30, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు

Writer: Shivani K 03:28 PM, 30 సెప్టెంబర్, 2026
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు

తెలంగాణ శాసన మండలి పట్టభద్రుల నియోజకవర్గాల కాంగ్రెస్ అభ్యర్థులు సామ రామ్మోహన్ రెడ్డి, రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తమను ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ప్రకటించినందుకు ముఖ్యమంత్రికి వారు కృతజ్ఞతలు తెలిపారు. మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ నియోజకవర్గానికి సామ రామ్మోహన్ రెడ్డి, నల్లగొండ-ఖమ్మం-వరంగల్ నియోజకవర్గానికి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డిని కాంగ్రెస్ అభ్యర్థులుగా ప్రకటించిన విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా సామ రామ్మోహన్ రెడ్డి, రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డిలకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల నమోదు, ప్రచార కార్యక్రమాలకు సంబంధించి అభ్యర్థులకు ముఖ్యమంత్రి పలు సూచనలు చేసినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. వచ్చే ఏడాది మార్చిలో ఖాళీ కానున్న రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఈ అభ్యర్థులను కాంగ్రెస్ ఖరారు చేసింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
గవర్నర్‌ను కలిసిన ఎంపీ రఘునందన్ రావు

గవర్నర్‌ను కలిసిన ఎంపీ రఘునందన్ రావు

ఉత్తరాంధ్ర సమస్యలపై విజయసాయిరెడ్డి ఫోకస్

ఉత్తరాంధ్ర సమస్యలపై విజయసాయిరెడ్డి ఫోకస్

బీజేపీ ఎమ్మెల్యేలపై మెహ్రోత్రా సంచలన వ్యాఖ్యలు

బీజేపీ ఎమ్మెల్యేలపై మెహ్రోత్రా సంచలన వ్యాఖ్యలు

దళిత ఆదివాసీ ఐక్యతకు భట్టి పిలుపు

దళిత ఆదివాసీ ఐక్యతకు భట్టి పిలుపు

బీజేపీ నేతలకు నితిన్ నబీన్ వార్నింగ్

బీజేపీ నేతలకు నితిన్ నబీన్ వార్నింగ్

రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై వీహెచ్‌పీ తీవ్ర అభ్యంతరం

రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై వీహెచ్‌పీ తీవ్ర అభ్యంతరం

ట్యాగ్లు
రేవంత్ రెడ్డిసామ రామ్మోహన్ రెడ్డిరాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డికాంగ్రెస్ఎమ్మెల్సీ ఎన్నికలుపట్టభద్రుల ఎమ్మెల్సీతెలంగాణ శాసన మండలిఓటర్ల నమోదుఎన్నికల ప్రచారంతెలంగాణ రాజకీయాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఢిల్లీలో స్మార్ట్ ట్రాఫిక్‌కు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్
జనరల్

ఢిల్లీలో స్మార్ట్ ట్రాఫిక్‌కు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్

దీపావళి టపాసులపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
జనరల్

దీపావళి టపాసులపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

రష్యా స్థావరాలపై ‘జాంబీ కార్ల’ దాడి..
జనరల్

రష్యా స్థావరాలపై ‘జాంబీ కార్ల’ దాడి..

కరీంనగర్‌ నూతన కలెక్టరేట్‌ ప్రారంభించిన సీఎం రేవంత్‌ రెడ్డి
జనరల్

కరీంనగర్‌ నూతన కలెక్టరేట్‌ ప్రారంభించిన సీఎం రేవంత్‌ రెడ్డి

రబీ పంటల కనీస మద్దతు ధరలపై కేంద్రం కీలక నిర్ణయం
జనరల్

రబీ పంటల కనీస మద్దతు ధరలపై కేంద్రం కీలక నిర్ణయం

ఆసియా క్రీడల్లో భారత ఆర్చర్ల గోల్డ్‌ హ్యాట్రిక్‌..
క్రీడలు

ఆసియా క్రీడల్లో భారత ఆర్చర్ల గోల్డ్‌ హ్యాట్రిక్‌..

సిలికాన్ వ్యాలీలో ‘విస్పర్ నెట్‌వర్క్’ కలకలం..
జనరల్

సిలికాన్ వ్యాలీలో ‘విస్పర్ నెట్‌వర్క్’ కలకలం..

అమెరికా వెళ్లే ప్రయత్నంలో ముగ్గురు భారతీయుల అదృశ్యం..
జనరల్

అమెరికా వెళ్లే ప్రయత్నంలో ముగ్గురు భారతీయుల అదృశ్యం..

ఇంటర్నెట్, వైఫై లేకుండానే ఫోన్‌లో లైవ్ టీవీ..
టెక్నాలజీ

ఇంటర్నెట్, వైఫై లేకుండానే ఫోన్‌లో లైవ్ టీవీ..

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో విమానం అత్యవసర ల్యాండింగ్‌
జనరల్

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో విమానం అత్యవసర ల్యాండింగ్‌

సోమాలియా తీరంలో పైరేట్ల కలకలం.. నౌక స్వాధీనం
జనరల్

సోమాలియా తీరంలో పైరేట్ల కలకలం.. నౌక స్వాధీనం

దుబాయ్‌-ఇజ్రాయెల్‌ విమానంలో అత్యవసర పరిస్థితి..
జనరల్

దుబాయ్‌-ఇజ్రాయెల్‌ విమానంలో అత్యవసర పరిస్థితి..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!