30, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష సీజన్‌2: పవర్‌ఫుల్‌ వైల్డ్‌ ఫైర్‌ కార్డ్‌తో అమర్‌దీప్‌ ఎంట్రీ...

Writer: Chandrika 01:54 PM, 30 ఆగస్టు, 2026
బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష సీజన్‌2: పవర్‌ఫుల్‌ వైల్డ్‌ ఫైర్‌ కార్డ్‌తో అమర్‌దీప్‌ ఎంట్రీ...

బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష సీజన్‌ 2లో 16వ ఎపిసోడ్‌ ఉత్కంఠగా సాగింది. ఈ ఎపిసోడ్‌లో గాయత్రి ఎలిమినేట్‌ అయ్యారు. తొలుత రోహిత్‌, రామకృష్ణ, అపూర్వ, గాయత్రి డేంజర్‌ జోన్‌లో ఉండగా, వారిలో కొందరికి టాస్క్‌ల ద్వారా బయటపడే అవకాశం లభించింది. రోహిత్‌, రామకృష్ణ టాస్క్‌లో పోటీ పడగా, రోహిత్‌ తన టెక్నిక్‌తో విజయం సాధించి డేంజర్‌ జోన్‌ నుంచి బయటపడ్డారు. అనంతరం ప్రియాంక, అపూర్వ కూడా తమకు ఇచ్చిన టాస్క్‌లలో ప్రతిభ చూపించి సేఫ్‌ అయ్యారు. చివరికి రామకృష్ణ, గాయత్రి మాత్రమే మిగలడంతో ఎవరిని కొనసాగించాలి, ఎవరిని ఎలిమినేట్‌ చేయాలనే నిర్ణయాన్ని జ్యూరీ కంటెస్టెంట్లకే అప్పగించింది. మెజార్టీ ఓట్లతో గాయత్రి ఎలిమినేట్‌ అయ్యారు.

మరోవైపు గెస్ట్‌గా వచ్చిన అమర్‌దీప్‌ ప్రత్యేకమైన వైల్డ్‌ ఫైర్‌ కార్డ్‌ను తీసుకొచ్చారు. ఇది సాధారణ ఫైర్‌ కార్డ్‌ కంటే మరింత శక్తివంతమైనదని, ఎప్పుడైనా ఏ కంటెస్టెంట్‌పైనైనా ఉపయోగించవచ్చని ఆయన వివరించారు. దీంతో షోలో కొత్త ట్విస్ట్‌ చోటుచేసుకుంది. ఎలిమినేషన్‌ అనంతరం గాయత్రి మాట్లాడుతూ తాను ఎవరితోనూ ఫేక్‌గా ఉండలేదని, తనలాగే ఉన్నానని తెలిపారు. ఆట కోసం తన వ్యక్తిత్వాన్ని మార్చుకోలేదని, సింపతీ కోసం ఏడ్చే ప్రయత్నం కూడా చేయలేదని చెప్పారు. ప్రస్తుతం అగ్నిపరీక్షలో 14 మంది కంటెస్టెంట్లు ఉండగా, రాబోయే ఎపిసోడ్‌లలో మరిన్ని ఎలిమినేషన్లు, ఆసక్తికరమైన మలుపులు చోటుచేసుకునే అవకాశం ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బిగ్‌బాస్‌ 10కు ముహూర్తం ఫిక్స్‌.. కంటెస్టెంట్లపై ఆసక్తికర అప్‌డేట్స్‌

బిగ్‌బాస్‌ 10కు ముహూర్తం ఫిక్స్‌.. కంటెస్టెంట్లపై ఆసక్తికర అప్‌డేట్స్‌

బిగ్‌బాస్‌ చాలా కష్టం.. విష్ణుప్రియ షాకింగ్ కామెంట్స్!

బిగ్‌బాస్‌ చాలా కష్టం.. విష్ణుప్రియ షాకింగ్ కామెంట్స్!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 లాంచ్ డేట్ ఫిక్స్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 లాంచ్ డేట్ ఫిక్స్

దేశవ్యాప్తంగా బిగ్‌బాస్‌ సందడి..ఆరు భాషల్లో ఒకేసారి కొత్త సీజన్లు

దేశవ్యాప్తంగా బిగ్‌బాస్‌ సందడి..ఆరు భాషల్లో ఒకేసారి కొత్త సీజన్లు

‘బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష’లో శ్రీముఖి తీరుపై ట్రోలింగ్‌..

‘బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష’లో శ్రీముఖి తీరుపై ట్రోలింగ్‌..

బిగ్‌బాస్ సీజన్-10.. చెన్నై లవ్ స్టోరీ నటుడి ఎంట్రీ..!

బిగ్‌బాస్ సీజన్-10.. చెన్నై లవ్ స్టోరీ నటుడి ఎంట్రీ..!

ట్యాగ్లు
బిగ్‌బాస్‌ అగ్నిపరీక్షఅగ్నిపరీక్ష సీజన్‌ 2గాయత్రి ఎలిమినేషన్‌అమర్‌దీప్‌వైల్డ్‌ ఫైర్‌ కార్డ్‌రోహిత్‌రామకృష్ణప్రియాంకఅపూర్వతెలుగు రియాలిటీ షో
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష సీజన్‌2: పవర్‌ఫుల్‌ వైల్డ్‌ ఫైర్‌ కార్డ్‌తో అమర్‌దీప్‌ ఎంట్రీ...
షోస్

బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష సీజన్‌2: పవర్‌ఫుల్‌ వైల్డ్‌ ఫైర్‌ కార్డ్‌తో అమర్‌దీప్‌ ఎంట్రీ...

మరో ప్రతిష్ఠాత్మక మిషన్‌కు సిద్ధమైన ఇస్రో...
జనరల్

మరో ప్రతిష్ఠాత్మక మిషన్‌కు సిద్ధమైన ఇస్రో...

బిట్‌కాయిన్‌పై సీజెడ్‌ జోస్యం
బిజినెస్

బిట్‌కాయిన్‌పై సీజెడ్‌ జోస్యం

ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి..
రాజకీయాలు

ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి..

తెలంగాణలో 56 కేంద్రాల్లో NEET-PG 2026 పరీక్ష..
జనరల్

తెలంగాణలో 56 కేంద్రాల్లో NEET-PG 2026 పరీక్ష..

కాంగ్రెస్‌ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్‌...
రాజకీయాలు

కాంగ్రెస్‌ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్‌...

బటన్‌ బ్యాటరీలపై నిర్లక్ష్యం వద్దు.. చిన్నారుల భద్రతకు నిపుణుల కీలక సూచనలు
ఆరోగ్యం

బటన్‌ బ్యాటరీలపై నిర్లక్ష్యం వద్దు.. చిన్నారుల భద్రతకు నిపుణుల కీలక సూచనలు

తనను తానే మెరుగుపరుచుకునే ఏఐ?
టెక్నాలజీ

తనను తానే మెరుగుపరుచుకునే ఏఐ?

భారీ విస్తరణకు సిద్ధమైన లలితా జువెలరీ మార్ట్‌...
బిజినెస్

భారీ విస్తరణకు సిద్ధమైన లలితా జువెలరీ మార్ట్‌...

యూట్యూబ్‌ను షేక్‌ చేస్తున్న ‘ది ప్యారడైజ్‌’ సెకండ్‌ సింగిల్‌ ‘యేశనగుల’..
సినిమాలు

యూట్యూబ్‌ను షేక్‌ చేస్తున్న ‘ది ప్యారడైజ్‌’ సెకండ్‌ సింగిల్‌ ‘యేశనగుల’..

భారీ చిత్రాలు, ఒరిజినల్ సిరీస్‌లతో సరికొత్త కంటెంట్ లైనప్‌ ప్రకటించిన జీ5
ఓటీటీ

భారీ చిత్రాలు, ఒరిజినల్ సిరీస్‌లతో సరికొత్త కంటెంట్ లైనప్‌ ప్రకటించిన జీ5

చిరంజీవి బర్త్‌డే విషెస్‌కు నాగార్జున ఎమోషనల్ రిప్లై...
సినిమాలు

చిరంజీవి బర్త్‌డే విషెస్‌కు నాగార్జున ఎమోషనల్ రిప్లై...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!