
జనరల్

యూట్యూబర్, కంటెంట్ క్రియేటర్‌గా కెరీర్ ప్రారంభించిన మౌళి తనుజ్, టాలీవుడ్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ‘90స్ ఎ మిడిల్ క్లాస్ బయోపిక్’ వెబ్ సిరీస్‌తో భారీ క్రేజ్ సంపాదించుకున్న ఆయన, ‘లిటిల్ హార్ట్స్’ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి బాక్సాఫీస్ వద్ద విజయం సాధించారు. మొదటి సినిమానే హిట్ కావడంతో మౌళికి వరుస అవకాశాలు వస్తున్నాయి.
ప్రస్తుతం ఆయన రెండో సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో చేస్తున్నారు. ‘దొంగ నా కొడుకు’ అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో హీరోయిన్‌గా సుస్మితా శెట్టి ఎంపికైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాను సెప్టెంబర్ లేదా ఈ ఏడాది చివరలో విడుదల చేసే అవకాశం ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!