10, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఐదేళ్లుగా హిట్ కోసం ఎదురుచూస్తున్న పూజా హెగ్డే.. కమ్‌బ్యాక్ ఎప్పుడు?

Writer: Harika S 04:29 PM, 11 జూన్, 2026
ఐదేళ్లుగా హిట్ కోసం ఎదురుచూస్తున్న పూజా హెగ్డే.. కమ్‌బ్యాక్ ఎప్పుడు?

ఒకప్పుడు వరుస విజయాలతో స్టార్ హీరోయిన్‌గా అగ్రస్థానంలో నిలిచిన పూజా హెగ్డే ప్రస్తుతం కెరీర్‌లో కఠినమైన దశను ఎదుర్కొంటున్నారు. 2021లో విడుదలైన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ తర్వాత ఆమెకు సరైన విజయం దక్కలేదు. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో వరుస సినిమాలు చేసినప్పటికీ ‘రాధేశ్యామ్’, ‘బీస్ట్’, ‘సర్కస్’, ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’, ‘దేవా’, ‘రెట్రో’, తాజాగా విడుదలైన ‘హే జవానీ తో ఇష్క్ హోనా హై’ వంటి చిత్రాలు ఆశించిన ఫలితాలను అందించలేకపోయాయి.

అయితే వరుస పరాజయాలు ఎదురైనా పూజా హెగ్డేకు అవకాశాలు మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం ఆమె ‘కాంచన 4’లో నటిస్తుండగా, విజయ్ హీరోగా రూపొందిన ‘జననాయగన్’ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ రెండు చిత్రాలపై పూజా భారీ ఆశలు పెట్టుకుంది. ఐదేళ్లుగా ఎదురుచూస్తున్న విజయాన్ని ఈ సినిమాల్లో ఏదో ఒకటి అందిస్తుందేమోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
దీపికా పదుకొణె  ‘ఫేక్‌ బేబీ బంప్‌’ కామెంట్స్‌పై ఇన్‌ఫ్లూయెన్సర్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌...

హనుమాన్ అంశ్ బాక్సాఫీస్ వేట.. దూసుకెళ్తున్న కలెక్షన్లు!

హైవాన్: అక్షయ్ కుమార్ వర్సెస్ సైఫ్ అలీ ఖాన్.. రేపే అసలు పోరు!

అల్లు అర్జున్‌ విలాసవంతమైన ఇంటి విశేషాలివే...ఓ లుక్కేయండి

మహేశ్ బాబు ‘ఫ్లై’ అయ్యారట.. ‘వారణాసి’ షూటింగ్‌పై రాజమౌళి కామెంట్స్...

ఒకే సీన్.. రెండు సినిమాలు.. ‘ఇరుముడి’ తర్వాత ‘హనుమాన్ అంశ్’కు అదే క్రేజ్!

ట్యాగ్లు
పూజాహెగ్డేటాలీవుడ్కోలీవుడ్బాలీవుడ్మోస్ట్ఎలిజిబుల్బ్యాచిలర్జననాయగన్కాంచన4సినీవార్తలుహీరోయిన్‌అప్‌డేట్వినోదవార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అంతరిక్ష రంగంలో సహకారానికి మోదీ పిలుపు
జనరల్

అంతరిక్ష రంగంలో సహకారానికి మోదీ పిలుపు

తిరుమలలో బ్రహ్మోత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు
జనరల్

తిరుమలలో బ్రహ్మోత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు

స్థానిక ఎన్నికల్లో కూటమి సీట్ల పంపకాలపై మాధవ్‌ కీలక వ్యాఖ్యలు

అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇంటి పట్టా - చంద్రబాబు
జనరల్

అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇంటి పట్టా - చంద్రబాబు

దీపికా పదుకొణె  ‘ఫేక్‌ బేబీ బంప్‌’ కామెంట్స్‌పై ఇన్‌ఫ్లూయెన్సర్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌...
సినిమాలు

దీపికా పదుకొణె ‘ఫేక్‌ బేబీ బంప్‌’ కామెంట్స్‌పై ఇన్‌ఫ్లూయెన్సర్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌...

హనుమాన్ అంశ్ బాక్సాఫీస్ వేట.. దూసుకెళ్తున్న కలెక్షన్లు!
సినిమాలు

హనుమాన్ అంశ్ బాక్సాఫీస్ వేట.. దూసుకెళ్తున్న కలెక్షన్లు!

కర్ణాటక SIR ప్రక్రియలో ప్రముఖులకు నోటీసులు..
జనరల్

కర్ణాటక SIR ప్రక్రియలో ప్రముఖులకు నోటీసులు..

జిన్‌పింగ్‌ భారత్‌ పర్యటనపై కొనసాగుతున్న సస్పెన్స్‌

BBL ఆఫర్‌ను తిరస్కరించిన మిచెల్‌ శాంట్నర్‌..
క్రీడలు

BBL ఆఫర్‌ను తిరస్కరించిన మిచెల్‌ శాంట్నర్‌..

హైవాన్: అక్షయ్ కుమార్ వర్సెస్ సైఫ్ అలీ ఖాన్.. రేపే అసలు పోరు!
సినిమాలు

హైవాన్: అక్షయ్ కుమార్ వర్సెస్ సైఫ్ అలీ ఖాన్.. రేపే అసలు పోరు!

ఓటీటీలోకి 'చుంబక్' కామెడీ-డ్రామా సిరీస్‌...
ఓటీటీ

ఓటీటీలోకి 'చుంబక్' కామెడీ-డ్రామా సిరీస్‌...

నెట్టింట వైరల్‌గా మారిన 1980ల ఫొటో ట్రెండ్
జనరల్

నెట్టింట వైరల్‌గా మారిన 1980ల ఫొటో ట్రెండ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!