
టెక్నాలజీ

పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పా కు ఆంధ్రప్రదేశ్లో ఒక రాజ్యసభ స్థానం కేటాయించారు. ఎన్డీయే సమన్వయ సమావేశంలో స్థానాల పంపకంపై తీసుకున్న నిర్ణయం ప్రకారం ఈ స్థానం జనసేనకు దక్కింది.
2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో కూటమి పార్టీల మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం, జనసేన కొన్ని లోక్సభ స్థానాలను త్యాగం చేసింది. దానికి ప్రతిగా 2024–29 మధ్య రాజ్యసభలో మూడు స్థానాలు ఇవ్వాలని అంగీకరించారు. ఈ దఫా తొలి రాజ్యసభ స్థానం కేటాయించగా, అభ్యర్థిని పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నిర్ణయించనున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!