
టెక్నాలజీ

దులీప్ ట్రోఫీ సెమీఫైనల్‌లో ఈస్ట్ జోన్ జట్టు సెంట్రల్ జోన్‌తో తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. వికెట్ కీపింగ్ చేస్తుండగా ఈస్ట్ జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్ గాయపడి మైదానాన్ని వీడారు.
దీంతో యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. ఇప్పటికే తన ప్రతిభతో క్రికెట్ వర్గాల దృష్టిని ఆకర్షిస్తున్న వైభవ్‌కు కీలకమైన నాకౌట్ మ్యాచ్‌లో జట్టును నడిపించే అవకాశం లభించింది. చిన్న వయసులోనే కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టడం అతడి క్రికెట్ ప్రయాణంలో మరో ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!