16, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఆంధ్రా పికిల్‌బాల్‌ లీగ్‌ షురూ...

Writer: Chandrika 09:28 AM, 16 ఆగస్టు, 2026
ఆంధ్రా పికిల్‌బాల్‌ లీగ్‌ షురూ...

ఆంధ్రప్రదేశ్‌లో పికిల్‌బాల్‌కు మరింత ఆదరణ తీసుకురావడంతో పాటు ప్రతిభావంతులైన యువ క్రీడాకారులకు పోటీ వేదిక కల్పించడమే లక్ష్యంగా ఆంధ్రా పికిల్‌బాల్‌ లీగ్‌ (ఏపీఎల్‌) ప్రారంభమైంది. శనివారం ఇక్కడి నైట్రో పికిల్‌ కెఫేలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్‌ చైర్మన్‌, ఏపీఎల్‌ చైర్మన్‌, చీఫ్‌ ప్యాట్రన్‌ సుజయ్‌ కృష్ణ రంగారావు లీగ్‌ను ప్రారంభించారు. రాష్ట్రంలో పికిల్‌బాల్‌ క్రీడను ప్రోత్సహించడంతో పాటు యువ క్రీడాకారులకు తమ ప్రతిభను నిరూపించుకునే అవకాశాలు కల్పించడమే లీగ్‌ ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.

ఏపీఎల్‌లో మొత్తం 8 జట్లు పోటీపడుతున్నాయి. గోదావరి సెలెస్టియల్స్‌, అమరావతి ఫోనిక్స్‌, తిరుపతి టైగర్స్‌, నెల్లూరు నింజాస్‌, వైజాగ్‌ సీ హాక్స్‌, రాయల్స్‌ ఆఫ్‌ రాయలసీమ, భీమవరం బుల్స్‌, విజయవాడ సన్‌షైనర్స్‌ బరిలో ఉన్నాయి. ఈ జట్ల కోసం ఫ్రాంచైజీలు మొత్తం 88 మంది ఆటగాళ్లను దక్కించుకున్నాయి. ఈనెల 23 వరకు లీగ్‌ మ్యాచ్‌లు కొనసాగనున్నాయి. లీగ్‌ ఫైనల్‌ను విశాఖపట్నంలోని గీతం యూనివర్సిటీలో నిర్వహించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఈ టోర్నమెంట్‌ ద్వారా రాష్ట్రంలో పికిల్‌బాల్‌ క్రీడకు మరింత ప్రాచుర్యం లభిస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఏపీలో మహిళా క్రికెట్‌కు బిగ్‌ బూస్ట్‌..

ఏపీలో మహిళా క్రికెట్‌కు బిగ్‌ బూస్ట్‌..

గాలెలో టీమ్‌ఇండియా జోరు..

గాలెలో టీమ్‌ఇండియా జోరు..

హాకీ ప్రపంచకప్‌లో భారత్ శుభారంభం

హాకీ ప్రపంచకప్‌లో భారత్ శుభారంభం

స్వాతంత్ర్య దినోత్సవం రోజున పడిక్కల్ అరుదైన రికార్డు

స్వాతంత్ర్య దినోత్సవం రోజున పడిక్కల్ అరుదైన రికార్డు

తొలి టెస్టుకు వరుణుడి దెబ్బ...

తొలి టెస్టుకు వరుణుడి దెబ్బ...

ట్యాగ్లు
ఆంధ్రా పికిల్‌బాల్‌ లీగ్‌ఏపీఎల్‌పికిల్‌బాల్‌ఆంధ్రప్రదేశ్‌ క్రీడలుపికిల్‌బాల్‌ లీగ్‌యువ క్రీడాకారులుక్రీడా టోర్నమెంట్‌ఆంధ్రా స్పోర్ట్స్‌విశాఖపట్నంగీతం యూనివర్సిటీ
Advertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
జెండా ఆవిష్కరణలో గిల్, గంభీర్ తీరుపై విమర్శలు

జెండా ఆవిష్కరణలో గిల్, గంభీర్ తీరుపై విమర్శలు

Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పెట్రోల్, డీజిల్ ఆటోలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చేందుకు కొత్త స్కీమ్ - మంత్రి పొన్నమ్
జనరల్

పెట్రోల్, డీజిల్ ఆటోలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చేందుకు కొత్త స్కీమ్ - మంత్రి పొన్నమ్

టీఎంసీ  సీనియర్ నేత  ఆశిష్‌ బెనర్జీ ఆత్మహత్య...
జనరల్

టీఎంసీ సీనియర్ నేత ఆశిష్‌ బెనర్జీ ఆత్మహత్య...

విశాఖ నుంచి భోగాపురానికి ఎలక్ట్రిక్‌ బస్సులు...
జనరల్

విశాఖ నుంచి భోగాపురానికి ఎలక్ట్రిక్‌ బస్సులు...

స్వాతంత్య్ర వేడుకలకు జగన్ దూరం..
రాజకీయాలు

స్వాతంత్య్ర వేడుకలకు జగన్ దూరం..

ఆంధ్రా పికిల్‌బాల్‌ లీగ్‌ షురూ...
క్రీడలు

ఆంధ్రా పికిల్‌బాల్‌ లీగ్‌ షురూ...

పతకాల పట్టికలో అగ్ర దేశాల సరసన భారత్‌ నిలవాలి: సైనా నెహ్వాల్‌
జనరల్

పతకాల పట్టికలో అగ్ర దేశాల సరసన భారత్‌ నిలవాలి: సైనా నెహ్వాల్‌

హోర్ముజ్‌ జలసంధిపై కీలక పరిణామం..
జనరల్

హోర్ముజ్‌ జలసంధిపై కీలక పరిణామం..

బ్లాక్‌ కాఫీతో ఆరోగ్య ప్రయోజనాలా?... పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే..
ఆరోగ్యం

బ్లాక్‌ కాఫీతో ఆరోగ్య ప్రయోజనాలా?... పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే..

తెలంగాణ పోలీస్‌ ఉద్యోగాలపై బిగ్‌ అప్‌డేట్‌..
జనరల్

తెలంగాణ పోలీస్‌ ఉద్యోగాలపై బిగ్‌ అప్‌డేట్‌..

టీవీ యాడ్స్‌పై కేంద్రం కీలక నిర్ణయం..
జనరల్

టీవీ యాడ్స్‌పై కేంద్రం కీలక నిర్ణయం..

ఏపీలో మహిళా క్రికెట్‌కు బిగ్‌ బూస్ట్‌..
క్రీడలు

ఏపీలో మహిళా క్రికెట్‌కు బిగ్‌ బూస్ట్‌..

తిరుమలకు పోటెత్తిన భక్తులు..
జనరల్

తిరుమలకు పోటెత్తిన భక్తులు..