Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

13, జూన్ 2026, శనివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

భారతీరాజా మృతికి గౌరవంగా కీలక ప్రకటన వాయిదా వేసిన రాఘవ లారెన్స్

03:48 PM, 10 జూన్, 2026
భారతీరాజా మృతికి గౌరవంగా కీలక ప్రకటన వాయిదా వేసిన రాఘవ లారెన్స్

తమిళ రాజకీయాల్లోకి రాఘవ లారెన్స్ ప్రవేశించనున్నారనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతున్న నేపథ్యంలో ఆయన కీలక ప్రకటనపై ఆసక్తి నెలకొంది. జూన్ 11న తన భవిష్యత్‌కు సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాన్ని వెల్లడిస్తానని గతంలో ప్రకటించిన లారెన్స్, తాజాగా ఆ నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. ఇప్పుడు జూన్ 12న ఉదయం 10 గంటలకు తన ప్రకటనను వెల్లడించనున్నట్లు చెప్పారు.

ఎక్స్ వేదికగా స్పందించిన లారెన్స్, ప్రముఖ దర్శకుడు భారతీరాజా మరణంతో చిత్ర పరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగిపోయిందన్నారు. ఆయనను కుటుంబ సభ్యుడిలా భావిస్తున్నానని, ఈ లోటు తనను ఎంతో కలిచివేసిందని పేర్కొన్నారు. భారతీరాజాపై ఉన్న గౌరవంతో పాటు భారతీయ సినీ రంగానికి ఆయన అందించిన సేవలకు నివాళిగా తన ప్రకటనను వాయిదా వేయాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఫేక్ వాట్సాప్ స్కామ్‌పై మీనాక్షి చౌదరి అలర్ట్..

ఫేక్ వాట్సాప్ స్కామ్‌పై మీనాక్షి చౌదరి అలర్ట్..

నాగార్జున ‘సోగ్గాడే 3’పై డౌట్?

నాగార్జున ‘సోగ్గాడే 3’పై డౌట్?

‘దేవర’ ట్రోల్స్‌కు ఫుల్ స్టాప్.. డీఓపీ చెప్పిన ఆసక్తికర నిజాలు

‘దేవర’ ట్రోల్స్‌కు ఫుల్ స్టాప్.. డీఓపీ చెప్పిన ఆసక్తికర నిజాలు

కేరళలో ‘హ్యాపీ’ రీ-రిలీజ్ సంచలనం..

కేరళలో ‘హ్యాపీ’ రీ-రిలీజ్ సంచలనం..

గ్రామీణ ప్రేమకథకు రాజకీయాల మేళవింపు.. ఆకట్టుకుంటున్న ‘ఓ..! సుకుమారి’ టీజర్

గ్రామీణ ప్రేమకథకు రాజకీయాల మేళవింపు.. ఆకట్టుకుంటున్న ‘ఓ..! సుకుమారి’ టీజర్

‘కాలా హిరణ్’ కొత్త వివాదం.. నిర్మాతలకు సల్మాన్ లీగల్ షాక్!

‘కాలా హిరణ్’ కొత్త వివాదం.. నిర్మాతలకు సల్మాన్ లీగల్ షాక్!

ట్యాగ్లు
రాఘవ లారెన్స్భారతీరాజాతమిళ సినిమాతమిళ రాజకీయాలులారెన్స్ ప్రకటనకోలీవుడ్ వార్తలుసినీ పరిశ్రమరాజకీయ ప్రవేశంనటుడు దర్శకుడుతమిళనాడు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పీవీ సింధు నేతృత్వంలో భారత జట్టు
క్రీడలు

పీవీ సింధు నేతృత్వంలో భారత జట్టు

ఇల్లు సినిమా ఓటీటీలోకి వచ్చేసింది
ఓటీటీ

ఇల్లు సినిమా ఓటీటీలోకి వచ్చేసింది

తదుపరి ఆర్మీ చీఫ్‌గా ధీరజ్ సేథ్
జనరల్

తదుపరి ఆర్మీ చీఫ్‌గా ధీరజ్ సేథ్

అభిషేక్‌పై వైఖరి మార్చుకున్న కళ్యాణ్ బెనర్జీ
రాజకీయాలు

అభిషేక్‌పై వైఖరి మార్చుకున్న కళ్యాణ్ బెనర్జీ

సీఎం విజయ్ సింప్లిసిటీ వైరల్
రాజకీయాలు

సీఎం విజయ్ సింప్లిసిటీ వైరల్

తెలంగాణలో తీవ్ర వాతావరణ పరిస్థితులు
జనరల్

తెలంగాణలో తీవ్ర వాతావరణ పరిస్థితులు

స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో మృతుల పెరుగుదల
జనరల్

స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో మృతుల పెరుగుదల

కేంద్ర పథకంపై తెలంగాణ నిరసన
రాజకీయాలు

కేంద్ర పథకంపై తెలంగాణ నిరసన

షబ్బీర్ అలీకి ఏఐసీసీ నోటీస్
రాజకీయాలు

షబ్బీర్ అలీకి ఏఐసీసీ నోటీస్

విజయ్–విక్రమ్ కాంబోపై హాట్ బజ్
గాసిప్స్

విజయ్–విక్రమ్ కాంబోపై హాట్ బజ్

డీఆర్డీవో క్షిపణి పరీక్షలు విజయవంతం
జనరల్

డీఆర్డీవో క్షిపణి పరీక్షలు విజయవంతం

వర్షాల దెబ్బకు ల్యాండింగ్‌లకు అంతరాయం
జనరల్

వర్షాల దెబ్బకు ల్యాండింగ్‌లకు అంతరాయం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!