25, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలపై బీజేపీ పోరుబాట.. రామచందర్‌రావు నిరాహార దీక్ష

Writer: Nithish 05:57 AM, 25 ఆగస్టు, 2026
ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలపై బీజేపీ పోరుబాట.. రామచందర్‌రావు నిరాహార దీక్ష

తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు 48 గంటల నిరాహార దీక్ష చేపట్టారు. ‘ఫీజుల బకాయి-బీజేపీ లడాయి’ పేరుతో సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో దీక్ష ప్రారంభమైంది. తొలుత దోమల్‌గూడలోని ధర్నాచౌక్‌లో దీక్ష చేపట్టాలని భావించినప్పటికీ పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, విద్యార్థులు, న్యాయవాదులు సంఘీభావం తెలిపారు.

రాష్ట్రంలో సుమారు 20 లక్షల మంది విద్యార్థులకు రూ.15 వేల కోట్ల మేర ఫీజు బకాయిలు ఉన్నాయని రామచందర్‌రావు ఆరోపించారు. బకాయిలు చెల్లించే వరకు బీజేపీ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఆధారపడే పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు చెల్లింపులు నిలిచిపోవడంతో ఉన్నత విద్యకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడుతోందని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అన్నారు. విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని బీజేపీ నేతలు డిమాండ్‌ చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వివాదాలపై మాట్లాడొద్దు.. నియోజకవర్గాల అభివృద్ధిపై దృష్టి పెట్టండి - రేవంత్‌రెడ్డి

వివాదాలపై మాట్లాడొద్దు.. నియోజకవర్గాల అభివృద్ధిపై దృష్టి పెట్టండి - రేవంత్‌రెడ్డి

కొండా సురేఖ అంశం పై మాట్లాడకండి - ఎమ్మెల్యే లకు సీఎం ఆదేశాలు

కొండా సురేఖ అంశం పై మాట్లాడకండి - ఎమ్మెల్యే లకు సీఎం ఆదేశాలు

అదానీతో డీకే శివకుమార్ భేటీ..విమర్శలపై ప్రియాంక్ ఖర్గే కౌంటర్

అదానీతో డీకే శివకుమార్ భేటీ..విమర్శలపై ప్రియాంక్ ఖర్గే కౌంటర్

అమెరికా పర్యటన పై బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేశారు - సీఎం రేవంత్ రెడ్డి

అమెరికా పర్యటన పై బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేశారు - సీఎం రేవంత్ రెడ్డి

ట్యాగ్లు
బీజేపీతెలంగాణ బీజేపీరామచందర్‌రావుఫీజు రీయింబర్స్‌మెంట్ఫీజు బకాయిలువిద్యార్థులునిరాహార దీక్షతెలంగాణ ప్రభుత్వంఏలేటి మహేశ్వర్‌రెడ్డిరాజకీయ వార్తలు
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
కొండా సురేఖ వ్యవహారంపై కాంగ్రెస్‌లో కలకలం..

కొండా సురేఖ వ్యవహారంపై కాంగ్రెస్‌లో కలకలం..

రేవంత్-భట్టి భేటీ వెనుక అసలు మ్యాటర్ ఏంటి?

రేవంత్-భట్టి భేటీ వెనుక అసలు మ్యాటర్ ఏంటి?

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హెచ్‌-1బీ ఆశావహులకు ట్రంప్‌ సర్కారు మరో షాక్‌
జనరల్

హెచ్‌-1బీ ఆశావహులకు ట్రంప్‌ సర్కారు మరో షాక్‌

దేవుని కడప ఆలయంలో మహాసంప్రోక్షణకు వైభవంగా శ్రీకారం
జనరల్

దేవుని కడప ఆలయంలో మహాసంప్రోక్షణకు వైభవంగా శ్రీకారం

ప్రజలు కార్యాలయాలకు రాకుండానే సేవలు.. అధికారులకు చంద్రబాబు సూచనలు
జనరల్

ప్రజలు కార్యాలయాలకు రాకుండానే సేవలు.. అధికారులకు చంద్రబాబు సూచనలు

పోర్షే ఐటీ సంస్థను కొనుగోలు చేయనున్న టీసీఎస్‌
బిజినెస్

పోర్షే ఐటీ సంస్థను కొనుగోలు చేయనున్న టీసీఎస్‌

భారత్‌-అమెరికా రక్షణ బంధం మరింత బలోపేతం - సెర్గియో గోర్‌
బిజినెస్

భారత్‌-అమెరికా రక్షణ బంధం మరింత బలోపేతం - సెర్గియో గోర్‌

ట్రంప్‌తో మీడియా భేటీ వద్దని భారత్‌ ఎందుకు కోరింది? అసలు కారణం ఇదే!
జనరల్

ట్రంప్‌తో మీడియా భేటీ వద్దని భారత్‌ ఎందుకు కోరింది? అసలు కారణం ఇదే!

తిరుమలలో వైభవంగా శ్రీవారి పవిత్రోత్సవాలు
జనరల్

తిరుమలలో వైభవంగా శ్రీవారి పవిత్రోత్సవాలు

అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరణపై కేంద్రంపై రేవంత్‌ ఫైర్‌.
జనరల్

అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరణపై కేంద్రంపై రేవంత్‌ ఫైర్‌.

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలపై బీజేపీ పోరుబాట.. రామచందర్‌రావు నిరాహార దీక్ష
రాజకీయాలు

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలపై బీజేపీ పోరుబాట.. రామచందర్‌రావు నిరాహార దీక్ష

వివాదాలపై మాట్లాడొద్దు.. నియోజకవర్గాల అభివృద్ధిపై దృష్టి పెట్టండి - రేవంత్‌రెడ్డి
రాజకీయాలు

వివాదాలపై మాట్లాడొద్దు.. నియోజకవర్గాల అభివృద్ధిపై దృష్టి పెట్టండి - రేవంత్‌రెడ్డి

ఓటర్ల జాబితా సవరణలో కీలక అడుగు.
జనరల్

ఓటర్ల జాబితా సవరణలో కీలక అడుగు.

సినిమా నుంచి ఆ సన్నివేశాలు తొలగించాలి.. ‘ఇరుముడి’పై ఏపీ టీచర్ల డిమాండ్
సినిమాలు

సినిమా నుంచి ఆ సన్నివేశాలు తొలగించాలి.. ‘ఇరుముడి’పై ఏపీ టీచర్ల డిమాండ్