7, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కేసీఆర్ ఫామ్‌హౌస్ రాజకీయాలపై సీతక్క ఫైర్

Writer: Pooja 01:56 PM, 7 సెప్టెంబర్, 2026
కేసీఆర్ ఫామ్‌హౌస్ రాజకీయాలపై సీతక్క ఫైర్

మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై మంత్రి సీతక్క తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. సోమవారం మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో ఆమె మాట్లాడుతూ ప్రతిపక్ష నేత అసెంబ్లీకి రాకుండా ఉంటే ఎల్పీ సమావేశాలను కూడా ఫామ్‌హౌస్‌లోనే నిర్వహిస్తారా అని ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్ఎస్‌లకు ప్రజా సమస్యలు పట్టడం లేదని, కేవలం రాజకీయ రాద్ధాంతంపైనే దృష్టి పెట్టాయని విమర్శించారు. చట్టాలు చేసే పవిత్ర దేవాలయం అసెంబ్లీ అని పేర్కొన్న ఆమె.. సమావేశాలకు హాజరుకాకుండా బయట నిరసనలు చేయడం ఎందుకని బీఆర్ఎస్‌ను ప్రశ్నించారు.

అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన వెంటనే బీజేపీ నిరసనలకు దిగడంపైనా సీతక్క మండిపడ్డారు. సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పుడు నిరసనలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. తెలంగాణలో నిర్మాణాత్మక ప్రతిపక్షం లేదని, ప్రజా సమస్యలపై ప్రతిపక్షాలకు నిజంగా చిత్తశుద్ధి ఉందా అని ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్ఎస్‌లు డ్రామా కంపెనీలుగా మారాయని, ఒకరు అసెంబ్లీ బయట, మరొకరు లోపల రాజకీయ డ్రామాలు చేస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు విధించిన నియమాలను ఇప్పుడు వారే ఉల్లంఘిస్తున్నారని ఆరోపిస్తూ.. రాజకీయ డ్రామాలు ఆపి అసెంబ్లీకి రావాలని ప్రతిపక్షాలకు సీతక్క సూచించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
 ఓట్ల తొలగింపుపై రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం

ఓట్ల తొలగింపుపై రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం

22ఏ అంశంపై స్వల్పకాలిక చర్చకు ప్రభుత్వం సిద్ధం: శ్రీధర్ బాబు

22ఏ అంశంపై స్వల్పకాలిక చర్చకు ప్రభుత్వం సిద్ధం: శ్రీధర్ బాబు

భూ దందాలపై విచారణకు బీజేపీ ఎమ్మెల్యేల డిమాండ్

భూ దందాలపై విచారణకు బీజేపీ ఎమ్మెల్యేల డిమాండ్

అసెంబ్లీ సమావేశాలకు కొండా సురేఖ దూరం..

అసెంబ్లీ సమావేశాలకు కొండా సురేఖ దూరం..

ప్రభుత్వ తీరుపై బీఆర్ఎస్ ఆగ్రహం.. రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపు

ప్రభుత్వ తీరుపై బీఆర్ఎస్ ఆగ్రహం.. రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపు

కూటమిలో సమన్వయంతో సీట్ల కేటాయింపు- ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి

కూటమిలో సమన్వయంతో సీట్ల కేటాయింపు- ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి

ట్యాగ్లు
సీతక్కకేసీఆర్బీఆర్ఎస్తెలంగాణ అసెంబ్లీతెలంగాణ రాజకీయాలుబీజేపీ బీఆర్ఎస్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘ఎపిక్’ ప్రీ రిలీజ్ కి ఈవెంట్‌ రౌడీ బాయ్
సినిమాలు

‘ఎపిక్’ ప్రీ రిలీజ్ కి ఈవెంట్‌ రౌడీ బాయ్

డీఎంకేపై సీఎం విజయ్ సంచలన ఆరోపణలు
జనరల్

డీఎంకేపై సీఎం విజయ్ సంచలన ఆరోపణలు

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో యూట్యూబర్‌ నందనను అదుపులోకి తీసుకున్న పోలీసులు
జనరల్

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో యూట్యూబర్‌ నందనను అదుపులోకి తీసుకున్న పోలీసులు

కొత్త ప్రాజెక్ట్ ప్రకటించిన ‘ఎస్‌ఆర్ కల్యాణమండపం’ డైరెక్టర్
సినిమాలు

కొత్త ప్రాజెక్ట్ ప్రకటించిన ‘ఎస్‌ఆర్ కల్యాణమండపం’ డైరెక్టర్

మమ్ముట్టి ‘ఓమ్’ గ్లింప్స్‌తో అదిరిపోయే ట్రీట్
సినిమాలు

మమ్ముట్టి ‘ఓమ్’ గ్లింప్స్‌తో అదిరిపోయే ట్రీట్

అమన్ మసూద్ బిగ్ బాస్ జర్నీ షురూ.ఎంట్రీలోనే ట్విస్ట్
షోస్

అమన్ మసూద్ బిగ్ బాస్ జర్నీ షురూ.ఎంట్రీలోనే ట్విస్ట్

బెంగళూరు-చెన్నై ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర ప్రమాదం..
జనరల్

బెంగళూరు-చెన్నై ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర ప్రమాదం..

సింగరేణి ‘మారుపేర్ల’ సమస్యకు పరిష్కారం చూపిస్తాం: భట్టి విక్రమార్క
జనరల్

సింగరేణి ‘మారుపేర్ల’ సమస్యకు పరిష్కారం చూపిస్తాం: భట్టి విక్రమార్క

సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ‘దుద్దిళ్ల శ్రీపాద రావు సెంట్రల్‌ హాల్‌’ ప్రారంభం..
జనరల్

సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ‘దుద్దిళ్ల శ్రీపాద రావు సెంట్రల్‌ హాల్‌’ ప్రారంభం..

క్రాకటోవా విస్ఫోటం.. 301 విమాన సర్వీసులకు బ్రేక్‌!
జనరల్

క్రాకటోవా విస్ఫోటం.. 301 విమాన సర్వీసులకు బ్రేక్‌!

బిగ్‌బాస్‌ 10లో కమెడియన్‌ నరేశ్‌.. నవ్వుల పంచ్‌లతో అలరించనున్నాడా?
షోస్

బిగ్‌బాస్‌ 10లో కమెడియన్‌ నరేశ్‌.. నవ్వుల పంచ్‌లతో అలరించనున్నాడా?

నిజామాబాద్‌ నుంచి బిగ్‌బాస్‌ వరకు.. ఆర్జే చరణ్‌ ఆసక్తికర ప్రయాణం
షోస్

నిజామాబాద్‌ నుంచి బిగ్‌బాస్‌ వరకు.. ఆర్జే చరణ్‌ ఆసక్తికర ప్రయాణం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!