
జనరల్

తన పేరుతో సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న పలు పోస్టులు అవాస్తవమని కొండా సురేఖ స్పష్టం చేశారు. ఆ పోస్టుల్లో ఉన్న విషయాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని, అవి తన అభిప్రాయాలను ప్రతిబింబించవని తెలిపారు.
తనతో పాటు తన కుటుంబ సభ్యుల పేర్లతో ప్రచారమవుతున్న పోస్టులకు కూడా తమకు ఎలాంటి సంబంధం లేదని సురేఖ స్పష్టం చేశారు. ఇలాంటి తప్పుడు పోస్టులను నమ్మవద్దని, వాటిని ఇతరులకు పంపించవద్దని ప్రజలను కోరారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!