15, జులై 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సినిమా సెన్సార్‌పై ఆర్జీవీ ఫైర్.. కారణమేంటంటే?

Writer: Harika S 03:34 PM, 15 జులై, 2026
సినిమా సెన్సార్‌పై ఆర్జీవీ ఫైర్.. కారణమేంటంటే?

దేశంలో వరుసగా సినిమాలు సెన్సార్ సమస్యలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఇంటర్నెట్ యుగంలో ప్రపంచంలోని అన్ని రకాల కంటెంట్ అందుబాటులో ఉన్నప్పుడు సినిమాలను సెన్సార్ చేయడం పూర్తిగా కాలం చెల్లిన విధానమని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రేక్షకులు ఏ సినిమా చూడాలో నిర్ణయించుకునే హక్కు వారిదేనని, సెన్సార్ బోర్డు సభ్యుల అర్హతలపైనా ఆయన ప్రశ్నలు లేవనెత్తారు.

18 ఏళ్లు నిండిన ప్రతి పౌరుడికి దేశాన్ని పాలించే నాయకులను ఎన్నుకునే హక్కు ఉన్నప్పుడు, సినిమా చూడాలా వద్దా అనేది కూడా ప్రజలే నిర్ణయించుకోవాలని వర్మ అన్నారు. థియేటర్లలో సన్నివేశాలు తొలగించడం ఈ రోజుల్లో హాస్యాస్పదమని పేర్కొంటూ, సృజనాత్మక స్వేచ్ఛను కాపాడేందుకు సెన్సార్ వ్యవస్థను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే దర్శకులు, నిర్మాతలు సెన్సార్ అధికారులతో రాజీ పడకూడదని సూచించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
'హృదయం మురళి' నుంచి మాళవిక వైరల్ మూమెంట్స్!

'హృదయం మురళి' నుంచి మాళవిక వైరల్ మూమెంట్స్!

నవ్వించడమే కాదు ఏడిపించగలరు కామెడీ కింగ్‌పై కృష్ణవంశీ ప్రశంసలు

నవ్వించడమే కాదు ఏడిపించగలరు కామెడీ కింగ్‌పై కృష్ణవంశీ ప్రశంసలు

విజయ్  చిత్రం ‘జన నాయకన్’ విడుదల తేదీ ఖరారు..

విజయ్ చిత్రం ‘జన నాయకన్’ విడుదల తేదీ ఖరారు..

ప్రభాస్ దగ్గర తీసుకోవాలనుకున్నది అదే - పూజా హెగ్డే

ప్రభాస్ దగ్గర తీసుకోవాలనుకున్నది అదే - పూజా హెగ్డే

'మిస్టర్ మిడిల్ క్లాస్'కు వెంకటేశ్వర స్వామి పాత్రే బలం: శ్రీకాంత్

'మిస్టర్ మిడిల్ క్లాస్'కు వెంకటేశ్వర స్వామి పాత్రే బలం: శ్రీకాంత్

కొత్త తరహా పాత్రలకే ప్రాధాన్యం ఇస్తా - కృతి సనన్

కొత్త తరహా పాత్రలకే ప్రాధాన్యం ఇస్తా - కృతి సనన్

ట్యాగ్లు
రామ్ గోపాల్ వర్మసెన్సార్ బోర్డుసినిమా సెన్సార్భారతీయ సినిమాసినీ పరిశ్రమఆర్జీవీ
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
గంభీర్‌, నెహ్రాలే నా విజయానికి కారణం - వాషింగ్టన్ సుందర్
క్రీడలు

గంభీర్‌, నెహ్రాలే నా విజయానికి కారణం - వాషింగ్టన్ సుందర్

'హృదయం మురళి' నుంచి మాళవిక వైరల్ మూమెంట్స్!
సినిమాలు

'హృదయం మురళి' నుంచి మాళవిక వైరల్ మూమెంట్స్!

ఫిఫాలో మెస్సి టీంపై ఆరోపణలు
క్రీడలు

ఫిఫాలో మెస్సి టీంపై ఆరోపణలు

మమత బెనర్జీకి మరో షాక్
రాజకీయాలు

మమత బెనర్జీకి మరో షాక్

ఇద్దరు పిల్లల నిబంధనపై ఎన్నికల అర్హత కేసు.. సుప్రీంకోర్టు విచారణ
జనరల్

ఇద్దరు పిల్లల నిబంధనపై ఎన్నికల అర్హత కేసు.. సుప్రీంకోర్టు విచారణ

కెప్టెన్సీ పగ్గాలు చేపట్టేందుకు సిద్ధం - స్మృతి మంధాన
క్రీడలు

కెప్టెన్సీ పగ్గాలు చేపట్టేందుకు సిద్ధం - స్మృతి మంధాన

24 ఏళ్ల తర్వాత మళ్లీ ఇంగ్లాండ్–అర్జెంటీనా పోరు..
క్రీడలు

24 ఏళ్ల తర్వాత మళ్లీ ఇంగ్లాండ్–అర్జెంటీనా పోరు..

జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ: భారత్‌కు షాక్
క్రీడలు

జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ: భారత్‌కు షాక్

పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్టు
జనరల్

పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్టు

నోయిడాలో భారీ అగ్నిప్రమాదం..
జనరల్

నోయిడాలో భారీ అగ్నిప్రమాదం..

భారతీయులకు థాయ్‌లాండ్ గుడ్ న్యూస్
జనరల్

భారతీయులకు థాయ్‌లాండ్ గుడ్ న్యూస్

సినిమా సెన్సార్‌పై ఆర్జీవీ ఫైర్.. కారణమేంటంటే?
సినిమాలు

సినిమా సెన్సార్‌పై ఆర్జీవీ ఫైర్.. కారణమేంటంటే?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!