ఉప ఎన్నికలో భాజపాదే విజయం - కిషన్‌రెడ్డి
రాజకీయాలు

ఖైరతాబాద్‌ ఉప ఎన్నికలో భాజపాదే విజయం - కిషన్‌రెడ్డి

రేవంత్‌రెడ్డికి ‘ఆర్యదాన్‌ ముహమ్మద్‌-2026’ అవార్డు
జనరల్

రేవంత్‌రెడ్డికి ‘ఆర్యదాన్‌ ముహమ్మద్‌-2026’ అవార్డు

బొగ్గు నాణ్యతపై సీఎం తప్పుడు ప్రచారం చేస్తున్నారు - జగదీశ్‌రెడ్డి
జనరల్

బొగ్గు నాణ్యతపై సీఎం తప్పుడు ప్రచారం చేస్తున్నారు - జగదీశ్‌రెడ్డి

మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా నేరెళ్ల శారద.. శుభాకాంక్షలు తెలిపిన బల్మూర్‌ వెంకట్‌
జనరల్

మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా నేరెళ్ల శారద.. శుభాకాంక్షలు తెలిపిన బల్మూర్‌ వెంకట్‌

వైఎస్‌ షర్మిల కుమార్తె నిశ్చితార్థానికి సీఎం రేవంత్‌రెడ్డి హాజరు
జనరల్

వైఎస్‌ షర్మిల కుమార్తె నిశ్చితార్థానికి సీఎం రేవంత్‌రెడ్డి హాజరు

మాజీ డీఎస్పీ భీమ్‌రెడ్డి బినామీల ఇళ్లలో ఏసీబీ సోదాలు
జనరల్

మాజీ డీఎస్పీ భీమ్‌రెడ్డి బినామీల ఇళ్లలో ఏసీబీ సోదాలు