16, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

2027 జనాభా లెక్కల్లో OBC, SEBCలకు ప్రత్యేక కేటగిరీ ఏర్పాటు చేయాలి: పొన్నం ప్రభాకర్

Writer: Chandrika 02:16 PM, 16 ఆగస్టు, 2026
2027 జనాభా లెక్కల్లో OBC, SEBCలకు ప్రత్యేక కేటగిరీ ఏర్పాటు చేయాలి: పొన్నం ప్రభాకర్

2027 జనాభా లెక్కల్లో ఇతర వెనుకబడిన తరగతులు (OBC), సామాజికంగా మరియు విద్యాపరంగా వెనుకబడిన తరగతులు (SEBC) జనాభాను శాస్త్రీయంగా, పారదర్శకంగా నమోదు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. ఈ మేరకు ప్రధానికి రాసిన లేఖలో పలు కీలక సూచనలు చేశారు. రిజర్వేషన్లు, విద్య, ఉపాధి, సంక్షేమం, సమాన ప్రాతినిధ్యం వంటి విధానాలను సమర్థవంతంగా అమలు చేయాలంటే విశ్వసనీయమైన కులవారీ, సామాజిక-ఆర్థిక సమాచారం అవసరమని పేర్కొన్నారు. 2027 జనాభా లెక్కలను కేంద్రం అధికారికంగా ప్రకటించిన నేపథ్యంలో ఈ సూచనలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

SC, STలకు ఉన్నట్లుగానే OBC, SEBCలకు జనాభా లెక్కల ప్రశ్నావళిలో ప్రత్యేక కేటగిరీ ఏర్పాటు చేయాలని పొన్నం ప్రభాకర్ సూచించారు. రాష్ట్రాల వారీగా మాస్టర్ కుల డైరెక్టరీ రూపొందించడం, ప్రతి కులం లేదా సముదాయానికి ప్రత్యేక డిజిటల్ కోడ్ కేటాయించడం, జాబితాలో లేని లేదా వివాదాస్పదమైన కులపేర్లను నమోదు చేసి ధ్రువీకరించే విధానం ఏర్పాటు చేయాలని కోరారు. 2011 సామాజిక-ఆర్థిక, కుల గణనలో ఓపెన్‌-ఎండెడ్ విధానంతో కులపేర్ల నమోదులో ఎదురైన సమస్యలు పునరావృతం కాకుండా ప్రమాణీకృత విధానం అవలంబించాలని సూచించారు. తెలంగాణలో నిర్వహించిన SEEEPC సర్వే ద్వారా లభించిన ఇంటింటి స్థాయి డేటా సేకరణ, కుల సమాచార నమోదు అనుభవాన్ని జాతీయ స్థాయిలో 2027 జనాభా లెక్కల రూపకల్పనలో పరిగణనలోకి తీసుకోవాలని ఆయన కోరారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వందేమాతరం ఘటన పై క్లారిటీ ఇచ్చిన కాంగ్రెస్

వందేమాతరం ఘటన పై క్లారిటీ ఇచ్చిన కాంగ్రెస్

స్వాతంత్య్ర వేడుకలకు జగన్ దూరం..

స్వాతంత్య్ర వేడుకలకు జగన్ దూరం..

రేవంత్ రెడ్డి పర్యటన రాజకీయ ప్రచారానికి పరిమితం కాకూడదు: ఎమ్మెల్యే చింత ప్రభాకర్

రేవంత్ రెడ్డి పర్యటన రాజకీయ ప్రచారానికి పరిమితం కాకూడదు: ఎమ్మెల్యే చింత ప్రభాకర్

కాంగ్రెస్‌ది తుమ్మితే ఊడిపోయే ప్రభుత్వం :  కేంద్ర మంత్రి బండి సంజయ్‌

కాంగ్రెస్‌ది తుమ్మితే ఊడిపోయే ప్రభుత్వం : కేంద్ర మంత్రి బండి సంజయ్‌

అరవింద్‌ వ్యాఖ్యలపై ఎంపీ అనిల్‌ యాదవ్‌ ఫైర్‌

అరవింద్‌ వ్యాఖ్యలపై ఎంపీ అనిల్‌ యాదవ్‌ ఫైర్‌

రాజగోపాల్ రెడ్డి తీరుపై రేవంత్ ఆగ్రహం

రాజగోపాల్ రెడ్డి తీరుపై రేవంత్ ఆగ్రహం

ట్యాగ్లు
పొన్నం ప్రభాకర్OBC జనాభా లెక్కలుSEBC జనాభా లెక్కలు2027 జనాభా లెక్కలుకులగణనతెలంగాణ బీసీ సంక్షేమంనరేంద్ర మోదీసామాజిక న్యాయంOBC డేటాతెలంగాణ ప్రభుత్వం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వందేమాతరం ఘటన పై క్లారిటీ ఇచ్చిన కాంగ్రెస్
రాజకీయాలు

వందేమాతరం ఘటన పై క్లారిటీ ఇచ్చిన కాంగ్రెస్

టాటా సన్స్‌ సమావేశంపై ఉత్కంఠ!
బిజినెస్

టాటా సన్స్‌ సమావేశంపై ఉత్కంఠ!

ఎసిడిటీ తగ్గాలంటే ఇవి పాటించండి.. డాక్టర్ల సూచన
ఆరోగ్యం

ఎసిడిటీ తగ్గాలంటే ఇవి పాటించండి.. డాక్టర్ల సూచన

‘హుషార్ పిట్టలు’పై సురేష్ బాబు ప్రశంసలు!
సినిమాలు

‘హుషార్ పిట్టలు’పై సురేష్ బాబు ప్రశంసలు!

ప్రేమ, స్నేహం, మానసిక వేధింపులపై అనుపమ ఓపెన్‌ కామెంట్స్‌
సినిమాలు

ప్రేమ, స్నేహం, మానసిక వేధింపులపై అనుపమ ఓపెన్‌ కామెంట్స్‌

బండ్ల గణేశ్‌ కుమార్తె జనని వివాహానికి తరలివచ్చిన టాలీవుడ్‌ ప్రముఖులు...
జనరల్

బండ్ల గణేశ్‌ కుమార్తె జనని వివాహానికి తరలివచ్చిన టాలీవుడ్‌ ప్రముఖులు...

యాంకర్ అనసూయ ఫ్లెక్సి లు చింపిన బిజెపి పార్టీ మహిళలు
జనరల్

యాంకర్ అనసూయ ఫ్లెక్సి లు చింపిన బిజెపి పార్టీ మహిళలు

2027 జనాభా లెక్కల్లో OBC, SEBCలకు ప్రత్యేక కేటగిరీ ఏర్పాటు చేయాలి: పొన్నం ప్రభాకర్
రాజకీయాలు

2027 జనాభా లెక్కల్లో OBC, SEBCలకు ప్రత్యేక కేటగిరీ ఏర్పాటు చేయాలి: పొన్నం ప్రభాకర్

విపత్తులోనూ ఎస్ఎస్ బి సేవలు ప్రశంసనీయం - బండి సంజయ్
జనరల్

విపత్తులోనూ ఎస్ఎస్ బి సేవలు ప్రశంసనీయం - బండి సంజయ్

షారుఖ్ ఖాన్, అజయ్ దేవగణ్, టైగర్ ష్రాఫ్‌కు FDA నోటీసులు
జనరల్

షారుఖ్ ఖాన్, అజయ్ దేవగణ్, టైగర్ ష్రాఫ్‌కు FDA నోటీసులు

శ్రీశైలం మల్లన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు
జనరల్

శ్రీశైలం మల్లన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు

ట్రోలర్స్‌కు ఫరియా అబ్దుల్లా స్ట్రాంగ్ కౌంటర్..
జనరల్

ట్రోలర్స్‌కు ఫరియా అబ్దుల్లా స్ట్రాంగ్ కౌంటర్..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!