
సినిమాలు

లోక్సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఇండియా కూటమి సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమిలోని అంతర్గత విభేదాలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సమాజ్వాది పార్టీ, టీఎంసీ, ఆర్జేడీ వంటి మిత్రపక్షాలు తమ పాత రాజకీయ వ్యూహాలే భవిష్యత్తులో కూడా పనిచేస్తాయని భావిస్తున్నాయని విమర్శించారు.
తాను శివుడి పాత్రలాగా “విషం తాగడం” లాంటిదని, పెద్ద లక్ష్యం కోసం కష్టాలను భరించేందుకు సిద్ధమని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!