16, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కాంగ్రెస్ విజయంపై శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు

Writer: Pooja 11:34 AM, 16 సెప్టెంబర్, 2026
కాంగ్రెస్ విజయంపై శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ మధ్య మంచి సమన్వయం ఉందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఈరోజు మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో ఇద్దరూ కలిసి కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకొస్తారని ధీమా వ్యక్తం చేశారు.

అసెంబ్లీలో బీఆర్ఎస్ ఉండాలని తాము కోరుకున్నామని, అయితే సభలో ఉండకూడదనే ఉద్దేశంతోనే ఆ పార్టీ సస్పెన్షన్‌కు గురైందని శ్రీధర్ బాబు విమర్శించారు. అసెంబ్లీ అంటే బీఆర్ఎస్‌కు ఇష్టం లేదని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ఎక్కువ రోజులు సభను నిర్వహించలేదని, ఇప్పుడు తాము సభను నిర్వహిస్తుంటే బీఆర్ఎస్ సభ్యులు సభలో ఉండటం లేదని విమర్శించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
శ్రీకాళహస్తిలో ఘనంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ జన్మదిన వేడుకలు

శ్రీకాళహస్తిలో ఘనంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ జన్మదిన వేడుకలు

మాట్లాడే అవకాశం ఇవ్వకపోతే రాజీనామా చేస్తా - రాకేశ్ రెడ్డి

మాట్లాడే అవకాశం ఇవ్వకపోతే రాజీనామా చేస్తా - రాకేశ్ రెడ్డి

వైసీపీ సీనియర్ నేత మోపిదేవి శ్రీనివాసరావు సస్పెన్షన్

వైసీపీ సీనియర్ నేత మోపిదేవి శ్రీనివాసరావు సస్పెన్షన్

దానం నాగేందర్‌ అనర్హత పిటిషన్లపై రేపు హైకోర్టు తీర్పు..

దానం నాగేందర్‌ అనర్హత పిటిషన్లపై రేపు హైకోర్టు తీర్పు..

రాహుల్‌గాంధీ సన్నిహితుడికి తెలంగాణ బాధ్యతలు..?

రాహుల్‌గాంధీ సన్నిహితుడికి తెలంగాణ బాధ్యతలు..?

హైదరాబాద్‌లో ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ పర్యటన..

హైదరాబాద్‌లో ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ పర్యటన..

ట్యాగ్లు
రేవంత్ రెడ్డిమహేశ్ కుమార్ గౌడ్శ్రీధర్ బాబుతెలంగాణ కాంగ్రెస్బీఆర్ఎస్తెలంగాణ అసెంబ్లీ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
గాడిద చర్మాలతో పాక్‌కు కొత్త ఆదాయ మార్గం
జనరల్

గాడిద చర్మాలతో పాక్‌కు కొత్త ఆదాయ మార్గం

వీవో కమిటీల పునర్వ్యవస్థీకరణకు సభ్యుల డిమాండ్
జనరల్

వీవో కమిటీల పునర్వ్యవస్థీకరణకు సభ్యుల డిమాండ్

పాక్ ఫెయిర్‌నెస్ క్రీములపై సీడీఎస్‌సీఓ హెచ్చరిక
జనరల్

పాక్ ఫెయిర్‌నెస్ క్రీములపై సీడీఎస్‌సీఓ హెచ్చరిక

కాంగ్రెస్ విజయంపై శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు
రాజకీయాలు

కాంగ్రెస్ విజయంపై శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు

విజయ్‌–త్రిష స్నేహంపై అంబిక కీలక వ్యాఖ్యలు..
సినిమాలు

విజయ్‌–త్రిష స్నేహంపై అంబిక కీలక వ్యాఖ్యలు..

శ్రీకాళహస్తిలో ఘనంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ జన్మదిన వేడుకలు
రాజకీయాలు

శ్రీకాళహస్తిలో ఘనంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ జన్మదిన వేడుకలు

ఓటీటీలోకి యష్ ‘టాక్సిక్’.. స్ట్రీమింగ్ డేట్‌ ఇదే!
ఓటీటీ

ఓటీటీలోకి యష్ ‘టాక్సిక్’.. స్ట్రీమింగ్ డేట్‌ ఇదే!

మారుతి వ్యాగన్‌ఆర్‌కు కొత్త ఫేస్‌లిఫ్ట్.. కొత్త ఇంజిన్, డిజైన్ అప్‌డేట్స్ ఇవే!
టెక్నాలజీ

మారుతి వ్యాగన్‌ఆర్‌కు కొత్త ఫేస్‌లిఫ్ట్.. కొత్త ఇంజిన్, డిజైన్ అప్‌డేట్స్ ఇవే!

‘హనుమాన్ అంశ’ తెలుగు విడుదలకు బ్రేక్? అసలు కారణం ఇదేనా?
గాసిప్స్

‘హనుమాన్ అంశ’ తెలుగు విడుదలకు బ్రేక్? అసలు కారణం ఇదేనా?

ఇంధన సామర్థ్యమే మరో విద్యుత్ కేంద్రం - డిప్యూటీ సీఎం భట్టి
జనరల్

ఇంధన సామర్థ్యమే మరో విద్యుత్ కేంద్రం - డిప్యూటీ సీఎం భట్టి

‘కమలా రెడ్డి’గా రమ్యకృష్ణ..
సినిమాలు

‘కమలా రెడ్డి’గా రమ్యకృష్ణ..

న్యూస్ కవరేజ్‌లో ఘోర హెలికాప్టర్ ప్రమాదం
జనరల్

న్యూస్ కవరేజ్‌లో ఘోర హెలికాప్టర్ ప్రమాదం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!