
జనరల్

మీనాక్షి నటరాజన్ మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు దాఖలు చేసిన నామినేషన్‌ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. అఫిడవిట్‌లో ముఖ్యమైన వివరాలు వెల్లడించలేదని, అలాగే తెలంగాణలో ఆమెపై క్రిమినల్ కేసులు ఉన్నాయని బీజేపీ ఆరోపిస్తూ ఈసీకి ఫిర్యాదు చేసింది.
ఆస్తుల వివరాలు కూడా పూర్తిగా సమర్పించలేదని బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ అంశాల ఆధారంగా నామినేషన్ తిరస్కరించబడిందని సమాచారం. ఈ నిర్ణయం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!