30, జులై 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఓటీటీలోకి ‘సెకండ్ మ్యారేజ్’

Writer: Shivani K 11:34 AM, 30 జులై, 2026
ఓటీటీలోకి ‘సెకండ్ మ్యారేజ్’

రవి మహాదాస్యం, మౌనిక రెడ్డి, సుజాత ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘సెకండ్ మ్యారేజ్’. ఈ చిత్రానికి రవి మహాదాస్యం హీరోగా నటించడంతో పాటు స్వీయ దర్శకత్వం కూడా వహించారు. తమాడ మీడియా బ్యానర్‌పై రాహుల్ తమాడ, సాయిదీప్ రెడ్డి బొర్రా ఈ సినిమాను నిర్మించారు.

థియేటర్లలో విడుదల కాకుండానే ఈ సినిమా నేరుగా ఓటీటీ వేదికపైకి వచ్చింది. ఈ చిత్ర డిజిటల్ హక్కులను ఈటీవీ విన్ సొంతం చేసుకుంది. తాజాగా ఈ సినిమా స్ట్రీమింగ్‌ను ప్రారంభించినట్లు ఈటీవీ విన్ అధికారికంగా ప్రకటించింది. నేరుగా ఓటీటీలో విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన లభిస్తుందో చూడాలి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హార్ట్ బీట్ సీజన్ 3 రిలీజ్.. ఎక్కడ చూడాలంటే?

హార్ట్ బీట్ సీజన్ 3 రిలీజ్.. ఎక్కడ చూడాలంటే?

‘మైఖేల్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎక్కడ చూడొచ్చంటే?

‘మైఖేల్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎక్కడ చూడొచ్చంటే?

ఐదు భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధమైన ‘గట్టా కుస్తీ-2’

ఐదు భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధమైన ‘గట్టా కుస్తీ-2’

ఓటీటీలోకి ‘రావు బహదూర్’..

ఓటీటీలోకి ‘రావు బహదూర్’..

మళ్లీ వస్తున్న ‘వదంది’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

మళ్లీ వస్తున్న ‘వదంది’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ట్యాగ్లు
సెకండ్ మ్యారేజ్రవి మహాదాస్యంమౌనిక రెడ్డిసుజాతఈటీవీ విన్తెలుగు సినిమాఓటీటీ రిలీజ్తమాడ మీడియాతెలుగు మూవీస్డిజిటల్ స్ట్రీమింగ్
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
ఓటీటీలోకి వచ్చిన ‘చిన్న చిన్న ఆసై’.. ఎక్కడ స్ట్రీమింగ్ అంటే?

ఓటీటీలోకి వచ్చిన ‘చిన్న చిన్న ఆసై’.. ఎక్కడ స్ట్రీమింగ్ అంటే?

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వారసత్వ భూములకు ఆటో మ్యుటేషన్.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం
జనరల్

వారసత్వ భూములకు ఆటో మ్యుటేషన్.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం

తెలంగాణలో అతిభారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక
జనరల్

తెలంగాణలో అతిభారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక

హిమాన్షు ఆరోగ్యంపై కీలక అప్‌డేట్
జనరల్

హిమాన్షు ఆరోగ్యంపై కీలక అప్‌డేట్

కంగనా పై సీజెపి సౌరవ్ దాస్ సెటైర్
సినిమాలు

కంగనా పై సీజెపి సౌరవ్ దాస్ సెటైర్

ముంబై లో లగ్జరీ ప్లాట్ కొన్న రాకా డైరెక్టర్
సినిమాలు

ముంబై లో లగ్జరీ ప్లాట్ కొన్న రాకా డైరెక్టర్

ఓటీటీలోకి ‘సెకండ్ మ్యారేజ్’
ఓటీటీ

ఓటీటీలోకి ‘సెకండ్ మ్యారేజ్’

మరోసారి గొప్ప మనసు చాటుకున్న వరుణ్ తేజ్..
జనరల్

మరోసారి గొప్ప మనసు చాటుకున్న వరుణ్ తేజ్..

కాశ్మీర్ పదజాలంపై ఎన్‌వైటీపై భారత ఆగ్రహం
జనరల్

కాశ్మీర్ పదజాలంపై ఎన్‌వైటీపై భారత ఆగ్రహం

అంతర్జాతీయ క్రికెట్‌కు అజింక్య రహానే వీడ్కోలు..
క్రీడలు

అంతర్జాతీయ క్రికెట్‌కు అజింక్య రహానే వీడ్కోలు..

పని మాది.. ప్రచారం చంద్రబాబుదే: జగన్
జనరల్

పని మాది.. ప్రచారం చంద్రబాబుదే: జగన్

కామన్వెల్త్ క్రీడల్లో చరిత్ర సృష్టించిన గుల్వీర్ సింగ్..
క్రీడలు

కామన్వెల్త్ క్రీడల్లో చరిత్ర సృష్టించిన గుల్వీర్ సింగ్..

భారీ వర్షాలతో మంచిర్యాల బొగ్గు గనులు జలమయం
జనరల్

భారీ వర్షాలతో మంచిర్యాల బొగ్గు గనులు జలమయం