5, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

డీఎస్సీ నియామకాలపై వైఎస్సార్సీపీ పోరుబాట

Writer: Pooja 02:01 PM, 5 సెప్టెంబర్, 2026
డీఎస్సీ నియామకాలపై వైఎస్సార్సీపీ పోరుబాట

గురు పూజోత్సవం సందర్భంగా ఏపీ డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు ‘గురు పరిరక్షణ దీక్ష’ చేపట్టారు. ఈ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేస్తూ సాయంత్రం వరకు దీక్ష కొనసాగించారు. ఏపీ డీఎస్సీలో భారీగా అక్రమాలు జరిగాయని వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. అనర్హులు కూడా టీచర్లుగా ఉద్యోగాలు పొందారని ఆయన అన్నారు.

అనర్హులు పాఠాలు చెబితే విద్యార్థుల భవిష్యత్తు ఏంటని వైవీ సుబ్బారెడ్డి ప్రశ్నించారు. సీబీఐ విచారణ జరిపితేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని పేర్కొన్నారు. మంత్రి నారా లోకేశ్‌ బాధ్యత వహించి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. అర్హతతో ఉద్యోగాలు పొందిన వారిని తొలగించాలని తాము కోరడం లేదని, అనర్హులను మాత్రమే తొలగించాలని డిమాండ్‌ చేస్తున్నామని స్పష్టం చేశారు. పూర్తిస్థాయిలో వెరిఫికేషన్‌ నిర్వహిస్తే అనర్హులు బయటపడతారని అన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
క్యాబినెట్‌ విస్తరణపై క్లారిటీ ఇచ్చిన మహేష్‌ గౌడ్‌

క్యాబినెట్‌ విస్తరణపై క్లారిటీ ఇచ్చిన మహేష్‌ గౌడ్‌

సోషల్ మీడియా ఖాతాల బ్లాకింగ్‌పై వైఎస్సార్సీపీ ఆగ్రహం

సోషల్ మీడియా ఖాతాల బ్లాకింగ్‌పై వైఎస్సార్సీపీ ఆగ్రహం

సురేఖను తెలంగాణ భవన్ గేటు కూడా తాకనివ్వం - జగదీశ్ రెడ్డి

సురేఖను తెలంగాణ భవన్ గేటు కూడా తాకనివ్వం - జగదీశ్ రెడ్డి

చంద్రబాబు ప్రభుత్వంపై జగన్ తీవ్ర ఆరోపణలు

చంద్రబాబు ప్రభుత్వంపై జగన్ తీవ్ర ఆరోపణలు

కేసీఆర్ రాజీనామాకు కాంగ్రెస్ మహా ధర్నా
ట్యాగ్లు
వైఎస్సార్సీపీఏపీ డీఎస్సీడీఎస్సీ అక్రమాలువైవీ సుబ్బారెడ్డిసీబీఐ విచారణఆంధ్రప్రదేశ్ రాజకీయాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

కేసీఆర్ రాజీనామాకు కాంగ్రెస్ మహా ధర్నా

సురేఖ అంశంపై విజయలక్ష్మి కీలక వ్యాఖ్యలు

సురేఖ అంశంపై విజయలక్ష్మి కీలక వ్యాఖ్యలు

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బొలీవియా మిలిటరీ బేస్‌లో భారీ పేలుడు
జనరల్

బొలీవియా మిలిటరీ బేస్‌లో భారీ పేలుడు

డీఎంకే నేత నెహ్రూ నివాసాల్లో సోదాలు
జనరల్

డీఎంకే నేత నెహ్రూ నివాసాల్లో సోదాలు

రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్‌ నిరసనలు
రాజకీయాలు

రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్‌ నిరసనలు

క్యాబినెట్‌ విస్తరణపై క్లారిటీ ఇచ్చిన మహేష్‌ గౌడ్‌
రాజకీయాలు

క్యాబినెట్‌ విస్తరణపై క్లారిటీ ఇచ్చిన మహేష్‌ గౌడ్‌

డీఎస్సీ నియామకాలపై వైఎస్సార్సీపీ పోరుబాట
రాజకీయాలు

డీఎస్సీ నియామకాలపై వైఎస్సార్సీపీ పోరుబాట

సుభాష్‌ చంద్రపై సీబీఐ కేసు నమోదు
జనరల్

సుభాష్‌ చంద్రపై సీబీఐ కేసు నమోదు

తెల్లకాగితం టీజర్‌తో లవ్‌స్టోరీపై బజ్‌
సినిమాలు

తెల్లకాగితం టీజర్‌తో లవ్‌స్టోరీపై బజ్‌

జాతీయ ఉపాధ్యాయ పురస్కార గ్రహీతలతో మోదీ భేటీ
జనరల్

జాతీయ ఉపాధ్యాయ పురస్కార గ్రహీతలతో మోదీ భేటీ

వరల్డ్ మ్యాప్ లో కీలక మార్పులు
జనరల్

వరల్డ్ మ్యాప్ లో కీలక మార్పులు

రైలు ప్రయాణికులకు కీలక అలర్ట్‌
జనరల్

రైలు ప్రయాణికులకు కీలక అలర్ట్‌

తమిళంపై తనకున్న ప్రేమను బయటపెట్టిన అనిష్మా
సినిమాలు

తమిళంపై తనకున్న ప్రేమను బయటపెట్టిన అనిష్మా

ఢిల్లీలో భారీ వర్షం...రెడ్‌ అలర్ట్‌ జారీ
జనరల్

ఢిల్లీలో భారీ వర్షం...రెడ్‌ అలర్ట్‌ జారీ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!