
బిజినెస్

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్, ఆయన భార్య సంగీత స్వర్ణలింగం విడాకుల వ్యవహారంలో మరోసారి విచారణ వాయిదా పడింది. వీరిద్దరి వివాహ రద్దు పిటిషన్‌పై సోమవారం చెంగల్పట్టు కుటుంబ న్యాయస్థానంలో కీలక విచారణ జరగాల్సి ఉండగా, విజయ్, సంగీత ఇద్దరూ వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కాలేదు.
ఇద్దరూ గైర్హాజరు కావడంతో న్యాయమూర్తి విచారణను వాయిదా వేశారు. తదుపరి విచారణను ఆగస్టు 7న నిర్వహించనున్నట్లు కోర్టు తెలిపింది. ఆ రోజున కేసు తదుపరి పరిణామాలపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!