13, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఇంటింటికీ టీడీపీ.. రాజకీయాల్లో కొత్త చర్చ!

Writer: Shivani K 06:31 AM, 13 ఆగస్టు, 2026
ఇంటింటికీ టీడీపీ.. రాజకీయాల్లో కొత్త చర్చ!

కూటమి ప్రభుత్వం రెండేళ్లలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ చేపట్టిన ‘ఇంటింటికీ తెలుగుదేశం–2026’ కార్యక్రమం కీలక మైలురాయిని అధిగమించింది. కేవలం 17 రోజుల్లోనే తెదేపా శ్రేణులు 50.62 లక్షల ఇళ్లను సందర్శించినట్లు పార్టీ ప్రకటించింది. 50 లక్షల ఇళ్ల సందర్శన మైలురాయిని చేరుకోవడంపై తెదేపా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ నారా లోకేశ్‌ హర్షం వ్యక్తం చేసి, పార్టీ శ్రేణులను అభినందించారు.

మరోవైపు 25 వేల కంటే తక్కువ ఇళ్ల సందర్శనలు నమోదైన నియోజకవర్గాలు, 4,220 బూత్‌లపై నారా లోకేశ్‌ ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా 17వ రోజు 3.12 లక్షల ఇళ్లను టీడీపీ కార్యకర్తలు సందర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా నిర్వహించి, ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రతి కుటుంబానికి చేరువ చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు పార్టీ తెలిపింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సంక్షేమ పథకాలను కొనసాగించడమే మంచి పాలనకు నిదర్శనం: కేటీఆర్‌

సంక్షేమ పథకాలను కొనసాగించడమే మంచి పాలనకు నిదర్శనం: కేటీఆర్‌

తెలంగాణ నీటి వాటాలపై రాజీ లేదు: మంత్రి శ్రీధర్‌బాబు

తెలంగాణ నీటి వాటాలపై రాజీ లేదు: మంత్రి శ్రీధర్‌బాబు

ధరణి అక్రమాలపై శ్వేతపత్రం విడుదల చేయాలి: ఏలేటి మహేశ్వర్‌రెడ్డి

ధరణి అక్రమాలపై శ్వేతపత్రం విడుదల చేయాలి: ఏలేటి మహేశ్వర్‌రెడ్డి

ఉదయనిధికి మరోసారి విశాల్ మద్దతు..

ఉదయనిధికి మరోసారి విశాల్ మద్దతు..

మిల్లర్ల బ్లాక్‌మెయిల్‌ను సహించను: సీఎం రేవంత్‌ రెడ్డి

మిల్లర్ల బ్లాక్‌మెయిల్‌ను సహించను: సీఎం రేవంత్‌ రెడ్డి

తెలంగాణ ప్రాజెక్టులపై చంద్రబాబు కుట్ర - జగదీష్‌రెడ్డి

తెలంగాణ ప్రాజెక్టులపై చంద్రబాబు కుట్ర - జగదీష్‌రెడ్డి

ట్యాగ్లు
తెలుగుదేశం పార్టీఇంటింటికీ తెలుగుదేశంనారా లోకేశ్కూటమి ప్రభుత్వంఆంధ్రప్రదేశ్రాజకీయాలుసంక్షేమ పథకాలుఅభివృద్ధిటీడీపీ కార్యక్రమాలుఎన్నికలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అఫ్గానిస్థాన్‌తో టీమిండియా సిరీస్‌
క్రీడలు

అఫ్గానిస్థాన్‌తో టీమిండియా సిరీస్‌

ఇమ్రాన్ ఖాన్ మృతి పై జర్నలిస్ట్ కామెంట్స్
జనరల్

ఇమ్రాన్ ఖాన్ మృతి పై జర్నలిస్ట్ కామెంట్స్

సీజేపీపై సుప్రీంకోర్టు ఫోకస్‌.. కీలక పరిణామం!
రాజకీయాలు

సీజేపీపై సుప్రీంకోర్టు ఫోకస్‌.. కీలక పరిణామం!

కోవింద్‌ ఆత్మకథ ఆవిష్కరణలో మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు!
జనరల్

కోవింద్‌ ఆత్మకథ ఆవిష్కరణలో మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు!

సంక్షేమ పథకాలను కొనసాగించడమే మంచి పాలనకు నిదర్శనం: కేటీఆర్‌
రాజకీయాలు

సంక్షేమ పథకాలను కొనసాగించడమే మంచి పాలనకు నిదర్శనం: కేటీఆర్‌

ఇంటింటికీ టీడీపీ.. రాజకీయాల్లో కొత్త చర్చ!
రాజకీయాలు

ఇంటింటికీ టీడీపీ.. రాజకీయాల్లో కొత్త చర్చ!

తెలంగాణ ప్రాజెక్టులపై హరీశ్‌రావు ఫైర్‌.. జీఆర్‌ఎంబీపై ప్రభుత్వానికి కీలక డిమాండ్‌
జనరల్

తెలంగాణ ప్రాజెక్టులపై హరీశ్‌రావు ఫైర్‌.. జీఆర్‌ఎంబీపై ప్రభుత్వానికి కీలక డిమాండ్‌

తెలంగాణ నీటి వాటాలపై రాజీ లేదు: మంత్రి శ్రీధర్‌బాబు
రాజకీయాలు

తెలంగాణ నీటి వాటాలపై రాజీ లేదు: మంత్రి శ్రీధర్‌బాబు

ధరణి అక్రమాలపై శ్వేతపత్రం విడుదల చేయాలి: ఏలేటి మహేశ్వర్‌రెడ్డి
రాజకీయాలు

ధరణి అక్రమాలపై శ్వేతపత్రం విడుదల చేయాలి: ఏలేటి మహేశ్వర్‌రెడ్డి

ఆర్మీ అధికారితో సీఎం భేటీ.. తెరపైకి కీలక అంశాలు!
జనరల్

ఆర్మీ అధికారితో సీఎం భేటీ.. తెరపైకి కీలక అంశాలు!

పిల్లల టీకాలపై ట్రంప్‌ కొత్త ప్లాన్‌.. అమెరికాలో కలకలం!
జనరల్

పిల్లల టీకాలపై ట్రంప్‌ కొత్త ప్లాన్‌.. అమెరికాలో కలకలం!

ట్రంప్‌ రహస్య ప్రయాణం.. అసలు ఏం జరిగింది?
జనరల్

ట్రంప్‌ రహస్య ప్రయాణం.. అసలు ఏం జరిగింది?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!