17, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కేసీఆర్ ఎన్నికల అఫిడవిట్‌లోనే తన భూమి వివరాలు చూపించారు - కేటీఆర్

Writer: Nithish 11:24 AM, 17 సెప్టెంబర్, 2026
కేసీఆర్ ఎన్నికల అఫిడవిట్‌లోనే తన భూమి వివరాలు చూపించారు - కేటీఆర్

కేసీఆర్‌కు వెయ్యి ఎకరాల ఫామ్‌హౌస్ ఉందంటూ ఇన్నాళ్లుగా ప్రచారం చేశారని, అయితే తాజాగా అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి 67 ఎకరాల భూమి ఉందని పేర్కొన్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కేసీఆర్ తన ఎన్నికల అఫిడవిట్‌లోనే తనకు సంబంధించిన భూముల వివరాలను వెల్లడించారని తెలిపారు. వెయ్యి ఎకరాలంటూ చేసిన ప్రచారానికి సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని, ఇన్నాళ్లూ చేసిన వ్యాఖ్యలకు కేసీఆర్‌కు క్షమాపణలు చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

తమ కుటుంబ భూములపై కూడా విచారణకు సిద్ధమని కేటీఆర్ పేర్కొన్నారు. చింతమడకలో కేసీఆర్ పుట్టిన సమయంలో తమ కుటుంబానికి రెండెకరాల ఇల్లు మాత్రమే ఉండేదని, తమ నానమ్మ గ్రామమైన కోనాపూర్‌లోని వందల ఎకరాల భూమి మానేరు డ్యామ్‌లో మునిగిపోయిందని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి కుటుంబానికి సంబంధించిన భూములపైనా, కేసీఆర్ కుటుంబ ఆస్తులపైనా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించేందుకు సిద్ధమా అని కేటీఆర్ ప్రశ్నించారు. ఇదిలా ఉండగా, ఎర్రవల్లి ఫామ్‌హౌస్ పరిసరాల్లోని భూములపై విచారణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్లు తాజా నివేదికలు వెల్లడించాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తిరుమల అభివృద్ధికి ఆరు సూత్రాలు: సీఎం చంద్రబాబు

తిరుమల అభివృద్ధికి ఆరు సూత్రాలు: సీఎం చంద్రబాబు

22ఏ భూములపై హరీశ్ రావు న్యాయ విచారణ డిమాండ్

22ఏ భూములపై హరీశ్ రావు న్యాయ విచారణ డిమాండ్

బీఆర్‌ఎస్‌ పొత్తుపై కేటీఆర్ క్లారిటీ

బీఆర్‌ఎస్‌ పొత్తుపై కేటీఆర్ క్లారిటీ

రేపు ఉదయం ఏపీ మాజీ ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని అంత్యక్రియలు..!

రేపు ఉదయం ఏపీ మాజీ ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని అంత్యక్రియలు..!

భూముల వ్యవహారం పై సీబీఐ విచారణకు కవిత డిమాండ్

భూముల వ్యవహారం పై సీబీఐ విచారణకు కవిత డిమాండ్

మరి హరీశ్‌రావు ఎలా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు? - పొంగులేటి

మరి హరీశ్‌రావు ఎలా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు? - పొంగులేటి

ట్యాగ్లు
కేటీఆర్కేసీఆర్రేవంత్ రెడ్డికేసీఆర్ ఫామ్‌హౌస్కేసీఆర్ భూములుతెలంగాణ అసెంబ్లీకేసీఆర్ ఎన్నికల అఫిడవిట్కేటీఆర్ వ్యాఖ్యలుతెలంగాణ రాజకీయాలుభూవివాదం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మహేష్-భన్సాలీ కాంబోపై వైరల్ అవుతున్న వార్తలు
గాసిప్స్

మహేష్-భన్సాలీ కాంబోపై వైరల్ అవుతున్న వార్తలు

జపాన్‌తో భారత్‌ తొలి అంతర్జాతీయ క్రికెట్‌ మ్యాచ్‌
క్రీడలు

జపాన్‌తో భారత్‌ తొలి అంతర్జాతీయ క్రికెట్‌ మ్యాచ్‌

అమెరికా ఫెడరల్ రిజర్వ్ కీలక నిర్ణయం...
బిజినెస్

అమెరికా ఫెడరల్ రిజర్వ్ కీలక నిర్ణయం...

కేసీఆర్ ఎన్నికల అఫిడవిట్‌లోనే తన భూమి వివరాలు చూపించారు - కేటీఆర్
రాజకీయాలు

కేసీఆర్ ఎన్నికల అఫిడవిట్‌లోనే తన భూమి వివరాలు చూపించారు - కేటీఆర్

సినిమా తీయాలనే సత్తా, టాలెంట్ ఉంటే నా దగ్గరకు రండి: ఉదయభాను
సినిమాలు

సినిమా తీయాలనే సత్తా, టాలెంట్ ఉంటే నా దగ్గరకు రండి: ఉదయభాను

సుదీర్ఘ పోరాట చరిత్రలో సెప్టెంబర్ 17కు ప్రత్యేక స్థానం - సీఎం రేవంత్
జనరల్

సుదీర్ఘ పోరాట చరిత్రలో సెప్టెంబర్ 17కు ప్రత్యేక స్థానం - సీఎం రేవంత్

ఆళ్ల నానికి నారా లోకేష్‌ నివాళి..
జనరల్

ఆళ్ల నానికి నారా లోకేష్‌ నివాళి..

సౌత్ జోన్ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో సత్తా చాటిన ‘లక్ష్య’ అథ్లెట్లు...
క్రీడలు

సౌత్ జోన్ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో సత్తా చాటిన ‘లక్ష్య’ అథ్లెట్లు...

మోదీ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు...
జనరల్

మోదీ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు...

ఆసియా క్రీడలు 2026: నగోయాకు చేరుకున్న భారత అథ్లెట్లు..రిజిస్ట్రేషన్‌లో గందరగోళం
క్రీడలు

ఆసియా క్రీడలు 2026: నగోయాకు చేరుకున్న భారత అథ్లెట్లు..రిజిస్ట్రేషన్‌లో గందరగోళం

తెలంగాణ విమోచన దినోత్సవం: తెలంగాణ చరిత్రలో మరుపురాని రోజు..
జనరల్

తెలంగాణ విమోచన దినోత్సవం: తెలంగాణ చరిత్రలో మరుపురాని రోజు..

యూపీఐ ఎండీఆర్‌తో ఫోన్‌పే ఐపీఓకు వేగం?
బిజినెస్

యూపీఐ ఎండీఆర్‌తో ఫోన్‌పే ఐపీఓకు వేగం?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!